Sudheerkumar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 09:03, 22 డిసెంబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


మీ వూరి గురించి మార్చు

సుధీర్ కుమార్ మీ ఊరిని గురించి మరింత సమాచారం అందించగలరేమో చూడమ్డి. పాఠశాలలు, వైద్యసదుపాయాలు, రవాణా, జనాబా, దేవాలయాలు, సేవాసంస్థలు లాంటి వివరాలు.విశ్వనాధ్. 10:58, 22 డిసెంబర్ 2007 (UTC)


సుధీర్ కుమార్! - తపాల్ పూర్ గురించి సమాచారం వ్రాస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇంకా మీకు తెలిసిన ఇతర వూళ్ళగురించి కూడా వ్రాయండి. వికీ శైలి గురించి చిన్న గమనికలు (1) వ్యక్తుల గురించి మరీ ఎక్కువ వ్రాయవద్దు. (2) గౌరవ వచనాలు వికీలో వాడడం ఉచితం కాదు. (శ్రీ, గారు - వంటివి) కనుక వ్యాసంలో అవి మార్చాను. అన్యధా భావించవద్దు. --కాసుబాబు 08:52, 23 డిసెంబర్ 2007 (UTC)