వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 9
- 2003 : అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం
- 1868 : రసాయన శాస్త్రవేత్త ఫ్రిట్జ్ హేబర్ జననం (మ.1934).
- 1908 : పురాణ ప్రవచకుడు, సంస్కృతాంధ్ర పండితుడు రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి జననం (మ.1995).
- 1946 : భారత జాతీయ కాంగ్రెసు మాజీ అధ్యక్షురాలు, భారత మాజీ ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ జననం.(చిత్రంలో)
- 1946 : భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగింది.
- 1961 : పోర్చుగీసు వారి నుండి గోవా విముక్తి చెంది భారత్ లో విలీనమైనది.
- 1986 : భూదానోద్యమంలో భూమిని దానంచేసిన మొట్టమొదటి భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి మరణం (జ.1905)