Tellapalligk
Joined 29 మార్చి 2007
తాజా వ్యాఖ్య: సూచన టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Kajasudhakarababu
|
|
సూచన
మార్చుగోపాలకృష్ణ గారూ, నమస్కారం.
- వ్యక్తిగతమైన సమాచారం మీ సభ్యుని పేజీలో ఉండడం వికీ సంప్రదాయం. కనుక మీరు 'ముక్తినూతలపాడు' లో వ్రాసిన విషయాన్ని మీ సభ్యుని పేజీకి కాపీ చేస్తున్నాను. ముక్తినూతలపాడు (గ్రామీణ) అనే వ్యాసంలో ఆ వూరిగురించి వ్రాయవలసినదిగా కోరుతున్నాను.
- ఇక్కడ 'గ్రామీణ' అంటే ఈ వూరు ఒంగోలు గ్రామీణ ప్రాంతం క్రిందికి వస్తుందా? ఒంగోలుకు ఎంత దూరం? మీరు ఈ విషయం వ్రాస్తే దానినిబట్టి పేజీపేరు మారుద్దాము.