ప్రపంచానికి నమస్కారం

bottom of the pyramid economies - Naidu మార్చు

ఈ వారం in-flight reading కోసం PBI లో CKPrahalad గారి The Fortune at the bottom of the pyramid కొన్నాను. I bought it because the picture of the cover was interesting (and the comments on the back cover). It was a pleassure to read about AP in one of the chapters (the one on Corruption) and a case study about eSeva. I still can not believe that the people of AP rejected Naidu in the last elections, with all the things he has done.


Kmutukuru గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

(వోటేసేటప్పుడు మన పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి. పడింది గోతిలోనే గానీ అది అడుగులేని అగాధమని నిదానంగా తెలుస్తూంది.) ఇటీవలి చరిత్ర కు సంబంధించి వ్యాసం ఉంది. దాన్ని మీరు పొడిగించండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. __చదువరి (చర్చ, రచనలు) 18:24, 18 మార్చి 2006 (UTC)  Reply