Sudhakar01
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో రాయడానికి లేఖిని ఉపయోగించండి.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 03:49, 5 నవంబర్ 2006 (UTC)
Nice work on sametalu..
మార్చుKudo's
Keep it up
Chavakiran 07:55, 7 నవంబర్ 2006 (UTC)
సామెతల పేజీలు
మార్చుసామెతల పేజీలపై మంచి కృషి చేస్తున్నారు, బాగుంది. వికీలో ప్రతి పేజీ నుండి వేరే పేజీలకు లింకులు ఉండాలి. ఒకసారి ఏదైనా పేజీకి వెళ్ళాక, అక్కడి నుండి తిరిగి వెనక్కి వెళ్ళేందుకు గానీ, లేదా వేరే ఎక్కడికైనా వెళ్ళేందుకు గానీ సంబంధిత లింకులు ఉండాలి. ఇది వికీ సాంప్రదాయం. ప్రతి సామెత పేజీ నుండి, సామెత జాబితా పేజీకి లింకు ఇద్దాం. ఆ లింకును {{తెలుగుభాషాసింగారం}} అనే మూస ద్వారా ఇస్తూ వచ్చాము. మీరు సృష్టించే పేజీలకు కూడా ఆ మూసను పేజీలో పై భాగాన చేర్చండి, సరిపోతుంది. అలాగే ప్రతి పేజీ కూడా కనీసం ఒక వర్గం లోకి చేరి ఉంటే పేజీలను ఒక క్రమపద్ధతిలో ఏర్పాటు చేసుకోవడం తేలిక. సామెత పేజీలను [[వర్గం:సామెతలు]] అనే వర్గం లోకి చేర్చడం ఉచితంగా ఉంటుంది. నేను ఓ రెండిటికి చేర్చాను, చూడండి. థాంక్స్. __చదువరి (చర్చ, రచనలు) 12:15, 7 నవంబర్ 2006 (UTC)