వికీపీడియా:నిర్వాహకులు చదవవలసిన జాబితా

అడ్డదారి:
WP:ADMINGUIDE

నిర్వాహకులకు వికీపీడియా విధానాల గురించి వివరంగా తెలిసి ఉండాలి. వాళ్ళకు తెలుసునన్న విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూ ఉండాలి కూడా. మరీ ముఖ్యంగా మామూలు సభ్యులకు అందుబాటులో లేనివీ, నిర్వాహకులకు మాత్రమే అందుబాటులో ఉండే అంశాలకు సంబంధించి వీరికి మంచి పరి‍జ్ఞానం ఉండాలి.

కింద ఇచ్చిన వ్యాసాలు నిర్వాహకులు తప్పక చదవ వలసినవి. నిర్వాహకుడు కాగోరుతున్న వారికి అవసరమైన ఎన్నో విషయాలు వీటిలో ఉన్నాయి:

సాధారణంసవరించు

వివాదంసవరించు

తొలగింపుసవరించు

అభ్యర్ధనలుసవరించు

దుశ్చర్యసవరించు

ఇతరాలుసవరించు