నమస్కారము! SureshNalluru గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతము!

ఆ తరువాత కూడా మీకు ప్రశ్నలు ఉంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. --వైఙాసత్య 17:52, 16 నవంబర్ 2005 (UTC)

వికీజీవులు మార్చు

సురేష్! మీపేరును కొత్తసభ్యుల జాబితా యొక్క చర్చ పేజీలో చేర్చారు. అయితే అది Wikipedia:Wikipedians పేజీలో పెట్టాలనుకుంటాను. __చదువరి 06:41, 20 నవంబర్ 2005 (UTC)

http://te.wikipedia.org/wiki/User_talk:SureshNalluru పేజీ అంటే ఈ పేజీలో "కొత్త సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి" అని చెప్పడం చేత చేర్చాను. Even I was wondering how come I was the only one in the page..
Should User:వైఙాసత్య change the welcome message? --సురేష్ నల్లురు 06:59, 20 నవంబర్ 2005 (UTC)
నిజమే, వైజాసత్య దాన్ని మార్చాలనుకుంటాను __చదువరి 07:14, 20 నవంబర్ 2005 (UTC)
అలాగే, అందుకు అనుగుణంగానే ఇకముందు వచ్చే సభ్యుల స్వాగత సందేశము మార్చుతాను --వైఙాసత్య 07:22, 20 నవంబర్ 2005 (UTC)