వికీపీడియా:బార్న్‌స్టార్స్

ప్రవేశిక మార్చు

వికీపీడియాలో దీర్ఘ కాలంగా ఉత్కృష్టమైన కృషి చేసేవారికి వారి కృషికి గుర్తింపుగా సాటి వాడుకరులు ఇచ్చే పురస్కారాలు, బార్న్‌స్టార్స్. ఇది వికీపీడియా పురస్కార వ్యవస్థలో భాగం. ఈ పురస్కారం ఇవ్వాలంటే, సంబంధిత చిత్రాన్ని వారి చర్చా పేజీలో ఉంచాలి. దాన్ని ఎందుకు ఇస్తున్నారో వివరించాలి. బార్న్‌స్టార్ ఇవ్వడం సరైనదని మీకు ఖచ్చితంగా తెలిస్తే, వెనకాడకండి, ఇచ్చెయ్యండి!

బార్న్‌స్టార్‌ను ప్రదానం చేస్తున్నప్పుడు, దానిని ఎందుకు ప్రదానం చేస్తున్నారో సంబంధిత వచనాన్ని కూడా ఇవ్వాలని గుర్తుంచుకోండి. ప్రస్తుతం వాడుకలో ఉన్న కొన్ని బార్న్‌స్టార్లు, అవార్డులూ క్రింది ఇచ్చాం చూడండి. వీటిలో అంశాలేమైనా కవర్ కాలేదని మీకు అనిపిస్తే, స్వంతంగా మీరే ఒక పురస్కరాన్ని రూపొందించుకోవచ్చు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే, ఎన్వికీ లోని వికీపీడియా పురస్కారాఅల ప్రాజెక్టులో మార్గనిర్దేశం లభిస్తుంది.

వికీపీడియాలో వికీ బార్న్‌స్టార్‌లను మార్టిన్‌ హార్పర్ 2003 డిసెంబరులో ప్రవేశపెట్టాడు. అప్పటి నుండి, ఈ భావన వికీపీడియా సంస్కృతిలో పాతుకుపోయింది. ఈ అవార్డులు సహానుభూతి కార్యక్రమంలో భాగం. మర్యాదను, వికీలవ్‌నూ ప్రోత్సహించడానికీ వీటిని ఉద్దేశించారు. అవి ఆప్యాయతకు ఒక రూపం: వీటిని ఇవ్వడం ఉచితం, గ్రహీతకు ఇవి కలిగించే ఆనందం అపురూపం.

బార్న్‌స్టార్‌లలో అనేక రకాలు ఉన్నాయి. మీ ఎంపిక న్యాయమైనదనీ, సముచితమైనదేననీ నిర్ధారించుకోండి. అలా చెయ్యడం వలన అతి వినియోగాన్ని నిరోధించవచ్చు. బార్న్‌స్టార్లే కాకుండా వాడుకరి కృషిని గుర్తించేందుకు అభినందించేందుకూ ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి -వినియోగదారు చర్చా పేజీలో వ్యాఖ్య రాయడం, వ్యాసపు చరిత్ర పేజీ నుండి "ధన్యవాదాలు" నోటిఫికేషన్ను పంపించడం వగైరా.

బార్న్‌స్టార్ ఎలా ఇవ్వాలి మార్చు

బార్న్‌స్టార్‌ను క్రింది పద్ధతిలో ఇవ్వవచ్చు (వికీ మార్కప్‌లో):

{{subst: barnstarname |1= మీ సందేశం ~~~~|2=alt}}

barnstarname అనే పరామితి స్థానంలో మీరు ఇవ్వాలనుకుంటున్న బార్న్‌స్టార్ పేరు ఇవ్వాలి.

బార్న్‌స్టార్‌తో పాటు ఇవ్వాలనుకుంటున్న సందేశాన్ని "మీ సందేశం" స్థానంలో ఇవ్వాలి.

2 పరామితి, alt ( 2=alt ) విలువకు సెట్ చేసినప్పుడు, బార్న్‌స్టార్‌ను బార్న్‌స్టార్ 2.0 వలె కనిపించేలా చేస్తుంది. ఆ పరామితిని ఇవ్వకపోతే, బార్న్‌స్టార్ 1.0 వలె కనిపిస్తుంది.

బార్న్‌స్టార్ల జాబితా మార్చు

కింది విభాగాల్లో బార్న్‌స్టార్ల జాబితాలను ఊడవచ్చు. వీటిని చూడడం లోను, దిద్దుబాటు చెయ్యడం లోనూ సౌలభ్యం కోసం మాత్రమే ఈ విభాగాలు చేసాం తప్ప ఈ విభాగాలకు వేరే విశిష్టత ఏమీ లేదు. ఇది వర్గీకరణ కూడా కాదు.

తెవికీ ప్రత్యేక బార్న్‌స్టార్లు మార్చు

బొమ్మ ఏం టైపు చెయ్యాలి వివరణ
Barnstar 1.0 Barnstar 2.0 or alternate version
 
గండపెండేరం
గండపెండేరం {{subst:గండపెండేరం|1=message ~~~~}} గండపెండేరంగండపెండేరం

ఏ కృషికి ఇస్తారో వివరించలేదు.

2007 సెప్టెంబరు 6 న వాడుకరి:B.K.Viswanadh దీన్ని ప్రవేశపెట్టారు.

  తెలుగు మెడల్ {{subst:తెలుగు మెడల్|1=message ~~~~}} గండపెండేరంతెలుగు మెడల్

ఏ కృషికి ఇస్తారో వివరించలేదు.

2007 డిసెంబరు 18 న వాడుకరి:Dev దీన్ని ప్రవేశపెట్టారు.

  2012 ఆర్టికల్ బార్న్‌స్టార్ {{subst:2012 ఆర్టికల్ బార్న్‌స్టార్|1=message ~~~~}} గండపెండేరం2012 ఆర్టికల్ బార్న్‌స్టార్

2012లో కృషి చేసిన వారిని గుర్తించేందుకు.

2013 జనవరి 15 న వాడుకరి:Arjunaraoc దీన్ని ప్రవేశపెట్టారు.

  బహుమతి {{subst:బహుమతి|1=message ~~~~}} గండపెండేరంబహుమతి

ఏ కృషికి ఇస్తారో వివరించలేదు.

2007 సెప్టెంబరు 10 న వాడుకరి:B.K.Viswanadh దీన్ని ప్రవేశపెట్టారు.

  స్టార్‌ఫిష్ బార్న్‌స్టార్ {{subst:The Starfish Barnstar|1=message ~~~~}} స్టార్‌ఫిష్ బార్న్‌స్టార్స్టార్‌ఫిష్ బార్న్‌స్టార్

ఇతర ప్రాజెక్టు నుండి వచ్చింది.

  బార్న్‌స్టార్ 50000 {{subst:బార్న్‌స్టార్ 50000|1=message ~~~~}} బార్న్‌స్టార్ 50000బార్న్‌స్టార్ 50000
  ఇండియా బార్న్‌స్టార్ {{subst:ఇండియా బార్న్‌స్టార్|1=message ~~~~}} ఇండియా బార్న్‌స్టార్ఇండియా బార్న్‌స్టార్

ఇతర ప్రాజెక్టు నుండి వచ్చింది.

  సినిమా బహుమతి {{subst:సినిమా బహుమతి|1=message ~~~~}} సినిమా బహుమతిసినిమా బహుమతి

సినిమా వ్యాసాల్లో చేసిన కృషికి ఇస్తారు.

2007 సెప్టెంబరు 8 న వాడుకరి:B.K.Viswanadh దీన్ని ప్రవేశపెట్టారు.

  జి.డి.బార్న్‌స్టార్ {{subst:జి.డి.బార్న్‌స్టార్|1=message ~~~~}} జి.డి.బార్న్‌స్టార్జి.డి.బార్న్‌స్టార్
  గోల్డ్ బార్న్‌స్టార్ {{subst:The Gold Barnstar|1=message ~~~~}} గోల్డ్ బార్న్‌స్టార్గోల్డ్ బార్న్‌స్టార్
  ట్రోఫీ {{subst:ట్రోఫీ|1=message ~~~~}} ట్రోఫీట్రోఫీ
  వీరతాడు {{subst:వీరతాడు|1=message ~~~~}} వీరతాడువీరతాడు

ఏ కృషికి ఇస్తారో వివరించలేదు.

2007 ఆగస్టు 22 న వాడుకరి:B.K.Viswanadh దీన్ని ప్రవేశపెట్టారు.

  స్పోకెన్ బార్న్‌స్టార్ {{subst:The Spoken Barnstar|1=message ~~~~}} స్పోకెన్ బార్న్‌స్టార్స్పోకెన్ బార్న్‌స్టార్

బార్న్‌స్టార్ల జాబితా -1 మార్చు

బొమ్మ ఏం టైపు చెయ్యాలి వివరణ
Barnstar 1.0 Barnstar 2.0 or alternate version
 
ఒరిజినల్ బార్న్‌స్టార్
 
ఒరిజినల్ బార్న్‌స్టార్
{{subst:The Original Barnstar|1=message ~~~~}}

{{subst:The Original Barnstar|1=message ~~~~|2=alt}}

Original Barnstarఒరిజినల్ బార్న్‌స్టార్

ఒరిజినల్ బార్న్‌స్టార్, వికీపీడియాలో ఇదే మొదటిది. వికీపీడియాలో వారు చేసిన కృషి ప్రశంసనీయమైనదని అందరికి తెలియజేయడానికి అందించబడింది.

2003 డిసెంబరు 19 న మార్టిన్‌హార్పర్‌ దీన్ని ప్రవేశపెట్టాడు. ఆ తరువాత 2004 ఫిబ్రవరి 17 న సిల్సర్ సవరించాడు.

 
The Editor's Barnstar
{{subst:The Editor's Barnstar|1=message ~~~~}}

{{subst:The Editor's Barnstar|1=message ~~~~|2=alt}}

Editor's Barnstarఎడిటర్ బార్న్‌స్టార్

ఎడిటర్ బార్న్‌స్టార్ సవరణల్లో విశిష్టమైన చక్కటి నిర్ణయాలను ప్రదర్శించే వ్యక్తులకు ఇస్తారు. అప్పుడప్పుడూ దీన్ని తీసివేతవాదుల బార్న్‌స్టార్ అని కూడా పిలుస్తారు. కొన్నిసార్లు, పేజీ లోని పాఠ్యాన్ని నైపుణ్యంగా తీసివేయడం అత్యంత ప్రభావవంతమైన సవరణ అవుతుంది.


2004 జూన్ 18 న గ్వానాకో చేర్చాడు.

 
The Working Man's Barnstar
{{subst:The Working Wikipedian's Barnstar|1=message ~~~~|2=gender}}

{{subst:The Working Wikipedian's Barnstar|1=message ~~~~|2=gender|3=alt}}

The Working Wikipedian'sవర్కింగ్ వికీపీడియన్ బార్న్‌స్టార్

వర్కింగ్ వికీపీడియన్ బార్న్‌స్టార్ అనేది వికీపీడియా పనుల్లో ఎక్కువ శ్రమతో కూడిన లేదా పునరావృతమయ్యే పనిలో అవిశ్రాంతంగా, అనంతంగా పని చేసే వారికి అందిస్తారు.


ఈ బార్న్‌స్టార్ ను వాడుకరి లింగాన్ని బట్టి "పురుషుల" కోసం 'm' అనీ, "స్త్రీల" కైతే 'w' అనీ ఇవ్వవచ్చు. అలా కాకుండా "హార్డ్ వర్కర్స్" కోసం 'n', "వికీపీడియన్స్" కోసం 'wiki' అని లింగం స్థానంలో ఇవ్వవచ్చు. ఈ ఎంపికను ఖాళీగా వదిలేస్తే వాడుకరి తన అభిరుచుల్లో లింగం ఇచ్చారో లేదో ముందుగా నిర్ధారిస్తుంది. లేనట్లైతే, డిఫాల్టుగా "వికీపీడియన్స్" అని వాడుతుంది.


దీన్ని 2004 జూలై 6 న Blankfaze చేర్చాడు.

 
Minor Barnstar
 
Minor Barnstar
{{subst:The Minor Barnstar|1=message ~~~~}}

{{subst:The Minor Barnstar|1=message ~~~~|2=alt}}

Minor BarnstarThe Minor Barnstar

Minor edits are often-overlooked, but essential, contributions to Wikipedia. The Minor Barnstar is awarded for making minor edits of the utmost quality.

Introduced by Spencer195 on July 13, 2004, and slightly modified by MattTM.

 
Random Acts of Kindness Barnstar
 
Random Acts of Kindness Barnstar
{{subst:The Random Acts of Kindness Barnstar|1=message ~~~~}}

{{subst:The Random Acts of Kindness Barnstar|1=message ~~~~|2=alt}}

Random Acts of Kindness BarnstarThe Random Acts of Kindness Barnstar

The Random Acts of Kindness Barnstar may be awarded to those that show a pattern of going the extra mile to be nice, without being asked.

Introduced by TheCustomOfLife on August 2, 2004.

 
Barnstar of Diligence
 
Barnstar of Diligence
{{subst:The Barnstar of Diligence|1=message ~~~~}}

{{subst:The Barnstar of Diligence|1=message ~~~~|2=alt}}

Diligence, Barnstar ofThe Barnstar of Diligence

The Barnstar of Diligence may be awarded in recognition of a combination of extraordinary scrutiny, precision and community service.

Introduced by Pedant on August 13, 2004, and touched up by Wapcaplet at the request of Neutrality.

 
Surreal Barnstar
 
Surreal Barnstar
{{subst:The Surreal Barnstar|1=message ~~~~}}

{{subst:The Surreal Barnstar|1=message ~~~~|2=alt}}

Surreal BarnstarThe Surreal Barnstar

The Surreal Barnstar may be awarded to any Wikipedian who adds "special flavor" to the community by acting as a sort of wildcard.

Introduced by Merovingian on August 14, 2004.

 
అవిశ్రాంత కృషీవలుడు బార్న్‌స్టార్
 
అవిశ్రాంత కృషీవలుడు బార్న్‌స్టార్
{{subst:The Tireless Contributor Barnstar|1=message ~~~~}}

{{subst:The Tireless Contributor Barnstar|1=message ~~~~|2=alt}}

Tireless Contributor Barnstarఅవిశ్రాంత కృషీవలుడు బార్న్‌స్టార్

అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వికీపీడియన్లకు, మరీ ముఖ్యంగా నాణ్యత విషయంలో రాజీ పడకుండా పెద్దయెత్తున సమాచారాన్ని చేరుస్తున్న వారికి, ఈ అవిశ్రాంత కృషీవలుడు బార్న్‌స్టార్ ఇస్తారు.

2004 అక్టోబరు 26 న దీన్ని చేర్చారు.

 
The Photographer's Barnstar
 
The Photographer's Barnstar
{{subst:The Photographer's Barnstar|1=message ~~~~}}

{{subst:The Photographer's Barnstar|1=message ~~~~|2=alt}}

Photographer's BarnstarThe Photographer's Barnstar

The Photographer's Barnstar is awarded to those individuals who tirelessly improve Wikipedia with their photographic skills and contributions.

Introduced by Grunt on November 27, 2004.

 
The Defender of the Wiki Barnstar
 
The Defender of the Wiki Barnstar
{{subst:The Defender of the Wiki Barnstar|1=message ~~~~}}

{{subst:The Defender of the Wiki Barnstar|1=message ~~~~|2=alt}}

Defender of the Wiki BarnstarThe Defender of the Wiki Barnstar

The Defender of the Wiki Barnstar may be awarded to those who have prevented Wikipedia from being used for fraudulent purposes, or who have defended Wikipedia against threats not covered by other barnstars. The Defender of the Wiki Barnstar was created after the 2004 Indian Ocean earthquake, when a fraudulent charity tried to take advantage of the widespread media coverage of the article.

Introduced by Alkivar on January 8, 2005. An expansion of the scope of the barnstar was proposed by Pine in December 2011 and was uncontroversial.

 
The Anti-Vandalism Barnstar
 
The Anti-Vandalism Barnstar
{{subst:The Anti-Vandalism Barnstar|1=message ~~~~}}

{{subst:The Anti-Vandalism Barnstar|1=message ~~~~|2=alt}}

Anti-Vandalism BarnstarThe Anti-Vandalism Barnstar

The Anti-Vandalism Barnstar may be awarded to those who show great contributions to protecting and reverting attacks of vandalism on Wikipedia. For more information on fighting vandalism, please see Wikipedia:Vandalism.

Introduced on February 27, 2005 by brian0918, and designed by Deathphoenix.

 
The Barnstar of Good Humor
 
The Barnstar of Good Humor
{{subst:The Barnstar of Good Humor|1=message ~~~~}}

{{subst:The Barnstar of Good Humor|1=message ~~~~|2=alt}}

Good Humor, Barnstar ofThe Barnstar of Good Humor

The Barnstar of Good Humor may be awarded to particularly light-spirited Wikipedians who, by their unshakably good humor, consistently and reliably lighten the mood, defuse conflicts, and generally make Wikipedia a better place to be.

Introduced on April 26, 2005 by Sango123.

 
The Rosetta Barnstar
 
The Rosetta Barnstar
{{subst:The Rosetta Barnstar|1=message ~~~~}}

{{subst:The Rosetta Barnstar|1=message ~~~~|2=alt}}

Rosetta BarnstarThe Rosetta Barnstar

The Rosetta Barnstar may be given to any editor who exhibits outstanding translation efforts on Wikipedia.

Introduced on June 1, 2005 by Harðor, and was designed by David Levy.

 
The Graphic Designer's Barnstar
 
The Graphic Designer's Barnstar
{{subst:The Graphic Designer's Barnstar|1=message ~~~~}}

{{subst:The Graphic Designer's Barnstar|1=message ~~~~|2=alt}}

Graphic Designer's BarnstarThe Graphic Designer's Barnstar

The Graphic Designer's Barnstar may be awarded to those who work tirelessly to provide Wikipedia with free graphic files, either original or a version of a known design (e.g. a country's flag).

Introduced by Redux on August 15, 2005. Original design by Sango123, later modified by L'Aquatique. Complete redesign by Rectilinium introduced on April 12, 2009.

 
The Vitruvian Barnstar
 
The Vitruvian Barnstar
{{subst:The da Vinci Barnstar|1=message ~~~~}}

{{subst:The da Vinci Barnstar|1=message ~~~~|2=alt}}

da Vinci BarnstarThe da Vinci Barnstar

The da Vinci Barnstar may be awarded to anyone who has enhanced Wikipedia through their technical work (programming and tools, bot building, link repair, Mediawiki developers, etc.). This award may also be given to Cabalists, Mediators and Arbitrators – whose work is essential to the functioning of Wikipedia. Alternative: {{The Technical Barnstar}}

Suggested by EWS23 and Covington, designed by The Man in Question and introduced on March 6, 2006.

        {{subst:The Left Half of the Half Barnstar|1=message ~~~~}}{{subst:The Right Half of the Half Barnstar|1=message ~~~~}}

{{subst:The Left Half of the Half Barnstar|1=message ~~~~|2=alt}}{{subst:The Right Half of the Half Barnstar|1=message ~~~~|2=alt}}

Half BarnstarThe Half Barnstar

The Half Barnstar is awarded for excellence in cooperation, especially for productive editing together with someone who holds diametrically opposed viewpoints. Both users get one half of the star; when cooperating they hold a full one.

It was thought of in September 2006 by Radiant!, but not actually handed out until April 2007.

 
The Copyeditor's Barnstar
 
The Copyeditor's Barnstar
{{subst:The Copyeditor's Barnstar|1=message ~~~~}}

{{subst:The Copyeditor's Barnstar|1=message ~~~~|2=alt}}

Copyeditor's Barnstarకాపీ ఎడిట్ బార్న్‌స్టార్

విశిష్టమైన కాపీ ఎడిటింగు చేసినందుకు కాపీ ఎడిట్ బార్న్‌స్టార్ ఇస్తారు.

అక్షరదోషాలు వ్యాకరణం మరియు విరామ చిహ్నాలు చాలా ముఖ్యం

అక్షరదోషాలు, వ్యాకరణం, విరామ చిహ్నాలు చాలా ముఖ్యం

అక్షరదోషాలు లేకుండా ఉండడం వ్యాకరణం మరియు విరామ చిహ్నాలు చాలా ముఖ్యం

అక్షరదోషాలు లేకుండా ఉండడం, వ్యాకరణం, విరామ చిహ్నాలు చాలా ముఖ్యం


2007 మార్చి 8 న చేర్చారు.

 
The Special Barnstar
 
The Special Barnstar
{{subst:The Special Barnstar|1=message ~~~~}}

{{subst:The Special Barnstar|1=message ~~~~|2=alt}}

Special BarnstarThe Special Barnstar

The Special Barnstar may be awarded to a user as a gesture of appreciation for a specific reason, when there is no other barnstar that would feel appropriate.

Introduced by Rhanyeia on May 14, 2007. Co-created with Suvi Ylioja.

 
The "What a Brilliant Idea!" Barnstar
 
The "What a Brilliant Idea!" Barnstar
{{subst:What a Brilliant Idea Barnstar|1=message ~~~~}}

{{subst:What a Brilliant Idea Barnstar|1=message ~~~~|2=alt}}

What a Brilliant Idea! BarnstarThe "What a Brilliant Idea!" Barnstar

The "What a Brilliant Idea!" Barnstar should be awarded to a user who figures out an elegant solution to a particularly burdensome bottleneck or problem, or who identifies a means to improve Wikipedia in a profound way.

Adapted from the technology barnstar by The Transhumanist in May 2007, image design by download.

బార్న్‌స్టార్ల జాబితా -2 మార్చు

బొమ్మ ఏం టైపు చెయ్యాలి వివరణ
Barnstar 1.0 Barnstar 2.0 or alternate version
 
The "Articles for Creation" Barnstar
 
The "Articles for Creation" Barnstar
{{subst:AFC Barnstar|1=message ~~~~}}

{{subst:AFC Barnstar|1=message ~~~~|2=alt}}

Articles for Creation BarnstarThe "Articles for Creation" Barnstar

The "Articles for Creation" Barnstar is awarded to users who have demonstrated great effort and dedication in reviewing articles and/or other related work for the Articles for creation process.

This award was created by Hersfold in July 2007.

 
The Peace Barnstar
 
The Peace Barnstar
{{subst:Diplomacy Barnstar|1=message ~~~~}}

{{subst:Diplomacy Barnstar|1=message ~~~~|2=alt}}

Diplomacy, Barnstar ofThe Barnstar of Diplomacy

The Barnstar of Diplomacy is awarded to users who have helped to resolve, peacefully, conflicts on Wikipedia.

Introduced by Defender 911 in August 2007, image design by Hersfold.

 
The Invisible Barnstar
 
The Invisible Barnstar
{{subst:Invisible Barnstar|1=message ~~~~}}

{{subst:Invisible Barnstar|1=message ~~~~|2=alt}}

Invisible BarnstarThe Invisible Barnstar

The Invisible Barnstar is awarded to users who make significant and helpful contributions to the project, but have kept to the background without seeking recognition or reward for their work.

Designed and introduced by Hersfold in August 2007.

 
The Civility Barnstar
 
The Civility Barnstar
{{subst:Civility Barnstar|1=message ~~~~}}

{{subst:Civility Barnstar|1=message ~~~~|2=alt}}

Civility BarnstarThe Civility Barnstar

The Civility Barnstar is intended to reward users for civility. The aim is to award good civility, and not to just warn against bad civility.

It was conceived and designed by Concordia in August 2007.

 
Wikipedia Motivation Award
 
Wikipedia Motivation Award
{{subst:Motivation Barnstar|1=message ~~~~}}

{{subst:Motivation Barnstar|1=message ~~~~|2=alt}}

Motivation BarnstarThe Motivation Barnstar

The Motivation Barnstar is awarded to users who

  • do a considerable amount to promote Wikipedia beyond the site, or
  • do wonders in "gee-ing up the troops" either through general motivation of Wikipedians, or
  • motivate Wikipedians by way of tools, contests, and other such things

This medal was introduced in August 2007 and designed by brian0918.

 
The Socratic barnstar
 
The Socratic barnstar
{{subst:Socratic Barnstar|1=message ~~~~}}

{{subst:Socratic Barnstar|1=message ~~~~|2=alt}}

Socratic BarnstarThe Socratic Barnstar

The Socratic Barnstar is awarded to those editors who are extremely skilled and eloquent in their arguments.

Designed and introduced by Martinphi in September 2007.

 
The Rescue Barnstar
 
The Rescue Barnstar
{{subst:The Rescue Barnstar 3|1=message ~~~~}}

{{subst:The Rescue Barnstar 3|1=message ~~~~|2=alt}}

Rescue BarnstarThe Rescue Barnstar

The Rescue Barnstar is awarded to people who rescue articles from deletion, or from being delisted from either Good Article or Featured Article status. This can be independent of or in cooperation with the Article Rescue Squadron.

Proposed by <span id="mwAt4" style="font-family:Times New Roman; color:#009;">Le Grand Roi des Citrouilles</span>Tally-ho! in October 2007 and officially listed July 2008. Span broadened by casliber in August 2018.

 
Real-Life Barnstar
 
Real-Life Barnstar
{{subst:The Real-Life Barnstar|1=message ~~~~}}

{{subst:The Real-Life Barnstar|1=message ~~~~|2=alt}}

Real-Life BarnstarThe Real-Life Barnstar

The Real-Life Barnstar is awarded to editors who make contributions both online and offline, by organizing wiki-related real-life events.

Designed and introduced by TexasDex in November 2007.

 
The Barnstar of Recovery
 
The Barnstar of Recovery
{{subst:The Barnstar of Recovery|1=message ~~~~}}

{{subst:The Barnstar of Recovery|1=message ~~~~|2=alt}}

Recovery, Barnstar ofThe Barnstar of Recovery

The Barnstar of Recovery is awarded to editors who make contributions to articles during their deletion reviews, thus saving the article from deletion. It has the international sign for first aid as its background.

Designed and introduced by Ryan4314 on January 7, 2008.

 
The Content Creativity Barnstar
 
The Content Creativity Barnstar
{{subst:The Content Creativity Barnstar|1=message ~~~~}}

{{subst:The Content Creativity Barnstar|1=message ~~~~|2=alt}}

Content Creativity BarnstarThe Content Creativity Barnstar

The Content Creativity Barnstar is given to Wikipedians in recognition of their work in content submission.

Introduced by Nothing444 on February 10, 2008, and modified by same on March 22, 2008.

 
The Citation Barnstar
 
The Citation Barnstar
{{subst:The Citation Barnstar|1=message ~~~~}}

{{subst:The Citation Barnstar|1=message ~~~~|2=alt}}

Citation BarnstarThe Citation Barnstar

The Citation Barnstar is awarded to users who provide references and in-line citations to previously unsourced articles.

It was created in March 2008 by J.delanoy.

 
The Redirect Barnstar
 
The Redirect Barnstar
{{subst:The Redirect Barnstar|1=message ~~~~}}

{{subst:The Redirect Barnstar|1=message ~~~~|2=alt}}

Redirect BarnstarThe Redirect Barnstar

The Redirect Barnstar is awarded to those who have created and/or maintained useful redirects.

It was introduced by J.delanoy on March 8, 2008, and has undergone redesign.

 
The Anti-Flame Barnstar
 
The Anti-Flame Barnstar
{{subst:The Anti-Flame Barnstar|1=message ~~~~}}

{{subst:The Anti-Flame Barnstar|1=message ~~~~|2=alt}}

Anti-Flame BarnstarThe Anti-Flame Barnstar

The Anti-Flame Barnstar is awarded for users who have kept cool in conflicts, as well as resolving them.

Originally designed on Wikimedia Commons. Introduced on English Wikipedia by Nothing444 on March 22, 2008.

 
The Anti-Spam Barnstar
 
The Anti-Spam Barnstar
{{subst:Anti-Spam Barnstar|1=message ~~~~}}

{{subst:Anti-Spam Barnstar|1=message ~~~~|2=alt}}

Anti-Spam BarnstarThe Anti-Spam Barnstar

The Anti-Spam Barnstar is awarded to users who fight spam.

Introduced by Od Mishehu on March 27, 2008, image design by download.

 
Writer's Barnstar
 
Writer's Barnstar
{{subst:The Writer's Barnstar|1=message ~~~~}}

{{subst:The Writer's Barnstar|1=message ~~~~|2=alt}}

Writer's BarnstarThe Writer's Barnstar

The Writer's Barnstar may be awarded to two groups of Wikipedians: Wikipedians writing articles about writers and books, and Wikipedians writing a large number of articles/edits.

Introduced by Kubek15 on April 2, 2008, and designed by Penubag.

 
The Guidance Barnstar
 
The Guidance Barnstar
{{subst:Guidance Barnstar|1=message ~~~~}}

{{subst:Guidance Barnstar|1=message ~~~~|2=alt}}

Guidance BarnstarThe Guidance Barnstar

The Guidance Barnstar may be awarded to users who help others locate valuable resources, information, or assistance.

Introduced by Scartol on April 13, 2008.

 
Your Opinion is More Important than You Think Barnstar
 
Your Opinion is More Important than You Think Barnstar
{{subst:Your Opinion is More Important than You Think Barnstar|1=message ~~~~}}

{{subst:Your Opinion is More Important than You Think Barnstar|1=message ~~~~|2=alt}}

Your Opinion is More Important than You Think BarnstarThe Your Opinion is More Important than You Think Barnstar

The Your Opinion is More Important than You Think Barnstar was created for awarding to Wikipedians who don't realize that something they have said has helped make Wikipedia better. It is suggested, since the recipient of this award does not realize that they have helped, that you inform the recipient what change has come about as a result of whatever it was they said that was so noteworthy.

Introduced by Bob the Wikipedian on April 14, 2008. Image redone by SimpsonsFan08 on April 25, 2008. 2.0 version designed in July 2017 by Noah Kastin.

 
The Audio Barnstar
 
The Audio Barnstar
{{subst:Audio Barnstar|1=message ~~~~}}

{{subst:Audio Barnstar|1=message ~~~~|2=alt}}

Audio BarnstarThe Audio Barnstar

The Audio Barnstar may be awarded to editors who make a significant contribution to the wiki by creating and/or adding original or rare audio files, such as historical recordings, self-made music, self-made examples of sound effects or musical styles, natural sounds, etc.

Designed and introduced by Yintan on May 24, 2008.

బార్న్‌స్టార్ల జాబితా -3 మార్చు

బొమ్మ ఏం టైపు చెయ్యాలి వివరణ
Barnstar 1.0 - valign="top"
 
The All-Around Amazing Barnstar
 
The All-Around Amazing Barnstar
{{subst:All-Around Amazing Barnstar|1=message ~~~~}}

{{subst:All-Around Amazing Barnstar|1=message ~~~~|2=alt}}

All-Around Amazing BarnstarThe All-Around Amazing Barnstar

The All-Around Amazing Barnstar is awarded to editors who are all-around amazing in most—if not all—parts of Wikipedia. These users have exemplified what it means to be a true Renaissance man or woman of Wikipedia, being active in more than one part of the Wikipedia community, and understanding that a true Wikipedian is more than just an editor of articles.

This barnstar was originally created on June 24, 2008 for BranStark by Angel caboodle for his continuing contributions in all aspects of Wikipedia.

 
The Modest Barnstar
 
The Modest Barnstar
{{subst:The Modest Barnstar|1=message ~~~~}}

{{subst:The Modest Barnstar|1=message ~~~~|2=alt}}

Modest BarnstarThe Modest Barnstar

The Modest Barnstar is an award suitable for any editing feat that makes a modest improvement to Wikipedia.

Introduced on July 1, 2008 by Meisfunny with the image from Pedant.

 
The Home-Made Barnstar
{{subst:Home-Made Barnstar|1=message ~~~~}} Home-Made BarnstarThe Home-Made Barnstar

The Home-Made Barnstar is awarded to people who do a lot of work in difficult areas and do it well. Recipients are able to think outside the box, the original intention of the WP:IAR principle, and their interventions are always, or almost always effective in resolving or progressing difficulties and disputes.

Introduced in July 2008 by John.

 
The Red Link Removal Barnstar
 
The Red Link Removal Barnstar
{{subst:Red Link Removal Barnstar|1=message ~~~~}}

{{subst:Red Link Removal Barnstar|1=message ~~~~|2=alt}}

Red Link Removal BarnstarThe Red Link Removal Barnstar

The Red Link Removal Barnstar may be awarded to editors who show diligence in removing red links in articles by creating new articles, correcting the links to connect to appropriate existing articles or deleting links to articles that should not exist because they do not satisfy Wikipedia:Notability guidelines.

Proposed by Dogcowsaysmoof and introduced by Neptune5000 on September 29, 2008.

 
The Cleanup Barnstar
 
The Cleanup Barnstar
{{subst:The Cleanup Barnstar|1=message ~~~~}}

{{subst:The Cleanup Barnstar|1=message ~~~~|2=alt}}

Cleanup BarnstarThe Cleanup Barnstar

The Cleanup Barnstar may be awarded to users who clean up articles.

Introduced by Neptune5000 on October 13, 2008, image design by download.

 
The WikiLink Barnstar
 
The WikiLink Barnstar
{{subst:The Wikilink Barnstar|1=message ~~~~}}

{{subst:The Wikilink Barnstar|1=message ~~~~|2=alt}}

Wikilink BarnstarThe Wikilink Barnstar

The Wikilink Barnstar may be awarded to users who either add useful links or remove unnecessary links in articles.

Introduced by Neptune5000 on October 14, 2008.

 
The Admin Barnstar
 
The Admin Barnstar
{{subst:The Admin's Barnstar|1=message ~~~~}}

{{subst:The Admin's Barnstar|1=message ~~~~|2=alt}}

Admin's BarnstarThe Admin's Barnstar

The Admin's Barnstar may be awarded to administrators who made a particularly difficult decision, did a tiresome but needed admin task, cleared some nasty backlog or just to show an administrator that you think they are doing good work in a particular area of "the job" and that their work is appreciated. To be used when other, more specific, barnstars do not apply to the reasons at hand.

Introduced by SoWhy on November 14, 2008, and redesigned by Rectilinium on May 8, 2009.

 
The Teamwork Barnstar
 
The Teamwork Barnstar
{{subst:The Teamwork Barnstar|1=message ~~~~}}

{{subst:The Teamwork Barnstar|1=message ~~~~|2=alt}}

Teamwork BarnstarThe Teamwork Barnstar

The Teamwork Barnstar may be awarded when several editors work together to improve an article.

Introduced in November 2008 by JaGa.

 
The Barnstar of Integrity
 
The Barnstar of Integrity
{{subst:The Barnstar of Integrity|1=message ~~~~}}

{{subst:The Barnstar of Integrity|1=message ~~~~|2=alt}}

Integrity, Barnstar ofThe Barnstar of Integrity

The Barnstar of Integrity may be awarded to those editors who have shown to be a person of integrity and honor. Or, more simply, a stand-up guy/gal.

Introduced by Shirulashem on December 30, 2008.

 
The Typo Team Barnstar
 
The Typo Team Barnstar
{{subst:Typo Team Barnstar|1=message ~~~~}}

{{subst:Typo Team Barnstar|1=message ~~~~|2=alt}}

Typo Team BarnstarThe Typo Team Barnstar

The Typo Team Barnstar may be awarded to any editor who has exceptional contributions in fixing typos.

Suggested by Jason Quinn and designed by Sophus Bie February 9, 2009.

 
The Press Barnstar
 
The Press Barnstar
{{subst:The Press Barnstar|1=message ~~~~}}

{{subst:The Press Barnstar|1=message ~~~~|2=alt}}

Press BarnstarThe Press Barnstar

The Press Barnstar may be awarded to any editor whose contributions to an article were cited by one or more news services off Wikipedia. Alternatively, it may be awarded to a Wikipedian or Wikiproject whose contributions have earned Wikipedia praise from the media. As the focus of this barnstar is off Wikipedia praise it should not be awarded to those who have contributed to internal news services like the Signpost or Wikiproject newsletters, nor to those who actively edit articles concerning the press in general.

Suggested by TomStar81 and designed by Chamal N February 15, 2009, and introduced February 20, 2009.

 
The Copyright Cleanup Barnstar
 
The Copyright Cleanup Barnstar
{{subst:The Copyright Cleanup Barnstar|1=message ~~~~}}

{{subst:The Copyright Cleanup Barnstar|1=message ~~~~|2=alt}}

Copyright Cleanup BarnstarThe Copyright Cleanup Barnstar

The Copyright Cleanup Barnstar may be awarded to those contributors who have gone the extra mile in clearing up copyright concerns on Wikipedia.

Suggested by Moonriddengirl and designed by ArielGold on March 17, 2009.

 
The BLP Barnstar
 
The BLP Barnstar
{{subst:The BLP Barnstar|1=message ~~~~}}

{{subst:The BLP Barnstar|1=message ~~~~|2=alt}}

BLP BarnstarThe BLP Barnstar

The BLP Barnstar is for users who work to diligently source and maintain neutrality in biography articles, ensuring they adhere to the Biographies of Living Persons policy.

Requested by Enigmaman, and designed by ArielGold on April 2, 2009.

 
The Curator Barnstar
 
The Curator Barnstar
{{subst:The Curator Barnstar|1=message ~~~~}}

{{subst:The Curator Barnstar|1=message ~~~~|2=alt}}

Curator BarnstarThe Curator Barnstar

The Curator Barnstar may be awarded to those who have a long history of improving Wikipedia by finding and/or restoring historical files (illustrations, photographs, documents, sounds...).

Introduced by Ksempac on August 11, 2009.

 
The Recent Changes Barnstar
 
The Recent Changes Barnstar
{{subst:Recent Changes Barnstar|1=message ~~~~}}

{{subst:Recent Changes Barnstar|1=message ~~~~|2=alt}}

Recent Changes BarnstarThe Recent Changes Barnstar

The Recent Changes Barnstar is for users who have been doing a lot of helpful work while patrolling Recent changes.

Introduced by Porchcrop on October 8, 2009.

 
The Disambiguator's Barnstar
 
The Disambiguator's Barnstar
{{subst:Disambiguator's Barnstar|1=message ~~~~}}

{{subst:Disambiguator's Barnstar|1=message ~~~~|2=alt}}

Disambiguator's BarnstarThe Disambiguator's Barnstar

The Disambiguator's Barnstar may be awarded to any Wikipedian who is a prolific disambiguator.

Introduced by Quinxorin on June 16, 2010; original idea by Extra999.

 
The Checkuser Barnstar
{{subst:The Checkuser's Barnstar|1=message ~~~~}} Checkuser's BarnstarThe Checkuser's Barnstar

The Checkuser's Barnstar may be awarded to checkusers who tirelessly work to keep Wikipedia free from sockpuppets.

Introduced by Reaper Eternal on April 11, 2011.

బార్న్‌స్టార్ల జాబితా -4 మార్చు

బొమ్మ ఏం టైపు చెయ్యాలి వివరణ
Barnstar 1.0 - valign="top"
 
The Philosophy Barnstar
 
The Philosophy Barnstar
{{subst:The Philosophy Barnstar|1=message ~~~~}}

{{subst:The Philosophy Barnstar|1=message ~~~~|2=alt}}

Philosophy BarnstarThe Philosophy Barnstar

The Philosophy Barnstar is awarded to users that make extremely wise, and sometimes unusually clever, decisions regarding matters on Wikipedia.

 
The Mediator Barnstar
 
The Mediator Barnstar
{{subst:The Mediator Barnstar|1=message ~~~~}}

{{subst:The Mediator Barnstar|1=message ~~~~|2=alt}}

Mediator BarnstarThe Mediator Barnstar

The Mediator Barnstar is awarded to users that served well as a mediator between heated debates on the talk pages of articles and users.

 
The Reviewer Barnstar
 
The Reviewer Barnstar
{{subst:The Reviewer Barnstar|1=message ~~~~}}

{{subst:The Reviewer Barnstar|1=message ~~~~|2=alt}}

NEW BarnstarThe Reviewer Barnstar

The Reviewer Barnstar is awarded to users who diligently review new or newly improved articles for errors/mistakes.

 
The Premium Reviewer Barnstar
 
The Premium Reviewer Barnstar
{{subst:The Premium Reviewer Barnstar|1=message ~~~~}}

{{subst:The Premium Reviewer Barnstar|1=message ~~~~|2=alt}}

Premium Reviewer BarnstarThe Premium Reviewer Barnstar

The Premium Reviewer Barnstar is awarded to users that have achieved more than three Reviewer Barnstars or are given to users who have diligently reviewed an article or set of articles very closely to ensure its good quality on Wikipedia.

 
The Eraser Barnstar
 
The Eraser Barnstar
{{subst:The Eraser Barnstar|1=message ~~~~}}

{{subst:The Eraser Barnstar|1=message ~~~~|2=alt}}

Eraser BarnstarThe Eraser Barnstar

The Eraser Barnstar is awarded to those who remove unnecessary information from images or descriptions.

 
The Winnowing Fan Barnstar
{{subst:The Winnowing Fan Barnstar|1=message ~~~~}} Winnowing Fan BarnstarThe Winnowing Fan Barnstar

The Winnowing Fan Barnstar is awarded to those who work to separate Wikipedia's "wheat" from its "chaff".

Introduced by KDS444 on 7 December 2016 following consensus on talk page.

 
The Feather Barnstar
 
The Feather Barnstar
{{subst:The Feather Barnstar|1=message ~~~~}}

{{subst:The Feather Barnstar|1=message ~~~~|2=alt}}

Feather BarnstarThe Feather Barnstar

The Feather Barnstar is awarded for the creation of good articles for a long period of time.

 
The Purple Barnstar
 
The Purple Barnstar
{{subst:The Purple Barnstar|1=message ~~~~}}

{{subst:The Purple Barnstar|1=message ~~~~|2=alt}}

Purple BarnstarThe Purple Barnstar

The Purple Barnstar is awarded to those who have endured undue hardship (e.g., incessant harassment, personal issues, etc.) on or outside Wikipedia but still remain resolute in their commitment to the project and its ideals.

 
The Valued Picture Barnstar
{{subst:The Valued Picture Barnstar|1=message ~~~~}} Valued Picture BarnstarThe Valued Picture Barnstar

The Valued Picture Barnstar is awarded to users that uploaded a free image to Wikipedia that is considered wonderful, valuable, and/or crucial.

 
The Detective Barnstar
{{subst:The Detective Barnstar|1=message ~~~~}}

{{subst:The Detective Barnstar|1=message ~~~~|2=alt}}

Detective BarnstarThe Detective Barnstar

The Detective Barnstar to be awarded for exceptional work in investigating matters of interest to Wikipedia.

Original idea by ChrisO remastered by Antonu.

 
The Instructor's Barnstar
{{subst:Instructor's Barnstar|1=message ~~~~}} The Instructor's BarnstarThe Instructor's Barnstar

The Instructor's Barnstar is awarded to Wikipedians for stellar work in the area of writing or improving instructional material, such as how-to and help pages, documentation of templates or of Wikipedia tools, or Wikipedia processes, policies and guidelines. (See also the Helping Hand Barnstar for providing individual assistance to new editors, and the Guidance Barnstar for helping other editors of any experience level find already-existing resources.)

Introduced by SMcCandlish on December 18, 2011.

 
The Stub Barnstar
 
The Stub Barnstar
{{subst:The Stub Barnstar|1=message ~~~~}}

{{subst:The Stub Barnstar|1=message ~~~~|2=alt}}

The Stub BarnstarThe Stub Barnstar

The Stub Barnstar may be awarded to Wikipedians for exceptional work in the area of Stub creation, expansion and sorting.

Introduced by BigPadresDUDE in September 2009.

 
The Excellent New Editor's Barnstar
 
The Excellent New Editor's Barnstar
{{subst:The Excellent New Editor's Barnstar|1=message ~~~~}}

{{subst:The Excellent New Editor's Barnstar|1=message ~~~~|2=alt}}

The Excellent New Editor's BarnstarThe Excellent New Editor's Barnstar

The Excellent New Editor's Barnstar is awarded as part of editor retention efforts to new Wikipedians using best practices from the very beginning!

Introduced by Mark Miller on December 31, 2012 as inspired by John from Idegon.

 
Scholarly Barnstar
{{subst:Scholarly Barnstar|1=message ~~~~}} The Scholarly BarnstarThe Scholarly Barnstar

The Scholarly Barnstar is awarded in recognition of contributions based on high-quality academic sources.

Introduced by Noah Kastin on July 25, 2017, based on an idea by Eperoton.

 
The Oversight Barnstar
{{subst:The Oversighter's Barnstar|1=message ~~~~}}

{{subst:The Oversighter's Barnstar|1=message ~~~~|2=altname}}

Oversighter's BarnstarThe Oversighter's Barnstar/The (information removed) Barnstar

The Oversighter's Barnstar (alternative name The (information removed) Barnstar) may be awarded to oversighters who tirelessly work to keep Wikipedia free from highly disruptive material.

Introduced by Mifter on December 1, 2018.

 
The Short Description Barnstar
{{subst:Short Description Barnstar|1=message ~~~~}}

{{subst:Short Description Barnstar|1=message ~~~~|2=altname}}

Short Description BarnstarThe Short Description Barnstar

The Short Description Barnstar may be awarded to those who put much effort into writing high-quality, clear, and concise short descriptions for articles.

Introduced by Noah Kastin on June 11, 2019, based on an idea by Trekker and ZLEA.

 
The Anti-Wikibullying Barnstar
{{subst:The Anti-Wikibullying Barnstar|1=message ~~~~}}

Anti-Wikibullying BarnstarThe Anti-Wikibullying Barnstar

The Anti-Wikibullying Barnstar may be awarded to editors who stand up against Wikibullying (bullying on Wikipedia).

Introduced by Revirvlkodlaku on June 11, 2019.

 
The Padlock Barnstar
{{subst:The Padlock Barnstar|1=message ~~~~}} The Bot Creator BarnstarThe Padlock Barnstar

The Padlock Barnstar is awarded to an administrator who secures Wikipedia by placing a padlock in accordance with Wikipedia:Protection policy.

Introduced by Jerm on July 23, 2019.

 
The Most Improved Editor's Barnstar
 
The Most Improved Editor's Barnstar
{{subst:The Most Improved Editor's Barnstar|1=message ~~~~}}

{{subst:The Most Improved Editor's Barnstar|1=message ~~~~|2=alt}}

The Most Improved Editor's BarnstarThe Most Improved Editor's Barnstar

The Most Improved Editor's Barnstar is awarded as part of editor retention efforts, to editors striving to learn and adopt best practices of the project, aiming to improve their contribution.

Introduced by Santasa99 in January 2021.

 
The Turning Wikipedia Green Barnstar
{{subst:The Turning Wikipedia Green Barnstar|1=message ~~~~}} The Turning Wikipedia Green BarnstarThe Turning Wikipedia Green Barnstar

The Turning Wikipedia Green Barnstar is awarded to an editor who adds encyclopedic content at rapid or large rates, resulting in many of their contributions being green.

Introduced by FormalDude on August 22, 2021.

 
The Patrol's Barnstar
{{subst:The Patrol's Barnstar|1=message ~~~~}} The Patrol's BarnstarThe Patrol's Barnstar

The Patrol's Barnstar is awarded to an editor for patrolling on the encyclopedia.

Introduced by Vikipolimer on September 12, 2021.

 
The Technician's Barnstar
{{subst:The Technician's Barnstar|1=message ~~~~}} The Technician's BarnstarThe Technician's Barnstar

The Technician's Barnstar is awarded to editors who participate in the maintenance of the encyclopedia.

Introduced by Vikipolimer on September 17, 2021.