వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 29
- 1904: కన్నడ రచయిత, కవి కుప్పళ్ళి వెంకటప్ప పుట్టప్ప జననం.(మ.1994) (చిత్రంలో)
- 1901: సినీ రచయిత పింగళి నాగేంద్రరావు జననం. (మ.1971)
- 1917: భారతీయ దర్శకుడు, నిర్మాత రామానంద్ సాగర్ జననం.(మ.2005)
- 1930: తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి టీ.జి. కమలాదేవి జననం.(మ.2012)
- 1942: హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త రాజేష్ ఖన్నా జననం.(మ.2012)
- 1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్‌ఆలీ కమిషన్ ఏర్పాటయింది.
- 1960: ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు డేవిడ్ బూన్ జననం.