Prasadkr
Prasadkr గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:43, 27 జూలై 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
వార్తల విశేషాలు
మార్చుప్రసాదు గారూ! నమస్కారం. మీరు మీ సభ్యుని పేజీలో వివిధ తేదీలలో జరిగిన సంఘటనలు వ్రాసారు. దయ చేసి క్రింది విషయాలు గమనించ గలరు.
- మీ సభ్యుని పేజీలో మీ గురించిన పరిచయం, అభిరుచులు లాంటి వ్రాసుకోవచ్చును.
- వివిధ వార్తలు ఆయా పేజీలలో నేరుగా వ్రాసేయ వచ్చును. ఉదాహరణకు జూన్ 30, జూన్ 14 చూడండి.
- కేలండర్ నిర్వహణలో ప్రస్తుతం ఎక్కువ మంది పాల్గొనడం లేదు కనుక ఈ విభాగంలో చాలా లోపాలున్నాయి. మీరు ఈ పనికి సహాయపడితే చాలా బాగుంటుంది.
- ఏవయినా సందేహాలుంటే తప్పక నా చర్చా పేజీలో వ్రాయ గలరు.
--కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:54, 27 జూలై 2008 (UTC)
ప్రసాద్ గారూ! మీరు మీ సభ్యుని పేజీలో వివిధ వార్తా విశేషాలు వ్రాస్తున్నారు. అభినందనలు. వికీపీడియా ప్రగతికి ఇటువంటి సమాచారం చాలా ఉపయోగ కరం. కాని వాటిని ఆయా తేదీలకు సంబంధించిన పేజీలలో (మీ సభ్యుని పేజీలో కాకుండా) వ్రాయాలి. దయచేసి అలా చేయమని కోరుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:26, 5 ఆగష్టు 2008 (UTC)