Satish tvs~tewiki
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్నలకు రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. __చదువరి (చర్చ, రచనలు) 01:18, 23 జూలై 2006 (UTC)
సాహిత్య రచనల గురించి
మార్చుసతీష్ గారు, తెలుగు వికిలో సహాయము చెయ్యాలన్న మీ ఉత్సుకత బాగుంది.
- వికిలో రచనల గురించి, రచయితల గురించి, సాహిత్యము గురించి రాయోచ్చు కానీ రచనలు యధాతధముగా ఇక్కడ ప్రచురించరాదు. ఆ రచనలు కాపీహక్కుల పరిధిలో లేకుంటే వాటిని వికిసోర్స్ లో ప్రచురించవచ్చు. వికిపీడియా రచనల సంగ్రహణ కాదు. ఇంకా యేదికాదో ఇక్కడ చూడండి.
- వ్యాసములో సంతకము చెయ్యకూడదు. ఆలోచించండి..అలా అందరూ తాము చేసిన మార్పులకు సంతకము చేస్తే వ్యాసముల బదులు సంతకాల తెంపర మిగులుతుంది. సంతకాలు చర్చాపేజీలలో మత్రమే ఉపయోగించాలి.--వైఙాసత్య 13:43, 1 ఆగష్టు 2006 (UTC)
వైజాసత్య గారు,
నేను రచనలను వికి మూలాలకు తరలిస్తాను. సంతకాల విషయంలో కూడా నియమ్మాన్ని పాటిస్తాను.
సతీష్
- చాలా థాంక్సండీ --వైఙాసత్య 13:27, 4 ఆగష్టు 2006 (UTC)
I have moved the poetry to wikisource. I want to remove the pages in wikipedia. Please guide me. --Sateesh 22:13, 29 అక్టోబర్ 2006 (UTC)
- సతీష్ గారూ, కేవలం నిర్వాహకులు మాత్రమే పేజీలను పుర్తిగా తొలగించగలరు. నేనా పని చేశాను. ఇక కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి వ్యాసం ఇక్కడే ఉంచి ఆయన గురించి రాయొచ్చు --వైఙాసత్య 23:32, 29 అక్టోబర్ 2006 (UTC)
మీ ఖాతా పేరు మారబోతోంది
మార్చునమస్కారం,
వికీలలో మీకొరకు సందేశాలను మీరు పనిచేసే ఏ వికీలోనైనా అందించుట వంటి కొత్త మరియు మెరుగైన పనిముట్లను మా వాడుకరులకు అందించే ప్రయత్నంలో భాగంగా, ఖాతాలు పనిచేసే విధానానికి కొన్ని మార్పులను వికీమీడియా డెవెలపర్ల జట్టు చేస్తోంది. ఈ మార్పుల వల్ల మీకు అన్ని వికీలలో ఒకే ఖాతా పేరు ఉంటుంది. దీనివల్ల మీరు మరింత మెరుగ్గా దిద్దుబాట్లు చెయ్యడానికి, చర్చలకు కొత్త సౌలభ్యాలనూ మరియు వివిధ పనిముట్లకు సౌకర్యవంతమైన వాడుకరి అనుమతుల నిర్వహణనూ ఇవ్వగలుగుతాము. దీని పర్యవసానం ఏమంటే 900 వికీమీడియా వికీలలోనూ వాడుకరి ఖాతాలు ఇప్పుడు విశిష్ఠంగా(అదే పేరు ఇంకొకరికి లేకుండా) ఉండాలి. మరింత సమాచారానికి ప్రకటనను చూడండి.
దురదృష్టవశాత్తూ, మీ ఖాతా Satish tvs పేరు ఇంకొక వికీలో ఇంకొకరు వాడుతున్నారు. భవిష్యత్తులో మీరిద్దరూ అన్ని వికీమీడియా వికీలను ఘర్షణ లేకుండా ఉపయోగించుకునేలా చూడడానికి, మీ కోసం Satish tvs~tewiki ఖాతా పేరుని నిలిపిపెట్టి వుంచాము. మీకు ఇది నచ్చితే, మీరు ఎమీ చేయక్కరలేదు. నచ్చకపోతే, వేరొక పేరు ఎంచుకోండి
మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది.
అసౌకర్యానికి చింతిస్తున్నాం.
మీ
కీగన్ పీటర్జెల్
కమ్మ్యునిటీ లైయేసన్, వికీమీడియా ఫౌండేషన్
08:37, 20 మార్చి 2015 (UTC)
Renamed
మార్చుThis account has been renamed as part of single-user login finalisation. If you own this account you can log in using your previous username and password for more information. If you do not like this account's new name, you can choose your own using this form after logging in: ప్రత్యేక:GlobalRenameRequest. -- Keegan (WMF) (talk)
12:06, 19 ఏప్రిల్ 2015 (UTC)