వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబర్ 2
- జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం
- 1984 : భోపాల్ విషవాయు దుర్ఘటన సంభవించిన రోజు
- 2004 : అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన రోజు
- 1912 : దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, బి.నాగిరెడ్డి జననం (మ.2004).
- 1937 : మహారాష్ట్ర 15వ ముఖ్యమంత్రి మనోహర్ జోషి జననం.
- 1960 : దక్షిణ భారత చలనచిత్ర నటి సిల్క్ స్మిత జననం (మ.1996).
- 1985 : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటయింది.
- 1989 : భారత దేశపు 8వ ప్రధానమంత్రిగా వి.పి.సింగ్ నియమితులైనారు.
- 1996 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి మరణం (జ.1919).
- 1997 : ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి లక్కోజు సంజీవరాయశర్మ మరణం. (చిత్రంలో)