Nagarajat గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
  • ...
  • ...

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)

చేయవలసిన పనులు

మార్చు

మాస్కో

మార్చు

నాగరాజు గారికి నమస్కారం, మీ రచనలు చూశాను బాగున్నాయి. మీరు ఆంగ్ల వికీపీడీయ నుండి విషాయాన్ని సంగ్రహించి, తెనుగించి మాస్కో పేజిలో రాయచ్చు.--మాటలబాబు 21:06, 2 జూన్ 2007 (UTC)Reply

మీకేమైన సహాయం కావలంటే నన్ను మరచి పోకుండా అడగండి,--మాటలబాబు 21:25, 2 జూన్ 2007 (UTC)Reply
ఆటఆడుకొందాం రా సందెగాడ.. అని నువ్వు బాగా ఆటలు ఆడుతున్నావు, వైజా సత్యా గారికి , ప్రదీపు గారికి కోపం వస్తుంది. ఆటలు చాలించు--మాటలబాబు 22:42, 2 జూన్ 2007 (UTC)Reply

అయ్యా మాటలబాబు, ఏమా ఆటలు, ఏమా కథ?

మీరే బాబు--మాటలబాబు 23:22, 2 జూన్ 2007 (UTC)Reply

ఉత్సాహం

మార్చు

మీరు రచనలు చేయడానికి బాగా ముందుకు వస్తున్నారు.--మాటలబాబు 17:14, 5 జూన్ 2007 (UTC)Reply

సూపర్

మార్చు

మీరు సూపర్ అండీ జూన్ 7 కి పెద్ద చిట్టానే తయారు చేశారు..--మాటలబాబు 22:02, 6 జూన్ 2007 (UTC)Reply

మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు! --నాగడు 03:44, 8 జూన్ 2007 (UTC)Reply

రవీ, జమైకా గురించిన ఈ తమిళ [జమైకా] పుటను గమనించగలరు. అలాగే మన [రష్యా] పుట. తమిళ పేజీలోని క్రింది టెంప్లేటు (మూస?) చాలా నచ్చింది. ఒకసారి గమనించ ప్రార్థన. --నాగడు 03:14, 7 జూన్ 2007 (UTC)Reply

అవును బాగుంది. ఖచ్చితంగా అందులో మీకు నచ్చిన విషయాలేంటో రాస్తే అవి మన మూసలో పొందుపరచడానికి ప్రయత్నిస్తా. విభాగానికి విభాగానికి స్పష్టమైన గీత ఉండటం అని నాకు ఒక మార్పు గోచరిస్తుంది. ఆ మార్పు తెవికీ మూసలో కూడా చేస్తాను. --వైఙాసత్య 03:23, 7 జూన్ 2007 (UTC)Reply
ఇది చూసి సభ్యుడు:వైఙాసత్య/ఇసుకపెట్టె6 బాగుందేమో చెప్పండి. బాగుందంటే అనువదించి ఇప్పుడున్న మూసను కొత్తమూసతో మార్చేస్తా --వైఙాసత్య 03:36, 7 జూన్ 2007 (UTC)Reply

కొత్త మూస బాగుంది. ఎటువంటి సలహాలు ఉన్నా, నిర్మొహమాటంగా తెలియజేయగలరు. కృతజ్ఞతలు.--నాగడు 03:41, 8 జూన్ 2007 (UTC)Reply

ఏమండోయ్ , ప్రదీప్ గారి చర్చా పేజిలొ నేను రాఅసిన వ్యాఖ్య్ లు తీసేయండం ఏమి బాగా లేదు, దయచేసి అవి మళ్ళి పెట్టేయండి.--మాటలబాబు 06:17, 9 జూన్ 2007 (UTC)Reply
మాటలబాబు గారూ సర్వాంతర్యామిలా మీరు అన్నీ గమనిస్తున్నారన్న మాట!!! --నాగడు 17:10, 9 జూన్ 2007 (UTC)Reply
నాగడు గారు, అలా కాదండి ప్రదీప్ గారు మాట్లాడించడం కోసం నేను ఎంత తపించానో తెలిపే పేజిలు మీరు తీసేశారు, అది బాగా లేదు. కాబట్టి వాటిని పెట్టేయండి. ़़़़--మాటలబాబు 21:08, 9 జూన్ 2007 (UTC)Reply
నేను ప్రదీపు అన్నను మాటలబాబు గారూ!! ఇకపోతే, మళ్ళీ ఎలా పెట్టగలమో నాకు తెలియదు!! --నాగడు 15:42, 10 జూన్ 2007 (UTC)Reply

రిఫ్రెష్

మార్చు

సహాయం: ఇది మొదటి పేజీలో ఎందుకు కనిపించడం లేదో అర్థం కావడం లేదు!!! --నాగడు 04:26, 11 జూన్ 2007 (UTC)Reply

ఇంకోసారి ఇలా జరిగితే ఈ లింకును ఉపయోగించి కాషే ను పర్జ్ లేదా రిఫ్రెష్ చెయ్యండి [1] --వైజాసత్య 04:47, 11 జూన్ 2007 (UTC)Reply
అలాగే. కృతజ్ఞతలు. --నాగడు 03:36, 14 జూన్ 2007 (UTC)Reply

అన్న దమ్ములు

మార్చు

అన్న దమ్ములు ఒకేచోట ఉన్నారా వేరేవేరే స్థానానాలలొ ఉన్నారా --మాటలబాబు 00:33, 28 జూన్ 2007 (UTC)Reply

నువ్వు నాకు సోదరుడివి మాటలబాబు. హహ్హహ్హా...
మతిస్థిమితం గానే ఉందా!!( ఊరికే అడిగాను) మీరు మొన్న ప్రదీప్ గారి అన్నయ్యనని చెప్పారు, నన్ను గాని దగా చేయ్యలేదు కదా, మీరు నాకు ఎప్పటికైన సోదర సమానులే... అందు ఏమి సందేహము లేదు . కాని నా బుర్రను పట్టి పీడిస్తున్న సందేహము మీరు నిజంగా ప్రదీప్ గారి సోదరుడో కాదో చెప్పండి.--మాటలబాబు 21:49, 28 జూన్ 2007 (UTC)Reply
నిజంగానే మతిస్థిమితం తగ్గింది నాకు! మిమ్మల్ని దగా చేయడం నాకు ఇష్టం లేదు!!
మతిస్థిమితం సరిగా లేదు అని చెప్పి విషయం దాటవేసెయ్యకండి , మీరు ప్రదీప్ గారు అన్నదమ్ముల కాదా--మాటలబాబు 22:06, 28 జూన్ 2007 (UTC)Reply
తప్పు ఒప్పుకుంటున్నాను. వికీపీడియన్లు ఎవరూ నాకు సోదరులు కాదు, దేవుళ్ళు!!! --నాగడు 21:36, 12 జూలై 2007 (UTC)Reply

అభిప్రాయాలు తెలుపండి

మార్చు

ఒక్కసారి ఈ ఈ పేజిలని చూసి అభిప్రాయాలు తెలుపండి.కాసుబాబు గారి చర్చా పేజిలోనే తెలుపండి.

  1. వ్యాసాల మూసల పేర్ల గురించి మాటలబాబు మెదలు పెట్టిన పెంట--మాటలబాబు 20:07, 4 ఆగష్టు 2007 (UTC)

తెవికీ పాలసీలపై ఒక చర్చ

మార్చు

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:36, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply