వికీపీడియా:అభిప్రాయాలు/పాత చర్చ 2
← పాత చర్చ 1 | పాత చర్చ 2 | పాత చర్చ 3 →
Correct the Title
మార్చుAfter Pressing 'Loniki Pravesinchandi' tab, we go to a Special page with a title "PRAVESANCHU / KHATA SRUSHTINCHU". Please correct the title. It should be "PRAVESINCHU" instead of "PRAVESANCHU".
- పై వ్యాఖ్య User:Panakalu 2012 మార్చి 7 న రాశారు.
- మీ విలువైన అభిప్రాయలు తెలిపినందులకు ధన్యవాదాలు. దాని ప్రకారం చర్య ప్రారంభమైనది. తెవికీకి మీ సహాయ సహకారం ఎల్లప్పుడు కొనసాగాలని కోరుతాము.--అర్జున (చర్చ) 16:23, 23 మే 2012 (UTC)
సుబ్రమణ్యం గారి స్పందన
మార్చుఆధ్బుతము అని చెప్పనక్కరలేదు అలాగే అత్యవసరము కూడా.అదీ నా మాతృ భాషలో ఇంతటి విజ్ఞానాన్ని అందిస్తున్న మీకు ధన్యవాదాలు. మన చరిత్ర ,సంస్కృతి తెలుసుకోవడంలో నాకు చాలా ఆనందంగా వుంది.
- పై వ్యాఖ్య User:Gvsubrahmanyam 2012 ఏప్రిల్ 30 న రాశారు.--అర్జున (చర్చ) 16:02, 23 మే 2012 (UTC)
- మీ విలువైన అభిప్రాయలు తెలిపినందులకు ధన్యవాదాలు. మీ వ్యాఖ్యలు తెవికీని తీర్చిదిద్దేవారికి స్ఫూర్తినిచ్చాయి. తెవికీకి మీ సహాయ సహకారం ఎల్లప్పుడు కొనసాగాలని కోరుతాము.--అర్జున (చర్చ) 16:24, 23 మే 2012 (UTC)
తెలుగు వాడకం గురించి...
మార్చుఅయ్యా, ముందుగా, తెలుగు వికీని ముందుండి నడిపిస్తున్నందుకు పెక్కు దండాలు. నేనొక చిన్న మనవి చేయదలిచాను. తెవికీలో వీలయినంత తెలుగు మాటలను వాడవలసింది. మచ్చుకి, 'దాటుమాట ' అనేది 'సంకేతపదం ' కన్నా 'పాస్ వర్డ్ 'కి చక్కగా సరిపోతుందని అనుకుంటున్నాను. మీరేమంటారు? ఇకనుంచి కొత్తవి ఏవైనా మొదలు పెట్టేటపుడు, వీలయినంత తెలుగులో (సంస్కృతంలో కాదు) పేర్లు పెట్టగలరని మనవి. ఇప్పటికే మీ పాటు (కృషి) మెచ్చుకోదగినదిగా ఉంది.
నెనర్లు.
పొ.విజయ్
- పై వ్యాఖ్య వాడుకరి:Jprmvnvijay5 2012 మే 23 న రాశారు.
- మీ స్పందనకు, మరియు సూచనలకు ధన్యవాదాలు. తెవికీ లో మెనూల పదజాలం తెవికీ, తెలుగు స్థానికీకరణలో పనిచేసే వారి సహాయంతో ట్రాన్స్లేట్ వికీ లో తయారవుతున్నది. మీరు దీనిలో పాల్గొని అభివృద్ధి పరచవచ్చు.--అర్జున (చర్చ) 16:28, 23 మే 2012 (UTC)
"చిరు" అభిప్రాయం :
మార్చునాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగు భాషను మరిచిపోతున్న ఈ రోజుల్లో వీకి వారు తెలుగును ప్ర్రోత్సహిస్తున్నందుకు ...............................
- పై వ్యాఖ్య User:Chiru.patla 2012 జులై 25 న రాశారు.
- మీ అభిప్రాయానికి ధన్యావాదాలు. మీరు దీనిలో పాలుపంచుకొమ్మని అహ్వానిస్తున్నాము.--అర్జున (చర్చ) 05:35, 26 జూలై 2012 (UTC)
ప్రతిఒక్కరు చూసి పాలుపంచుకోవలసిన స్థలం(సైట్) ఇది.
మార్చుప్రతిఒక్కరికి ఏదో ఒక సందర్భములో తప్పనిసరిగా అవసరమయ్యే తెవికీను సృష్టించినందుకు ధన్యవాదాలు.--Raam99 (చర్చ) 15:46, 3 ఆగష్టు 2012 (UTC)
నరయం సహాయం లో తెలుగు లిప్యంతరీకరణ
మార్చునరయం సహాయం లొ ( http://www.mediawiki.org/wiki/Help:Extension:Narayam ) తెలుగు లేదు. నేను ఇప్పుడే చేర్చాను. నేను చేసిన మార్పులు : 1 తెలుగు ను జాబితా లో చేర్చడం 2 తెలుగు హైపర్ లింక్ పెట్టడం 3 తెలుగు సహాయత కు కొత్త పేజీ పెట్టడం ( http://www.mediawiki.org/wiki/Help:Extension:Narayam/Telugu/Transliteration#Transliteration_Rules ) - ఇంకా పూర్తి చేయవలసి ఉంది.
చాలా బాగుంది.
కానీ నేను ( http://www.mediawiki.org/wiki/Help:Extension:Narayam/Telugu/Transliteration#Transliteration_Rules ) పేజీ పెట్టడానికి కారణం ఏమిటంటే ఈ పేజిలో అన్ని భాషలకూ సంబధించిన హైపర్లింక్స్ ఉన్నాయి కాని తెలుగు మాత్రం లేనందున.
--117.203.57.173 17:11, 6 ఆగష్టు 2012 (UTC)
- చాలా బాగుంది ఈ ప్రయత్నము.
- 15 ఆగష్టు 2012 న పై వ్యాఖ్య రాసినవారు User:Ramanareddytelugu --అర్జున (చర్చ) 12:38, 15 ఆగష్టు 2012 (UTC)
ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు
మార్చుఅందరికీ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు mkrao mkrao 10:00, 14 ఏప్రిల్ 2013 (UTC)