Khan.zakeer గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
ఒకోమారు పుస్తకం లేదా డిక్షనరీలో చూసినట్లుగా అకారాది క్రమంలో వ్యాసాలు చూడ వలసి రావచ్చును. లేదా వెతకవలసి రావచ్చును. ఇందుకు వికీపీడియా:అక్షరానుసార సూచీ అన్న పేజీ చూడండి.