Sitaramaraju గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 07:28, 3 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 25


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయం-సలహాలు

మార్చు

నేను వికీపీడియాలో కొత్తగా చేరాను. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. వికీపీడియా విధానాలు తెలిసిన సభ్యులు ఎవరయినా వచ్చి నాకు సహాయం చేయండి.

మీకు ఏవిదమైన సహాయం కావాలో తెలియ చేయండి. ఇక్కడే దీని క్రిందుగా రాయండి.విశ్వనాధ్. 07:47, 3 ఫిబ్రవరి 2008 (UTC)Reply

సహాయ అభ్యర్ధన

మార్చు

{{సహాయం కావాలి}}

అర్ధమ్ కావట్లెదు ఏలా రాయాలొ

అక్షరాలు ఎలా వ్రాయాలో అర్థం కావట్లేదా, ఎడిట్ బాక్స్ క్రింద తెలుగు టైపింగ్ సహాయం బార్ కుడి వైపున చూపుపై నొక్కండి. ఏయే అక్షరాలు అలా వ్రాయాలో తెలుస్తుంది.--C.Chandra Kanth Rao 15:06, 3 ఫిబ్రవరి 2008 (UTC)Reply

అల్లూరి సీతారామరాజు మరం గురించి కావాలి

మార్చు

== సహాయ అభ్యర్ధన == {{సహాయం కావాలి}}