Voora.laxmikanth గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. __చదువరి (చర్చ, రచనలు) 14:22, 7 నవంబర్ 2006 (UTC)

మీ రచనలు మార్చు

లక్ష్మీకాంత్ గారూ, మీరు చాలా చురుగ్గా ఉన్నారు. మీకు ఆహ్వాన సందేశం పంపే లోగానే చక్కటి సమాచారాన్ని ఇచ్చే పేజీలు రాసేసారు. ఎలిగెడ్ మండలం ఎలా మిస్సయిందో తెలియడం లేదు. ఏదేమైనా ఒక లోపాన్ని సరిదిద్దారు. మీవంటి ఉత్సాహవంతులు వికీలో చాలా అవసరం. ఎలిగెడ్, సుల్తాన్‌పూర్ పేజీల్లో చిన్న చిన్న మార్పులు చేసాను, తప్పులుంటే సరిదిద్దండి. వికీ మార్కప్ గురించి కొన్ని సూచనలు చెయ్యదలచాను. నంబర్ల జాబితా కావాలంటే ప్రతి లైనుకు ముందు # రాస్తే సరిపోతుంది. బులెట్ల జాబితా కావాలంటే * రాయాలి. సుల్తాన్‌పూర్ పేజీ చూస్తే మీకు తెలిసిపోతుంది. మరిన్ని వివరాలకు మన సహాయం పేజీలు చూడండి.