వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/కి.మీ -కిమీ
కిలోమీటర్లను తెవికీలో కి.మీ.', కి.మీ కిమీఅని, మీటర్లను మీ., మీ అని రాస్తున్నాం. ఇంగ్లీషులో చుక్కలు పెట్టడం లేదు - km అని, m అనీ రాస్తున్నారు. మరి వీటి విషయంలో మన విధానం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి. మీ అభిప్రాయాలు చెప్పగలరు.__చదువరి (చర్చ • రచనలు) 12:40, 23 ఆగష్టు 2016 (UTC)
చర్చ
మార్చుకి.మీ.
మార్చు- ఈ విధంగానే ఉండాలి. కి.మీ. పదానికి చుక్కలు లేకపోతే అది కిమీ అనే ఒక పదంగా అవుతుంది. JVRKPRASAD (చర్చ) 00:15, 24 ఆగష్టు 2016 (UTC)
- ఆంగ్ల వికీ అంత ప్రాచుర్యం తెలుగు భాషకు లేదు. నా వరకు కి.మీ. గానే ఉండాలని కోరుతున్నాను. ఇదే పద్ధతి మిగిలిన కొలమానాలకు కూడా వర్తింపజేయండి.--Rajasekhar1961 (చర్చ) 13:04, 24 ఆగష్టు 2016 (UTC)
- ఇదే సరైనది. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:04, 24 ఆగష్టు 2016 (UTC)
- ఇదే సరైనది --Pranayraj1985 (చర్చ) 06:18, 25 ఆగష్టు 2016 (UTC)
- ఇదే సరియైనది. -- కె.వెంకటరమణ⇒చర్చ 06:23, 25 ఆగష్టు 2016 (UTC)
- కి.మీ గానే వుంటే బాగుంటుంది. --Nrgullapalli (చర్చ) 09:21, 6 సెప్టెంబరు 2016 (UTC)
కిమీ
మార్చుఫలితం
మార్చుమెజారిటీ సబ్యుల అభిప్రాయాల కనుగుణంగా కి.మీ. అనే రూపాన్నే తెవికీ స్వీకరించాలని నిర్ణయించడమైనది. __చదువరి (చర్చ • రచనలు) 09:11, 6 సెప్టెంబరు 2016 (UTC)