Prasadbabutjh గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 19:19, 3 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 28


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన

మార్చు
  • కొత్త ప్ర్రాజెక్టును ఎలా చేర్చాలి?
దేని మీద ప్రాజెక్టు ప్రారంభించాలో చెప్పండి. కాస్త అనుభవమున్న సభ్యులు ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఫోటోను ఉపయోగించాలంటే ముందు అప్లోడ్ చెయ్యాలి. అప్లోడ్ చెయ్యటానికి ఎడమవైపు పరికరాల పెట్టెలో ఫైలు అప్లోడు ఉపయోగించండి --వైజాసత్య 19:10, 4 ఫిబ్రవరి 2008 (UTC)Reply