తెలుగు సోదర సోదరీమణులందరికీ వందనం. మీరు చేస్తున్న ఈ ఉద్యమం ఇంకా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ మీతో కలిసి నడవడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ సహయ సహకారాలను ఆశిస్తూ మీ శ్రీరాం

స్వాగతం!

మార్చు

Sreeramkg గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:17, 5 ఏప్రిల్ 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
 
విక్షనరీ

వికీపీడియాకు అనుబంధ ప్రాజెక్టుయైన విక్షనరీ బహుభాషా పదకోశం. వికీపీడియాలో పెద్దగా రాయలేని వ్యాసాలను ఇక్కడ కొద్దిపాటి వివరణలతో రాయవచ్చు.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల)

సహాయ అభ్యర్ధన

మార్చు

{{సహాయం కావాలి}}

సర్ నేను ఒక తప్పు చేసానని అనుకుంటున్నాను. ఒక అనువాదాన్ని చేసినప్పుదు చివర్న ఇప్పటివరకూ చేసినది శ్రీరాం అని టైపు చేసాను.దయచేసి అన్యదా భావించవద్దు.పొరబాటుకు చించిస్తున్నాను. మన్నించగలరు. శ్రీరాం

మీరు అస్సలు ఫీల్ అవనక్కరలేదు. క్రొత్త సభ్యులకు (పాతవారికి కూడా) పొరపాట్లు మామూలే. వాటిని దిద్దుకోవడానికి వికీలో కావలసినంత సదుపాయం ఉంది. చొరవగా వికీలో వ్రాయండి. ఫికరు లేదు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:05, 5 ఏప్రిల్ 2008 (UTC)Reply