వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 5
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 5 నుండి దారిమార్పు చెందింది)
- ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవము
- 1864 : కలకత్తాలో సంభవించిన పెను తుపానులో 60,000 మందికి పైగా మరణించారు.
- 1929 : భారత లోక్సభ సభ్యుడు గుడిసెల వెంకటస్వామి జననం (మ.2014).
- 1932 : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు మాధవ్ ఆప్టే జననం (మ.2019)
- 1946 : ప్రముఖ సినిమా నటి రమాప్రభ జననం.
- 1952 : సామాజిక కార్యకర్త, రచయిత కంచ ఐలయ్య జననం.
- 1975 : ప్రముఖ ఇంగ్లీషు నటి, గాయని కేట్ విన్స్లెట్ జననం.
- 1989 : దలైలామాకు నోబెల్ శాంతిబహుమతి వచ్చింది.
- 2001 : ప్రముఖ సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు కల్లూరి తులశమ్మ మరణం (జ.1910).
- 2011 : యాపిల్ ఇన్కార్పొరేటేడ్ చైర్మెన్, సీఈఓ స్టీవ్ జాబ్స్ మరణం (జ.1955).