వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 16
- 1912: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత జయంతి (మ.1975).
- 1949: తోట తరణి, ప్రముఖ సినీ కళా దర్శకుడు. జాతీయ పురస్కార గ్రహీత జననం.
- 1951: సాలార్జంగ్ మ్యూజియం ను అప్పటి ప్రధానమంత్రి, జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించాడు. (చిత్రంలో)
- 1970: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎం.హిదయతుల్లా పదవీ విరమణ.
- 1971: భారత్-పాకిస్తాన్ మూడవ యుద్ధం ముగిసినది.
- 1971: బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది.
- 1991: కజకస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. స్వాతంత్రం పొందిన చివరి సోవియట్ రిపబ్లిక్ ఇది.