Raghunatth2reddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 06:07, 3 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
అనువదించేటప్పుడు ఇబ్బంది

అనువాదం చేసేటప్పుడు ఒక ఆంగ్లపదానికి సరైన తెలుగు మాట ఎంత ఆలోచించినా తట్టడంలేదు

గూగుల్ లో ఆ పదం టైపు చేసి meaning in Telugu చేర్చి వెతకండి. ఆంధ్రభారతి వెబ్సైట్లో నిఘంటు శోధన ద్వారా వివిధ నిఘంటువులలో వెతకండి. అయినా తెలుగు పదం తెలియకపోతే ఆ పదాన్ని అలా తెలుగు లిప్యంతరీకరణ చేసి వ్రాయండి. తరువాత ఇతరులు మెరుగైన పదంతో మారుస్తారు. లేదా మరో రోజు మీకే తట్టవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

బ్లాగ్ గురించి మార్చు

సార్ నా పెరు రఘునథ రెద్ది నెను వికిపీదియా లొ సభ్యనిగా ఛెరినాను నకు కొన్ని సన్దెహాలు వునాయి.అవి తెలుపుతారు అని అశి స్థు న్నాను. నెను ఇదులొ కొత్త బ్లొగ్ ఒపెన్ ఛెసుకొ దలఛితిని అదులొ నకు నచ్చి నవి , నా భావాలను అనదరికి ఛదివెవిదమ్ గా ప్రఛురిఛాలని నా కొరిక దానికి మీ తరు నహాయము చెయగలరు అని బవిస్తున్నాను

ఇది కేవలం తెలుగు విజ్ఞాన సర్వస్వం మాత్రమే. మెగురించి మీరు రాసుకోవాలంతే మరియు మీరు బ్లాగ్ గురించి తెలుసుకోవాలంటే telublagers.com. koodali.org. లాంటి వెబ్ సైటులను దర్శించండి. మీకు వివరాలు తెలుస్తాయి. మీకే అనుమానాలున్నా దీని క్రిందుగా రాయండి.విశ్వనాధ్. 06:45, 3 ఫిబ్రవరి 2008 (UTC)Reply