వికీపీడియా:రచ్చబండ (ఆలోచనలు)

తాజా వ్యాఖ్య: వికీ న్యూస్ తెలుగులో మళ్ళీ చేతనం చేయాలి టాపిక్‌లో 6 నెలల క్రితం. రాసినది: Kasyap
అడ్డదారి:
WP:VPI
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..

వికీ ట్రావెల్ ను తెలుగులోకి ప్రవేశ పెడ్తై ఎలా ఉంటుది

వికీ న్యూస్ తెలుగులో మళ్ళీ చేతనం చేయాలి మార్చు

సరైన వార్తలను కనుగొనడం మరింత కష్టతరంగా మారిన ఈ కాలంలో, తెలుగులో వికీ న్యూస్‌ పునరుద్ధరణ వార్తల పరిశోధనకు ఒక ముఖ్యమైన మార్గదర్శకంగా ఉంటుంది. వికీ న్యూస్‌లోని వార్తలు తటస్థ దృక్పథంతో మరియు సరైన ఆధారాలతో ఉంటాయి, ఇది ప్రస్తుత ప్రధాన స్రవంతి మీడియాలో కనిపించని ఒక విలువైన వనరు.దీనిని మరల చేతనం చేయాలి. Kasyap (చర్చ) 09:48, 16 అక్టోబరు 2023 (UTC)Reply