Santosh Padala
Joined 11 ఏప్రిల్ 2013
తాజా వ్యాఖ్య: బెజ్జూరు మండల వ్యాసం పై కృషి టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: రహ్మానుద్దీన్
స్వాగతం
మార్చువికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రహ్మానుద్దీన్ (చర్చ) 18:26, 11 ఏప్రిల్ 2013 (UTC)
హన్స్ ఇండియా వ్యాసం కూర్పు
మార్చునమస్కారం సంతోష్ గారు,
ది హన్స్ ఇండియా అనే వ్యాసాన్ని తీర్చిదిద్దడం మొదలుపెట్టండి. ఏమయినా సహాయం కావాలంటే, నా చర్చా పేజీలో మీరడగవచ్చు, లేదా రచ్చబండలో అడగవచ్చు, పైన ఇచ్చిన స్వాగత సందేశంలోని లింకులని పరిశీలించండి. రహ్మానుద్దీన్ (చర్చ) 18:30, 11 ఏప్రిల్ 2013 (UTC)
బెజ్జూరు మండల వ్యాసం పై కృషి
మార్చుదయచేసి బెజ్జూర్ మండల వ్యాసాన్ని విస్తరించండి. రహ్మానుద్దీన్ (చర్చ) 05:36, 13 ఏప్రిల్ 2013 (UTC)