Vrkotireddy
Joined 8 డిసెంబరు 2006
తాజా వ్యాఖ్య: తేలుకుట్ల గురించి వ్రాయండి టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Kajasudhakarababu
స్వాగతం
మార్చు- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో రాయడానికి లేఖిని ఉపయోగించండి.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 21:47, 8 డిసెంబర్ 2006 (UTC)
రామకోటి రెడ్డి గారూ, స్వాగతం. మీ పరిచయం వ్రాసినందుకు సంతోషం.
- మీగ్రామం కోసం ఒకపేజీ సిద్ధంగా ఉన్నది. మీ వూరి గురించి మీరు ఇక్కడ వ్రాయ వచ్చును. ప్రారంభించండి.
- కాని దయచేసి తెలుగులోనే వ్రాయండి. తెలుగులో రాయడానికి లేఖిని కాని, మరొక ప్రోగ్రాము కాని ఉపయోగించండి.
- ఏమి రాయాలి? అనే దానికి ఉదాహరణగా ఈ మూడు వ్యాసాలను మీరు పరిశిలించవచ్చును. చిమిర్యాల, మండపాక, పెదవేగి
̍̍̍కాసుబాబు 20:01, 7 జనవరి 2007 (UTC)
̍̍̍̍̍̍̍̍̍̍̍̍̍