వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 16
- 1994: అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం
- 1763: హైదరాబాదు నిజాం పాలకుడు సలాబత్ జంగ్ మరణం (జ.1718).
- 1932: మలేరియా పారసైట్ జీవితచక్ర పరిశోధకుడు రోనాల్డ్ రాస్ మరణం.(జ.1857).
- 1945: భారత రాజకీయ నాయకుడు పి. చిదంబరం జననం.(చిత్రంలో)
- 1954: సత్యం కంప్యూటర్స్ మాజీ అధిపతి బైర్రాజు రామలింగరాజు జననం.
- 1969: భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి ప్రమీలా భట్ట్ జననం.
- 1975: ప్రపంచంలో మూడో అతి పెద్ద ద్వీప దేశం ప్యాపువా న్యూ గినీ ఆస్ట్రేలియా నుంచి స్వాతంత్ర్యం వచ్చింది.
- 1975: దక్షిణ భారత సినిమా నటి మీనా జననం.
- 1987: భారత రాజకీయవేత్త దొడ్డపనేని ఇందిర మరణం (జ.1937).
- 2012: తెలుగు హాస్య నటుడు, సుత్తివేలుగా సుపరిచితుడైన కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు మరణం (జ.1947).
- 2013: హేతువాది, వామపక్షవాది తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి మరణం.(జ.1920)