Sreedharsee గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 17:30, 3 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
విక్షనరీ

వికీపీడియాకు అనుబంధ ప్రాజెక్టుయైన విక్షనరీ బహుభాషా పదకోశం. వికీపీడియాలో పెద్దగా రాయలేని వ్యాసాలను ఇక్కడ కొద్దిపాటి వివరణలతో రాయవచ్చు.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

లింకులు

మార్చు

Sreedharsee గారు, మీరు నిర్మల్ మండలములో గ్రామాల పేర్లు మార్చినారు. లింకులు (ఉధా. [[లింకు]]) కలిగిన గ్రామ పేర్లలో కాని మరే ఇతర పేర్లలో కాని మార్పు చేయాల్సి ఉంటే ప్రస్తుతం ఉన్న పేర్లకు కుడివైపున పైపు (|) పెట్టి కొత్త పేరు చేర్చండి. లేనిచో లింకులన్నీ తెగిపోతాయి. ఇంకనూ ఏమైనా సందేహాలుంటే చర్చా పేజీలో వ్రాయండి.C.Chandra Kanth Rao 19:03, 3 ఫిబ్రవరి 2008 (UTC)Reply