Keyels గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. δευ దేవా 09:15, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
రచనలు కాదు, రచనల "గురించి"

చాలా మంది క్రొత్త సభ్యులు ఉత్సాహంగా తమ రచనలు (కధలు, కవితల వంటివి) లేదా ఇతరుల రచనలు (అన్నమయ్య కీర్తనలు, తెనాలి రామకృష్ణ కధలు వంటివి) వ్రాయడంతో వికీ ప్రస్థానం ప్రారంభిస్తారు. ఇవి వికీకి పనికిరావు అనగానే నిరుత్సాహపడతారు. సింపుల్ రూల్ ఏమంటే కవితలు (మీవైనా, మరొకరివైనా గాని) వికీలో వ్రాయవద్దు. ప్రసిద్ధుల కవితల, రచనల "గురించి" వ్యాసాలు వ్రాయవచ్చును. ఉదాహరణకు మహాప్రస్థానం, ఎంకి పాటలు, వేయి పడగలు వంటి వ్యాసాలు చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

to write matter in my blog i.e. http://keyels.blogspot.com in telugu and put it in koodali మార్చు

సహాయ అభ్యర్ధన మార్చు

{{సహాయం కావాలి}}

నా కు నా బ్లాగు లొ తెలుగు లొ విషయమ్ వ్రాసి దానిని ప్రచురిన చెయదమ్ తెలియలెదు.కావున దయచెసి చెప్పన్ది

ఇది వికీపీడియా గనుక ఇక్కడ బ్లాగుల గురించి చర్చ అంతగా జరుగదు. కాని వికీపీడియన్లు, బ్లాగరులు సహోదరులే. చాలావరకు వారే వీరు. మీరు ముందుగా క్రింది లింకులు చూడండి. బహుశా మీ సమస్యలకు సమాధానం లభించవచ్చును. లేకుంటే మళ్ళీ ఇక్కడ అడగండి. వేరెవరైనా సమాధానం ఇస్తారు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:42, 19 ఏప్రిల్ 2008 (UTC)Reply

సహాయ అభ్యర్ధన మార్చు

{{సహాయం కావాలి}}

  • నాకు బ్లాగు లొ తెలుగు వ్యాసమ్ వ్రాసి పొస్త్ చెయదమ్ వివరన్గా చెప్పన్ది

ఫైన వ్రాసిన వివరాలు మీకు ఉపయోగపడవచ్చును. తెలుగులో వ్రాయడానికి http://lekhini.org/ చూడండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:29, 26 ఏప్రిల్ 2008 (UTC)Reply