వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/అహ్మద్ నిసార్

ఇక్కడ వోటు వెయ్యండి

సభ్యులందరికి వందనములు, నేను (నిసార్ అహ్మద్) తెవికీ సభ్యుడై గత 13 నెలలుగా తెలుగుభాష కొరకు ఓ భాషాప్రేమికుడిగా నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. నా నిర్వాహక అభ్యర్థిత్వానికి, చర్చ లేవనెత్తిన రవిచంద్రగారికి, మద్దతు పలికి కాసుబాబుగారికి, రహమతుల్లా గారికి, విశ్వనాథ్ గారికి, మార్గదర్శకం చేసిన చంద్రకాంతరావుగారికి కృతజ్ఞతలు. తెవికీలో నిర్వాహక అభ్యర్థిత్వానికి స్వీయ ప్రతిపాదన చేస్తున్నాను. ఈ అభ్యర్థిత్వానికి నేను అర్హుడిని అని భావిస్తే మద్దతునివ్వండి, ధన్యవాదాలు. నిసార్ అహ్మద్ 11:15, 16 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

జనవరి 29, 2009న వోటింగు ముగిసింది. వైజాసత్య ఈ సభ్యుడిని నిర్వాహకునిగా మార్చారు. __మాకినేని ప్రదీపు (+/-మా) 02:45, 1 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
మద్దతు
I extend my support to Ahmed Nisar --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:07, 21 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యతిరేకత