వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 8
- 1966: అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
- 1951: ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవం (ఫిజియోథెరపీ డే)
- 1879: పరిపాలనాదక్షుడు, పండితుడు మొక్కపాటి సుబ్బారాయుడు జననం (మ.1918).
- 1910: తెలుగు రచయిత, సినిమా దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ జననం (మ.1962).
- 1926: అస్సాంకు చెందిన నేపథ్య గాయకుడు, గీత రచయిత, నటుడు, చిత్రనిర్మాత భూపేన్ హజారికా జననం (మ.2011).
- 1931: ఆంధ్రప్రదేశ్ స్పీకరుగా పనిచేసిన తంగి సత్యనారాయణ జననం (మ.1984).
- 1933: హిందీ సినిమా గాయని ఆశా భోస్లే జననం. (చిత్రంలో)
- 1933: పారిశ్రామిక వేత్త కరుటూరి సూర్యారావు జననం (మ.2011).
- 1936: సంగీత దర్శకుడు చక్రవర్తి జననం (మ.2002).
- 1963: తెలుగు సినిమా దర్శకుడు గరికపాటి రాజారావు మరణం (జ.1915).
- 2012: శాస్త్రవేత్త, రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్ మరణం (జ.1949).
- 1960: భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు ఫిరోజ్ గాంధీ మరణం (జ.1912).