వికీపీడియా:అభిప్రాయాలు/పాత చర్చ 1

పాత చర్చ 1 | పాత చర్చ 2

నిజంగా ఇది చాలా బాగుంది.తెలుగు వారికి తెలుగు వెబ్ సైటు ఇంత అద్భుతంగా ఉండటం తెలుగు భాషా ప్రియులకు సంతోషకరమైన విషయం. ఈ సైటు అభివృద్ధికొరకు అందరం సాధ్యమైనంత వరకు సహాయం చేద్దాం.సవరించు

ఇట్లు john 15:07, 20 మార్చి 2011 (UTC)స్టీఫెన్ జాన్సన్ MCA.


లీలా క్రిష్ణ అభిప్రాయంసవరించు

నా పేరు లీలా క్రిష్ణ, మొదగా మీకు కృతగ్నతలు, ఈవిదమైన సైట్ ఛూసి నెను ఛలా ఆనమ్దిన్ఛను. నెను నాకు సాద్యమైన సహాయ సహకారాలకు ప్రయత్నిస్తాను.


శీర్షిక ఇవ్వని అభిప్రాయాలుసవరించు

 • ఆయ్యా,

తెలుగులొ ఇలా ఒక సైత్ ఉన్నదని నాకు తెలిసి ఛాలాస0తూషిస్తున్నాను. --121.242.120.22లెనిన్

 • అహో ఇన్నాళ్ళాకు తేనెలొలుకు తెలుగు కు సరైన వేదిక దొరికినది. సంతోషం భలే సంతోషం.


 • వికీపిడియాకు ధన్యవాదములు. నా తెలుగు సాహిత్యాభిలాషకు, పఠనానికి ఒక వేదిక దొరికింది. యుగంధర్, శ్రీకాకుళం.
 • తెలుగు వికీపీడియాలొ యెమైనా మనము ఛాలా విషయాలు పొ़దుపర్ఛాలి. మా వూరి దగ్గర చాలా పురాతనమైన గుది వున్నది. ఆ గుది చరిత్ర రాయాలని అనుకున్నాను. యెక్కడ రాస్తే బాగు़టు़దో నాకు సలహా ఇస్తారని ఆసిస్తున్నాను. --వె़కట ఫణీ. దెవళ్రాజు,

i am markanti ramulu, advocate, mangalparthi swagramamu . nenu ee vikipidia chusi chala anandapaddanu. ee vignana sarvaswam prathi okkaraku en tho upoyogapaduthundi. maa gramamu veldurthi mandalam lo undi, maa gramamu kevalam 1500 votarlu galadi. chadhuvukunna vidyavanthulu kuda bagane vunnaru' maa gramam nundi m.ragundnrao garu IAS officer unnaru, Narsing rao s.e.Irrigation dept. mariyu nenu advocate ga medak lo practice cheyuchunnanu. maa gramamulo purathanamina swambu shivalayam unnadi, mariyu sheneswaralam unnadi, mariyu prasidda ramaslayam kuda undi, ee gramamulo goutham ghosh direction lo MAABHUMI anu cinema thisinar, nenu kuda andulo chinna patra poshinchanu - MARKANTI RAMULU

రాములు గారూ! మీ ఉత్సాహానికి ధన్యవాదములు. మీ వూరు "మంగళపర్తి" (వెల్దుర్తి మండలం), ఏ జిల్లాలో ఉందో వ్రాయగలరా? మెదక్ జిల్లా ఎల్దుర్తి మండలం మంగళ్‌పర్తి అనుకొంటాను. మీరు కూడా వికీలో సభ్యత్వం తీసుకొని తోడ్పడితే చాలా సంతోషిస్తాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:19, 15 మార్చి 2009 (UTC)

ఎందరో మహానుభావులు అందరికి వందనాలు..
మొదటి ప్రచురణ తేట తేట తెలుగులా తియ్యగా వుంది.. లేత లేత ఊగాది లా వూరిస్తూ ఉంది..
ధన్యవాదములు
శ్రీనీ


అందరికీ నమస్సుమాంజలలు.తెలుగులో ఈ తెవికి చూసి చాలా ఆనందము వేసినది. నేను ఒక రచయిత గా ఏదో వ్రాయాలని ఉంది. తెలుగు భాషను కాపాడుకోవాడానికి ప్రయత్నిస్తాను.
ఎక్కడ నేను
ఎక్కడ నీవు
ఈ సువిశాల ప్రపంచంలొ
తెవికి లాంటి దేవత

ఇక మన అందరికీ తెలుగు పదాల పగడాల వరాలట!'-భానుమూర్తి

నా పరిచయం : ప్రవృత్తి రీత్యా కథలు , కథానికలు , పాటలు ,గేయాలు వ్రాస్తుంటాను.నా ముద్రితాలు. సముద్ర ఘోష-సాగర మథనం.ఇంకా అముద్రితాలు చాలా వున్నాయి.

ప్రపంచ చరిత్ర తెరచి చూస్తే ఎంతో తెలుస్తుంది. నేను అందరిని కోరేదేమంటే ప్రతి ఒక్కరూ చరిత్రను చదవండి. దానికి వికి ఇంగ్లీషులొ చాలా ఉపయోగ పడుతుంది.తీరిక దొరికితే నేను తెనిగించడానికి ప్రయత్నిస్తాను.


అందరం కలిసి లక్ష పేజీలు .. కాదు మిలియన్ పేజీలు చేద్దాం. -- బలరాం


హలొ!నా పీరు శ్రీనివాసరావు. ధన్యవాదములు.నెను ఛాలా స0తొషిస్తున్నాను. నేను కూడా ఈ యగ్నమ్ లో భాగస్వామ్యమ్ కావాలని భావిస్తున్నాను.ఈ రోజే నేను ప్రజాశక్తి దినపత్రిక లొ చూశాను. ---కటారు.శ్రీనివాసరావు.


హలొ ధన్యవాదములు, నేను ఇప్పుడే ఈ వెబ్ ఈనాడు పత్రిక లో చూసాను, వెంటనే సభ్యత్వం తీసుకున్నాను..ఇలాంటి వెబ్ లొ సభ్యుడిని అయినందుకు చాలా సంతోషం గా ఉంది. థాంక్స్ టు ఈటివికి -- కిరణ్


 • తెవికీ సభ్యులకు, మాతృభాషాభిమానులకు నా నమఃసుమాంజలి. నేను ఎంతో కాలంగా ఆంగ్ల వికీపీడియాలో వ్యాసాలకు మార్పులు, చేర్పులు చేస్తున్నాను. తెవికీ గురించి కేవలం యాదృచ్చికంగా (ఈనాడులో చూసి కాదు)తెలుసుకున్నాను. అప్పట్నుంచి నా వంతు కృషి చేస్తున్నాను. తెలుగు భాషపై నా కున్నపట్టు తగ్గిందని గమనించాను. మనసులోని ఆలోచనలను ఆంగ్లంలో వ్యక్తం చేసినంత సులభంగా నా మాతృభాషలో చేయలేకపోతున్నందుకు చింతించాను. మాతృభాషపై ఎంతో అభిమానము, ఆసక్తి ఉన్న నా పరిస్థితే ఇలా ఉంటే ఇక ఆసక్తి లేనివారి పరిస్థితి తలచి కలత చెందాను. తెవికీ గురించి తెలియని వారు, మన బంధుమిత్రులలోనే ఎంతో మంది ఉంటారు. కాబట్టి, సభ్యులందరూ తమకు తెలిసినవారందరికీ తెవికీ గురించి తెలియజేసి, వారిలో కూడా (దాగి ఉన్న)మాతృభాషాభిమానాన్ని బయటికి తీసుకురావలసిందిగా నా ప్రార్థన. ఈనాడులో తెవికీ గురించి వచ్చిన వ్యాసం చాలామందిని ప్రభావితం చేసిందని సభ్యుల స్పందన చూస్తే తెలుస్తోంది. ఇదే విధంగా మనకు అవకాశం ఉన్న అన్నిమార్గాల(ఫోరంలు, డిస్కషను బోర్డులు, ఇతరత్రా వెబ్సైట్ల) ద్వారా ఆసక్తి కలిగే విధంగా ప్రచారం చేస్తే మరింత మందిని ఆకర్షించవచ్చునని మనవి చేస్తున్నాను. ప్రస్తుతం తెవికీ సభ్యుల సంఖ్య కేవలం కొన్నివేలల్లోనే (5000 లోపే) ఉన్నట్టు గమనించాను. ప్రతి సభ్యుడూ మరొక సభ్యుణ్ణి చేర్చగలిగినా చాలన్నది నా అభిప్రాయము. (ఆంగ్లం, హిందీలతో సహా)భాషలన్నీ గొప్పవే అయినా మాతృభాష స్థానాన్ని వేరొక భాష తీసుకోజాలదు.దేవభాష అయిన సంస్కృతానికి నేడు పట్టిన దుర్గతి మన మాతృభాషకు పట్టకుండా చూడవలసిన భాధ్యతా, మాతృభాషాభిమానాన్ని కాపాడుకోవాల్సిన భాధ్యతా ప్రతి ఆంధ్రుడి పైనా ఉంది. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసేటప్పుడు అవసరార్థం ఆంగ్లంలోనే సంభాషించడం, వ్రాయడం అందరూ చేసే పనే. తెలుగులో మాట్లాడటమే తప్ప, వ్రాయడానికీ, తెలుగు సాహిత్యం చదవడానికీ మనకు అవసరంగానీ, అవకాశంగానీ దొరకట్లేదు. ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటని అప్పుడప్పుడూ అనిపించేది. మన పరిస్థితే ఇలా ఉంటే రేపు మనపిల్లల పరిస్థితేంటని కించిత్ ఆందోళన కలుగుతుంది. ఈ సమస్యలన్నింటికీ తెవికీ సమాధానం కాగలదని నా అభిప్రాయం. సభ్యులందరూ తీరిక సమయాల్లో తమకు ఆసక్తి ఉన్న విషయంపై నాలుగు వాక్యాలు తెవికీకి సమర్పించినా చాలు.

మన తరువాతి తరాలు కూడా తియ్యని తేనె వంటి తెనుగు మాధుర్యాన్ని ఆస్వాదించే అవకాశం మనమే కల్పించాలి.

సభ్యులందరికీ నా ధన్యవాదాలు. జై తెలుగుతల్లి,

ఇట్లు,==> నంబూరి. Namboori 04:15, 10 ఫిబ్రవరి 2008 (UTC)


 • నేను ఇదివరకు విన్నాను కాని ఎప్పుడూ తెలుగు బ్లాగులు గాని, ఇంత వివరణ గాని చూడలేదు. మొట్టమొదటి సారి నేను ఇంటర్నెట్ లో తెలుగులొ వ్రాయటం చాలా ఆనందంగా ఉంది తెలుగుని ఇంతమంది ఇంత కష్టపడి సజీవంగా ఉంచుతున్నందుకు. నా వంతుగా నేను నా స్నేహితుందరికీ పరిచయం చేస్తాను. పవన్ -కాలిఫోర్నియా

తెలుగు భాషాభిమనులకు మరియు ప్రజలకు దొరికినన వరం లాంటిది ఈ తెవికి. నా వరకు చాలా సమాచారాన్ని ఇందులొ చూసి తెలుసుకున్నాను.తెవికి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను.మురళి


ఈనాడులోసవరించు

 • గౌరవ సభ్యులందరికి నమస్కారములు. నా పేరు కేశవ రెడ్డి, నేను కూడా ఈనాడు ఆదివారం పుస్తకం లో చూచి ఆనందంతో పొంగిపోయాను. ఇన్నిరోజులు తెలియనందుకు చాలా బాధపడ్డాను, "తెవికి" చూచిన తరువాత మరింత ఆనందంకలిగింది. ఖచ్చితంగా నావంతు కృషి చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. "తెవికి" రూపకర్తలందరికి మనఃపూర్వక ధన్యవాదములు. ़~~़కేశవ రెడ్డి, కండ్లగూడూరు. 2008-04-11T20:02:24 User:Kesavreddy
 • అందరికి బాలబ్లాగరి నమస్కారం. ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. మాతృభాష మీద మమకారం ఎక్కడో ఒకరిద్దర్లో మాత్రమే కనిపిస్తున్నఈ రోజుల్లో ఇంతటి బృహత్ యజ్నాన్ని మొదలు పెట్టి ఇంత అద్భుతంగా కొనసాగిస్తున్న అందరికీ పేరు పేరునా అభినందనలు తెలుపుకుంటున్నాను. అసలు పేరు బాల విశ్వనాథ్, ఇక నుంచి మీ అందరికి బాలబ్లాగరి. తెలుగు భాషాభిమాని నైనా ఇంత కాలం నా కన్న తల్లి లాంటి తెలుగు కోసం ఏమి చెయ్యాలి, ఎక్కడ, ఎవరితో మొర పెట్టుకోవాలన్న సమస్యని ఇంత సులభంగా తీర్చినందుకు ఈనాడు కు ధన్యవాదాలు.
 • తెలుగుతల్లి ముద్దుబిడ్డలందరికి నా నమస్సుమాంజలి. ఈ రోజు నాకు చాలా ఆనందదాయకమైన రోజు. చక్కని చిక్కని తెలుగు అక్షరాల అల్లికలని ఒకేసారి ఇంటర్నెట్ లో ఇంత విపులంగా చూడడం చాలా పులకరింపుగా వుంది. నేను కొంత కాలం క్రిందట మొదటి సారిగా లేఖిని ని చూసి చాలా అబ్బురపడ్డాను. ఇవ్వాళ ఏకంగా తెవికీ చూసి ఉబ్బి తబ్బిబ్బయ్యాను. ఈనాడు ఈపేపర్ కి నా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు భాష మీద మక్కువ వున్న ప్రతి ఒక్కరికి నా చిన్న విన్నపము. దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి "తెవికీ" గురించి ప్రచారము చెయ్యండి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ సోదరులారా ముందుకు రండి మనమందరము కలిసికట్టుగ ఈ "తెవికీ" ప్రభంజనాన్ని జనవాహిని లోకి చొచ్చుకుపొయేలాగ నడుం కడదాము. మనకి తెలిసిన వారందరికీ ఈమైల్ పంపి మనవంతు ప్రచారానికి శ్రీకారం చుడదాం. మరొక్కసారి ఈ "తెవికీ" రూపకర్తలందరికి నా నమస్సుమాంజలిని, మనసారా ధన్యవాదాలని తెలుపుతూ ఇప్పటికి శలవు తీసుకుంటున్నాను. జై తెలుగుతల్లి. భవదీయుడు,--> దేవా, సన్నివేల్, కాలిఫోర్నియా, ఫిబ్రవరి 7 2008.
 • తెలుగు వికీపిడియన్లలారా మనకు ఈనాడులో ఆదివారం అనుబంధం ద్యారా మరికొంత గుర్తింపు లభించింది. చాలా మందికి, తెవికీ గురించి, తెలుగు బ్లాగుల గురించి మరింతగా తెలియ చేసారు. ఆనందకరమయిన సందర్భం. ఈసారి ఎక్కువ సంఖ్యలో కొత్తవారు సభ్యులుగ చేరు అవకాశాలు కలవు. ఈనాడు వారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. విశ్వనాధ్. 05:18, 3 ఫిబ్రవరి 2008 (UTC)
 • తెవీకీ చరిత్రలో ఇది మరియొక మైలు రాయి విశ్వనాధ్ గారిలా తెవీకీ సభ్యులందరి తరఫున ఈనాడు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.

--t.sujatha 04:56, 4 ఫిబ్రవరి 2008 (UTC)

 • ఈనాడు ద్వారా తెవికి గురించి తెలిసి వెంటనె సభ్యుడనై పొయాను. రాత్రి అంతా ఈ వెబ్ సైట్ పెజీలను తిరగేస్తుంటే నిద్ర అన్నదే రాలేదు. ఈ రామసేతు (తెవికి) నిర్మాణానికి, ఈ రామదండు (తెవికి సభ్యులు) కి తోడు గా నా వంతు ఉడతా సాయం చెసే అవకాశం కలిగినందుకు ఎంతో ఆనందంగా ఉన్నది.- యడ్లపాటి
 • అవును!!! నేను కూడా ఈనాడులో చూసి తెవికీ లో చేరా. చూసి. కన్న 11:23, 3 ఫిబ్రవరి 2008 (UTC)
 • నేను ఇప్పుడే "ఈనాడు" చూసి తెవికిలొ సభ్యుడిగా చేరాను.తెవికి గురించి "మన తెలుగు....వెబ్ లొ బహు బాగు" అనే చక్కటి వ్యాసం ద్వారా ఈనాడు తెవికి వెబ్ సైట్ విశేషాలను వివరించింది.సభ్యులు:రాజశేఖరం యేనేటి
 • నేను ఇప్పుడే "ఈనాడు" చూసి తెవికి గురించి తెలుసుకున్నాను.ఈనాడు వారికి మనందరి తరపున కృతజ్ఞతలు. -రాహుల్
 • నేను ఇప్పుడే "ఈనాడు" చూసి తెవికి గురించి తెలుసుకున్నాను.ఈనాడు వారికి మనందరి తరపున కృతజ్ఞతలు.-కిరణ్ బాబు
 • అందరికి నమస్కారం, గత సంవత్సరం ఎప్రిల్ మాసం లొ నేను తెవికి లొ సభ్యుడి గా చేరినా నేను అంతగా పట్టించుకోలేదు. ఈనాడు లో వ్యాసం చదివాక నాకు ఉత్సాహం వచ్చింది. నేను 'ఆర్ధ్హిక ప్రణాళికలు మరియు సలహా' ల విషయం లో వ్యాసాలు వ్రాయదలుచుకున్నాను, మీ అందరి ఆసీస్సులు కోరుకుంటున్నాను --సి ఎస్ ఆర్ బాబు (csr babu).
 • అనుకోకుండా ఈనాడులో తెవికి గురించి చదివి, వెంటనే వ్రాస్తున్నాను. ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీలో తెలుగు ప్రపంచములో ఇన్నాళ్ళూ ఉన్న కొరతని తెవికి కర్తలు తీర్చినట్లు అయింది. ఈ నాలుగు ముక్కలు వ్రాయటానికి నాకు 5 నిమిషాలు పయినే పట్టింది. అలాంటిది ఇంత మహాప్రహసనం చేయపూనిన తెవికి మార్గదర్శకులకు మనస్పూర్తి అభినందనలు. తెలుగు మృతభాషగా మారుతోందని యు.ఎన్.ఓ ఘోషిస్తూన్న సమయంలో తెవికి 'ఎడారిలో ఒక నీటిజల్లు'.(వేణు కొమాండూరి)
 • హాయ్,నేను నిన్ననే ఈనాడు లో తెలుగు వికీ గురించి చదివాను. నేను టెలికమ్యూనికేషన్ లో యమ్.టెక్ చేసాను.దీంట్లో నేను కూడ ఇప్పటి నుంచి తెలుగు టెలికమ్యూనికేషన్ వ్యాసాలు రాద్దమని నిశ్చయించుకున్నా. దానికి నాకు వికీ సహయము కావాలి. సైన్సు,కమ్యూనికేషన్ లో కొత్త కొత్త వాటి గురించి నేను వివరిస్తాను.(బి.మహేష్)
 • హాయ్, నేను కూడా ఈనాడు లో మన వికీ గురించి చూశాను. ఈ మహా ప్రస్థానానికి బాధ్యులైనవారెల్లరు అభినందనీయులు. నేను కూడ మీ ఉడతా భక్తిగా నాకు తోచిన సహాయం చేయలనుకొంటున్నాను. - సౌదామిని
 • నేను మన వికీ గురించి ఈనాడు లో ఇప్పుడే చూశాను. తెవికిలొ సభ్యుడిగా చేరాను. మా జిల్లా గురించి ఒక 3 లైన్లు రాశాను. ఇక నుండి నేను కూడ ఇందులో వ్యాసాలు రాస్తాను-----యాసా ఆనంద కుమార్,తనికెళ్ళ,ఖమ్మం.
 • హయ్, నేను ఆదివారం ఈనాడు లో తెవికీ గురించి చదివాను.నేను కూడ సహాయం చెయ్యాలనుకుంటున్నాను.(ఉదయ శ్రీ)
 • నేను కూడ ఈనాడులొ చదివాను, మంచి సమాచారం అందుబాటులొ వుంచారు. నేను ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమాచారం కొరకు చాలా ప్రయత్నాలు చేశాను. కానీ కావలసినంత సమాచారం ఏ వెబ్ లోను దొరకలేదు. ఇది చాలా ఉపయోగకరంగా వుంది. నేను కూడా తగినంత సమాచారం సేకరించి అప్ లోడ్ చేయడానికి ప్రయిత్నిస్తాను చేస్తాను.
 • పెద్దలకు నమస్కారమ్, పిల్లలకు దీవెనలు. నేను కుడా ఈనాడు లొ చదివాను. నేను కుడా మీ లొ ఒకరుగా నా వంతు సహాయం చెయ్యాలని అనుకుంటున్నాను. - కండెపు రవి కుమార్. వంగలపూడి, శీతానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లా.
 • హయ్, నేను తెవికి గురించి ఈనాడు లొ చదివాను. ఇక్కడ తెలుగు లొ రాయటం కొద్దిగా కష్టం గా వున్నా చాలా బాగుంది. నేను కూడా ఇందులొ వ్యాసాలు రాయటానికి ప్రయత్నిస్తాను. రచ్చబండ బాగుంది -- పవన్ చిలకపాటి - వాషింగ్టన్ డి.సి - అమెరికా
 • నమస్తే! తెలుగు వికి చాలా బాగున్నది. వ్రాయటానికి సులువుగా ఉన్నది.

తెలుగు వికి పీడియా లోనేను సభ్యుడను కావడం చాలా సంతోషముగా ఉన్నది. ఈ రోజు ఈనాడు దిన పత్రిక లో తెలుగు వికి పిడియా గురించి రావడం వలనే నేను ఇందులొ సభ్యుడను కాగలిగాను. ధన్య వాదాలతొ ,మీ కృష్ణ.

 • అందరికి నా నమస్కారములు! నా పేరు కృష్ణ! నేను కంప్యూటర్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాను. ఏలూరు కాలేజి లొ ఉద్యోగం చేస్తున్నాను.
 • ఈ రోజు ఈనాడు అదివారం పుస్తకం చదువుతుండగా నాకు ఈ లింకు దొరికింది. తరువాత ఈ సైటు యొక్క గొప్పతనం తెలుసుకున్నాను. నేను నా అనుభవాలను మీ తో పంచుకుటున్నాను. ఇక్కడ పరిస్థితులు, ఉద్యోగాలు, సహజీవితం అన్నీ నాతో ఒక మంచి వ్యాసం రాయిస్తున్నాయి, దానికి మీ సహకారం కావాలి. కృష్ణారావు .యెస్ krishna_sala@sify.com
 • అందరికి నమస్కారములు, నా పేరు లోకరాజ్ , నేను బెంగళూరు విప్రొ లొ పనిచేస్తున్నాను. ఈ ఆదివారం ఈనాడు పుస్తకం చదువుతండగా నాకు ఈ లింకు దొరికింది. మాది చిత్తూరు (జిల్లా), బంగారుపాళ్యం (మండలం ), టేకుమంద ( గ్రామం ). వికీపీడియా అభివృద్దికి అహర్నిశలు కృషి చేస్తున్నవారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇక నేను నా అనుభవాలను మీ తో పంచుకుంటాను.
 • నా పేరు కృష్ణ కిరీటి. మాది నల్లగొండ జిల్లా నకిరేకల్లు . నేను సంవత్సరంన్నరగ ముంబయి లొని ఒక సాఫ్ట్ వేర్ కంపెని లొ ఒరాకిల్ డాటాబేస్ అడ్మినిస్ర్టేటర్ గా పనిచెస్తున్నాను. మొదట మన తెలుగు బ్లాగర్ కనిపెట్టి దాని అభివృద్దికి అహర్నిశలు కృషి చేస్తున్నవారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇకనుంచి మీకు "ముంబయి ముచ్చట్లు" అనే బ్లాగుతో ముంబయి విశేషాలు మీతో పంచుకుంటాను. ధన్యవాదాలతో, మీ కృష్ణ కిరీటి
 • నా పేరు గీత.తెలుగు వికి గురించి మా వారు చెప్పారు.చాలా బాగుంది.నేను మా వారు దీని లొ వ్యాసాలు వ్రాయడాని కి మా వంతు కృషి చేస్తాము.

మా ఇద్దరి కీ కూడా ఇలాంటివి అంటే ఆసక్తి ఎక్కువ.మాకు చాలా సంతోషం గా వుంది.మళ్ళీ కలుద్దాం. గీతపవన్ చిలకపాటి.**వాషింగ్టన్-డి.సి*** అమెరికా*****

 • నా పేరు సునీల్. తెవికీ గురించి ఈనాడు లొ చదివాను. మా ఊరు తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి. నేను ప్రస్తుతం హైదరాబాదు లొ చదువుతున్నాను.
 • అందరికి నా నమస్కారం. నా పేరు జగదీష్ కఠారి. నేను తెవికి కొత్త సభ్యుడను. తెవికి గురించి ఈరోజే ఈనాడు ద్వారా తెలిసింది. తెలుగు అభివృధ్ధికి మీరు చేస్తున్న కృషి చూసి చాలా సంతొషంగా ఉంది. మీ అందరికి నా కృతజ్ఞతలు. భవదీయుడు, జగదీష్.
 • అందరికి నా నమస్కారం. నా పేరు రవిశంకర్. నేను కొత్తగా సభ్యుడిగా చేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తెవికి నా వంతు సాయం చేయాలని ఉంది. సహకారం అందించగలరు. భవదీయుడు, రవిశంకర్, ఏలూరు.
 • తెవికి సభ్యులకు నమస్కారం. తెలుగులో వికీపీడియా ఉందని తెలిసినా దాని వెనుక ఇంత కృషి ఉందని ఈ ఆదివారం ఈనాడు మగజైన్ చదివాకనే తెల్సింది. వెంటనే నేను కూడా తెవికి లో సభ్యుడిగా చేరాను. తెలుగు భాష మనుగడ కోసం వికీపీడియా ద్వారా కృషి చేస్తున్న వారందరికీ పేరు పేరునా అభినందనలు, కృతజ్ఞతలు.. -ఈశ్వరప్రసాద్
 • శుభసంకల్పంతో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పే విధంగా ఆన్ లైన్ లో మన(తెలుగు వారి) వికీపిడియాను అభివృద్ధికి కృషిచేస్తున్న ప్రతి ఒక్కరికి న హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూయున్నాను.నేను నిన్నను మన వికీపిడియాలో చేరితిని.నేను ఏవిధంగా నా అభిరుచులను అందరితో పంచుకోగలనో దయచేసి సూచించగలరు. సదా మీసేవలొ- సభ్యులు:కొక్కిలి.శ్రీనివాసరాజు---భ్రాహ్మణతర్లా(పలాస-శ్రీకాకుళం)
 • తెవికి సభ్యులకు నమస్కారం. తెలుగులో వికీపీడియా ఉందని తెలిసినా దాని వెనుక ఇంత కృషి ఉందని ఈ ఆదివారం ఈనాడు మగజైన్ చదివాకనే తెల్సింది. ఈ తెవికి చాలా చాలా బాగుంది.

మురలీ కృష్ణ-కడప అందరికి వందనములు.ఈనాడు పత్రిక ద్వారా ఇలా మిమ్మల్ని కలుసుకొవడం చాలా ఆనందంగా వుంది.వీకీపీడియా నిర్వాహకులకు నా అభినందనలు.ఇందులో సభ్యత్వం నాకు చాలా గర్వకారణం. .... ఆనంద్ (తిరుపతి)

 • హలో, నేను ఈ రోజే వికీ తెలుగు పేజి చూసాను. ఇది చాలా బాగుంది. ఇలాంటి ఒక పేజి వెబ్ లో ఇస్తున్నందుకు కృతజ్ఞతలు.నాకు ఒక సందేహం ఉన్నది.నాకు తెలుగు పద్యాలు మరియు శతకాల అర్థాలు తెలుసుకోవాలని బాగా కోరిక, కాని ఇప్పటి వరకు అది వీలు కాలేదు. ఇక్కడ చాలా పద్యాలు,శతకాలు చూసాను. కాని వాటి అర్ధాలు ఎంత వెతికినా దొరకలేదు. దయచేసి వికీ లో అర్థాలు ఎలా తెలుసుకోవాలో తెలియచేయండి. కృతజ్ఞతలు..అమరేందర్ రెడ్డి.
 • హలో, నేను ఈ రోజే వికీ తెలుగు పేజి చూసాను.నా వంతు కృషి చేస్తాను.నా పేరు కృష్ణవేణి.
 • నా పేరు సత్యనారాయణ. మాది నార్కెడుమిల్లి. ఇది ఆత్రీయపురం మండలము లో వున్నది. మా ఊరు గురంచి రాయాలని వున్నది. కాని రాయ లెక పోయాను. కాని ఇందు లో సభ్యుడను కావడం చాలా సంతోషముగా ఉన్నది.ఈ రోజు ఈనాదు దిన పత్రిక లో తెలుగు వికి పిడియా గురించి రావడం వలనే నేను ఇందులొ సభ్యుడను కాగలిగాను.
 • హలో నాపేరు చంద్ర శేఖర్, మాది కరీంనగర్ జిల్లా, రామగుండం మండలం, గోదావరిఖని. నేను తెలుగు వీకీ గురించి ఈనాడు ద్వారా తెలుసుకున్నాను. తరువాత మన తెవీకి లొ సభ్యునిగా చేరాను మన మాతృభాష అభివృద్ది కోసం మీరు చేస్తున్న కృషి చాలా గొప్పది. అందుకే నేను కూడా నావంతు భాద్యతగా తెవీకీ లో సభ్యునిగా చేరాను.

పైన విషయము లో నా కు సహాయం చెయ్యండి.

 • నమస్కారం, తెవికీ ద్వారా ఇంతమంది తెలుగువారిని కలుసుకోవడం ఆనందదాయకం. నేను గత ఆరు మాసాలుగా తెవికి పై వ్యాసాలు వ్రాస్తున్నాను. దేశభాషలందు తెలుగు లెస్స, నిజంగానే ఇంపైన భాష తెలుగు. తెవికీకి అందరి కృషి అవసరం. తెవికీని అందంగా, హుందాగా, విజ్ఞానదాయకంగా రూపొందిద్దాం. నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. --నిసార్ అహ్మద్, మదనపల్లె, చిత్తూరుజిల్లా nisar 18:53, 18 ఫిబ్రవరి 2008 (UTC)
 • నమస్కారము, నాపేరు,గోపాలరాజు, మాది పశ్చిమగోదావరి జిల్లా, ఉండి మండలం, కలిగొట్ల గ్రామం, నేను తెలుగు వీకీపిడి గురించి ఈనాడు ఆదివారము ద్వారా తెలుసుకున్నాను.నేను మన తెలుగు వీకీపిడి లో సభ్యునిగా చేరాను.మన తెలుగును వెబ్ లో ఇస్తున్నందుకు కృతజ్ఞతలు.మన మాతృభాష అభివృద్ది కోసం మీరు చేస్తున్న కృషి చాలా సంతోషముగా ఉన్నది. భవదీయుడు,గోపాలరాజు,కలిగొట్ల,
 • హాయ్, నా పేరు మల్లిఖార్జున రావు అంట్యాకుల, శ్రీకాకుళం, ప్రస్తుతం మస్కట్ లొ పని చేస్తున్నాను. నేను ఈనాడు ద్వారా మొదటిసారి తెవికీ గురింఛి విన్నాను. చాలా ఆనందం వేసింది. ఇది మనది అనిపించింది. అందరం కలిసి అబివృద్ది చేసుకుందాం. - మల్లిక్.
 • ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. నా పేరు శ్రీనివాస్, మాది నల్లగొండ జిల్లా మిర్యాలగుడ గ్రామం, నేను హైదరాబాదు లో ఉద్యోగం చేస్తున్నాను. తెవికీ గురించి తెలిసి చాలాకాలం అయినా అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయింది. నేను కుడా తెలుగు భాషాభివృద్ధికి నా వంతు సహాయం చేయాలి అని అనుకొంటున్నాను. ఎలా మొదలు పెట్టాలి అనేది తెలియకుండా వుంది. నా అభిరుఛి తెలుగు సాహిత్యం. తెలియని విషయం అయినా కుడా కాస్త పరిశోధించి వ్రాయగలను. ఈ విషయం నందు మీ సహాయాన్ని కోరుతూ మీ నుంచి విలువైన సలహాల కొసం ఎదురుచూస్తూ సెలవు తీసుకుంటూ - మీ శ్రీనివాస్.
 • నమస్కారము, నా పేరు హరి బాబు ఇంజరాపు, నాది శ్రీకాకుళం జిల్లా పోలాకి గ్రామం లొ పుట్టి ఎం ఎస్ సి చేసాను.'తెవికీ'చాలా బాగుంది. నా వంతు సహయము చేస్తాను.పోలాకి మండలం గురించి రాస్తున్నాను.
 • అందరికి నమస్కారములు! నన్నూ భవానీ శంకరం అంటారు. నేను వికి గురించి తెలుసుకుని చాలా రోజులు అయింది. నేను చాలా కాలం క్రితమే సభ్యుడిగా చేరాను. కాని తెలుగు లో వ్రాయడం గురించి ఇప్పుడే తెలుసుకున్నాను. నిజానికి తెలుగు లో ఇలా ఒక ప్రత్యేకమైన వెబ్ సైటు, ఆంధ్ర దేశం నుండి సాఫ్ట్వేర్ కంపెని పెట్టిన వారు అభివృద్ది చేసుంటే చాలా బాగుండేది. మన దేశానికి ఆవల ఉన్న ఒక దేశం వారు ఇలా అన్ని భాషల తో పాటు మన భాష కు కూడ ఒక వేదిక ను అభివృద్ధి చేసి మనకు ఇలా ఇవ్వడం ముదావహం. అప్పటినుంచి మనవారు చాలా అభివృద్ధి చేసారు. చాల సమాచారం పొందుపరిచారు. ఈ యజ్ఞం లో పాల్గొన్న అందరి కీ వేల వేల నమస్కారములు. ఈ రోజుల్లో అసలు ఇంత సమయం కేటాయించి ఇంత సమాచారం ప్రత్యేకంగా ఇందులో ఉంచడం అనేది గొప్ప విషయం. అందుకు వారికి ఏలా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నా వంతుగా ఏదైనా కొత్త విషయం తెలిసిన వెంటనే ఇందులో వ్రాస్తాను. ఇట్లు, మీభవాని.

నా అడ్రసు bhavani62@wikipedia, bhavani62@gmail.com

 • నమస్కారం. నా పేరు రాహుల్. నేను మూడవ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నాను. నేను స్వతహాగా లినక్స్ ఉపయోగిస్తాను. తెలుగు వికిపీడీయా పుణ్యమా అని నేను ఇప్పుడు నా కంప్యూటర్లో ఎంతగానో ఆశపడ్డట్లు అన్నీ తెలుగులోనే చేయగలుగుతున్నాను. ఇక ఇంగ్లిష్ ప్రాబల్యం వల్ల తెలుగు అంతరించిపోనున్నది అని వినవస్తున్న తరుణంలో తెలుగు భాష పట్ల ఇంతటి అభిమానం ఉన్న ఇంత మంది కనిపించటం చాలా శక్తిదాయకంగా ఉంది. భవిష్యత్తులో ఇంటర్నెట్ లో తెలుగు ప్రాబల్యం మరింత పెరగాలని కోరుకుంటూ Naw66 17:27, 24 నవంబర్ 2008 (UTC)
 • నమస్కారం. నా పేరు మహేశ్వరం శివ సత్యనారాయణ. నేను హైదరాబాదులోని ఏ.జీ. ఆఫీసులో పనిచేస్తున్నాను. 'తెవికి' ని చూసినప్పుడే అందులో సభ్యత్వం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఉగాది రోజున సభ్యుడైనందుకు సంతోషంగా ఉంది.

Satyanarayanams 06:38, 27 మార్చి 2009 (UTC)


నమస్కారములు, నాకు ఈ మధ్య ఛరిత్ర లో ఈ రోజు నందు ప్రముఖుల పుట్టిన రోజు మరియు ఇతర విషయాలలో కొన్ని తేడాలు గమనించాను. ఆగస్తు 9 వ తేదిన పద్మశ్రి రెలంగి వెంకట రామయ్య గారి జన్మదిం గా ఉంది,కాని 13 ఆగస్తు న ప్రముఖ టివి ఛానల్ లలో రెలంగి గారి జన్మ దినమ్ గా ఛెప్పి యన్నారు. దయఛేసిఈ విషయం లో తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తు ఉన్నాను.

srinivas 14:44, 15 ఆగష్టు 2009 (UTC)శ్రీనివాస్ కె


హి నపెరు రవికుమర్ నెను పిజి ఛెసాను. ఇన్దులొ ఛల కొత్త తెలుగు విషయలు ఉన్నఈ కవున మీ అన్దరికకి వన్ ద నమ్ ఆవుల సురెష్ మాదినపాడు


సభ్యులందరికీ నమస్కారం. కృతగ్నతలు కూడా. ( తెవికి ద్వారా తెలుగు భాష మనుగడకు సహకరిస్తున్నందుకు కృతగ్నతలు ) తెలుగు లో వికీపీడియా(తెవికి) ఉందని తెలిసి చాలా ఆనందం కలిగింది. 5000 సంఖ్య చాలా చిన్నదైనప్పటికీ , కనీసం ఇంతమంది మాతృభాషాభిమానులు ఉన్నారని కొంచం ఆనందంగా ఉంది. ప్రస్తుత ఆంగ్ల తరం లో తెలుగు వాడకం చాలా తగ్గి పోయింది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలతో ఇళ్ళల్లో కూడా ఆంగ్లంలోనే మాట్లాడటం గురించి వింటుంటే చాలా ఇబ్బంది కలుగుతోంది. తెలుగు భాష భవిష్యత్తు గురించి ఆలోచిస్తే దిగులు పుడుతుంది. తెవికి ని చూస్తే చాలా ఆనందం కలిగింది. నా స్నేహితులకి కూడా తెవికి గురించి తెలియపరుస్తాను, తెలుగు భాష మనుగడకు నా వంతు సహకారం అందిస్తాను. -- మీ అన్నంరాజు భార్గవ , ఆంధ్ర ప్రదేశ్.


నమస్కారమ్, నీను మీ అన0ద్ కుమార్,


ఇన్నాళ్లకు తెలుగు లో మన అభిప్రాయలను తెలపాడినికి ఒక సాధనం దొరికిందుకు అనందంగా ఉంది.నవీన్

 • మీరు రాసే వ్యాసాలు విధ్యార్థులకు కూడా ఉపయోగ పడితే బాగుంటుంది
 • మీకెవరికైనా శ్రీరామాంజనేయ యుద్దం గూర్చి తెలిస్తే ఎక్కడ చదవాలో చెప్పండిNAVEENNAGISETTY 10:29, 18 మార్చి 2010 (UTC)నవీన్
 • రవిచంద్ర గారు ,రామాయణ,మహాభారతాల గురించి ఎక్కడ వెదకాలో చెప్పండి

జయమణీ ఫొండేషన్సవరించు

జయమణీ ఫొండేషన్ తరుపున వికీపీడియా నిర్వాహుకులకు నా ధన్యవాదములు.నాకు పరిశుద్దగ్రంధం పఠనం అంటే చాలా ఇష్టం.ఈ సైటులో మాకు అవసరమైన బాగాలను రాసే అవకాశంకూడ కల్పించినందులకు క్రుతజ్ఞలము. కొండమీద ప్రసంగము అను భాగమును నేను టైపు చేసి నా వంతు సహాయము ఈ సైటు కి చేసినందులకు సంతోషించి చుంటిని.

 • మునికోటి.శ్రీనివాసరావు,ప్రెసిడెంట్ ఆఫ్ జయమణీ ఫొండేషన్,కాకినాడ-5, +919440846837 ,మా అడ్రస్సు:jayamanifoundation@gmail.com మరియు msrinivas.mtech@gmail.com..ఈ సంస్థ ప్రెసిడెంట్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ .మా ఫొండేషన్ ద్వారా అనాధ పిల్లలకు చదువు విషయంలో ,పెద్దవయసులో వుండి పేద స్థితిలో వున్న మహిళలకు ,పురుషులకు వస్త్రాలు మొదలగు సహాయం చేయదలచాము..పేదలకు సహాయం చేసే మనస్సు అందరికి వుండదు..ఒకవేళ అలాంటి మనస్సు ఉండి సహాయం చేయదలచినవారు పై ఇవ్వబడిన ఫోన్ నెంబరులో గాని మెయిల్ లో గాని సంప్రదించగలరు.మమ్ముల్ని ప్రోత్సాహించి ఈ సేవలో మీరు కూడ భాగస్వాములు కాగలరని ఆసిస్తున్నాము.ఉపకారమును,ధర్మమును చేయ మరచిపోకుడి అట్టి యాగములు దేవునికిష్టమైనవి(హెబ్రీ 13:16).గవర్నమెంటు చే రిజిష్ట్రేసన్ చేయబడింది అని తెలుపుటకు సంతోషించు చున్నాము. రి.నెం:232/2010

మధుసూధన రెడ్డి అభిప్రాయంసవరించు

ఇన్నాళ్లకు తెలుగు లో మన అభిప్రాయలను తెలపాడినికి ఒక సాధనం దొరికిందుకు అనందంగా ఉంది.. మధుషూధన రెడ్డి.

Murly అభిప్రాయంసవరించు

తెవికి నా అభినఅన్దలు,తెలుగు వికి పీడియా లోనేను సభ్యుడను కావడం చాలా సంతోషము పొలవరపు మురళీధర్

las2008 అభిప్రాయంసవరించు

తెలుగు వికీలో చాలా సమాచారం వున్నా ఆంగ్లంతో పోలిస్తే తెలుగు చదవడానికి కష్టంగా వుంది. ఇది ఫాంట్ వాళ్ళ అంటారా? ఫాంట్ సైజు చాల చిన్నగా, ఒక వేల సైజు పెంచినా చదవడానికి కష్టంగా వుంది, కారణాలు ఏమంటారు?

చాలా కంప్యూటర్లలో సమస్యలేమి లేవు. మీ సమస్య పూర్తి వివరాలు అనగా వాడే నిర్వహణ వ్యవస్థ (OS), విహరిణి ( ‌browser) వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము) లో అడిగితే సహాయం పొందవచ్చు.--అర్జున 04:38, 22 డిసెంబర్ 2010 (UTC)

అమరనాథ రెడ్డి అభిప్రాయంసవరించు

(రచ్చబండలో పొరపాటుగా రాయబడినదానిని అర్జున ఇక్కడకు మార్చారు) నా పేరు జి. అమరనాథ రెడ్డ్డీ , ఈవిదమైన సైట్ ఛూసి నెను ఛలా స0తొషిస్తున్నాను, నెను ము0దుగా సాక్షి టివిలొ చూసాను.

జి.వి.రమణారెడ్డి అభిప్రాయంసవరించు

నా పేరు రమణా రెడ్డి.తెలుగు వికీ మొదలు పెట్టినందుకు ముందుగా నిర్వాహకులకు కృతజ్ఞతలు.ఈ వాళ ఉన్న ఆంగ్ల మాధ్యమ చదువులు చదువుతున్నా ,మన తెలుగు భాష చనిపోకుండా ఉండేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

ధన్యవాదములు జి.వి.రమణారెడ్డి.

ఆకుల శ్రీకా0త్ యొక్క అభిప్రాయముసవరించు

ఆయ్యా , ఇధి ఒక ఛక్కని ఆలోఛన . కాని నాధి ఒక విన్నపము. ఇ0ధులో ఉన్న ఛాలా గ్రామాల యొక్క నామములు తప్పుగా ప్రఛురిథమైనవి . కావున వాటిని సరిఛెయాలని నా యొక్క విన్నపము.11 జనవరి 2011

"

పాలగిరి రామ క్రిక్ష్ణారెడ్డిసవరించు

వికి పిడియా ప్రపంచం లో ఎందరికో సమాచారం అందిస్తున్నది.తెలుగులో ప్రారంబించినందుకు చాలా కృతజ్ఞతలు.


ఆయ్యా , ఇధి ఒక ఛక్కని ఆలోఛన . కాని నాధి ఒక విన్నపము. ఇ0ధులో ఉన్న ఛాలా గ్రామాల యొక్క నామములు తప్పుగా ప్రఛురిథమైనవి . కావున వాటిని సరిఛెయాలని నా యొక్క విన్నపము.11 జనవరి 2011

మేఘరాజ్సవరించు

ఛాల సంతొసముగా ఉన్నది 29-01-2011

చంద్ర శేఖర్.నాలిసవరించు

దేశ భాషలందు తెలుగు లెస్స అని వికీపీడియా మరొక్కసారి నిరుపించింది ఇతర భాషలందు తెలుగు లెస్ కాదు లెస్స.29 జనవరి 2011

బాలాంత్రపు సత్యనారాయణ మూర్తి ఈ క్రింది ఇచ్చిన విధంగా మొత్తం 220 మంది కవులగురించి వ్రాయడం జరిగింది దాని పేరు సాహిత్యజ్ఞాపిక అభిప్రాయం

దేశభాషల మేలిమి తెలుగుభాష
పుట్టతెనియ రుచితోడ బుట్టె భాష
తెలుగు భాష వెలుగు జిమ్ముజిలుగు భాష
తెలియ మనకెంతొవరమురా తెలుగు వీర

ఆంధ్రభాషకు నపరంజి నద్దియద్ది
దేవతాన్నమ్ముకడుపార తినగ బెట్టి
నిత్యవైతన్య దీపిక నెసగ దీర్చె
దెలుగుకవి తన కావ్యాల తెలుగు వీర

శాసనస్థమౌ భాషను సంస్కరించి
తెలుగు శారద జీవమ్ముతీర్చిదిద్ది
సారమతి భారతమ్మును జనులకిచ్ఛె
తెలియు ఆదికవి నన్నయ్య తెలుగు వీర1

గణితసారసంగ్రహమ్మును కావ్యరీతి
రచన మల్లన రాణమరయ
లెక్కలందుని చిక్కులు చక్క వడుచు
తెలివిపెరుగునిక్కము తెలుగు వీర2

అన్నమంతయు సున్నంబు నగును గాక
యనెది కధలకు పెన్నిధి,యాంధ్రభాష
జాటుధారకు నాద్యుందు,;సార్వభొఉమ
తెలుగు కవితకు; భీమన తెలుగు వీర3
 
తొలితెలుగు ఛంధమ్ముం వ్రాసివెలుగునింపె
కావ్యజగతి నిరులను కాలదన్ని
కవిజనాశ్రయ లక్షణకావ్యమొకటి
తీర్చె మల్లియరెచన తెలుగువీర4

మహినియద్బుత రచన కుమారసంభ
వమ్ముజానుతెనుంగనుబాసనందు
నన్నెచూడుని రచనల వన్నెలరయ
తెలియు కవిరజశిఖామణి తెలుగు వీర5

శైవసాహిత్యగగనాన జందురుందు
పంఫితారాధ్యదెవర పండితుండు
రచన శివతత్వసారమ్ము ప్రళవదీప్తి
తెలిసికొనుటయె జ్ఞానమ్ము తెలుగువీర 6

జైనమస్తక విన్యస్త శాతశూల
బిరుదునొంది తాఘనుడయ్యె విశ్వమందు
పాల్కురికి శైవ సాహిత్య పాలకున్డు
టెలియు అనుభవసారమ్ము దెలుగు వీర7

వసుధ హరిహర నాధ తత్వమ్ము జెప్పి
శైవ వైష్ణవ మతముల శాంతినింపె
రాజనీతిజ్ఞుదౌ కవి భ్రహ్మ భువికి
తెలియుతిక్కన భారతి దెలుగువీర8

తేదీ 5-02-2011

వాడుకరి:Damallacharan అభిప్రాయంసవరించు

న పెరు దమల్ల సత్యనరయన ఛల భగున్దహి కని నకు మా పూరు గురున్ఛి కొన్ఛమ్ రయలని ఉనధి మర నకు కొన్ఛమ్ ఎల అనెధి ఛెపెత్యె నీను రసథునుమరి ఇన్క్క ఎన్తి అన్త్యె బరతదెఎషమ్లొ ఎన్నొ కులలు మతలు ఉనవీ కని బుద్ధు ది గురున్ఛి ఛల రయలని ఉనధి మరి ఒక్ నమొ బుద్ధ :జై భిమ్: జై భరత్ "దమల్ల సత్యనరయన.9985347904.అన్ధరప్రదెష్ ఖమ్మమ్

నా పేరు దామల్ల సత్యనారాయణ. చాలా బాగుంది కాని నాకు మా ఊరి గురించి కొంచము వ్రాయాలని ఉంది. మరి నాకు కొంచము ఎలా అనేది చెప్తే నేను వ్రాస్తాను.మరి ఇంకా ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. కాని బుద్ధుడి గురించి వ్రాయాలని ఉండి. ఓమ్ నమో బుద్ధ జై భిమ్ జై భారత్. సత్యనారాయణ ఆంద్రప్రదేశ్ కంభం.

వెను బానాలాసవరించు

ఇధి ఒక మహాధ్బుథము..మన తెలుగు ను బ్రథికిన్ఛుకొవదనికి యిధి ఛాలా వుపయొగపదుథున్ధి..బవిష్యత్ థరానికి ఎన్థొ మెలు ఛెస్తున్ధి.'వెను ఛెనువా అఛెబె