వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు శాసనాలు
పరిచయము
మార్చుచరిత్రను అర్ధం చేసుకోవడానికి లేదా నిర్ధారించుకోవడానికి శాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. తెలుగు శాసనాలన్నిటినీ కాలానుగుణంగా వికీపీడియాలో చేర్చి వాటి అర్ధాన్ని వివరించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ప్రాముఖ్యత
మార్చుఆవశ్యకత
మార్చువ్యాసములు
మార్చు- వికీపీడియా:WikiProject/తెలుగు శాసనాలు- ప్రాజెక్టు పేజీ
- తెలుగు శాసనాలు - పరిచయ వ్యాసము
- మూస:తెలుగు శాసనాలు - టెంప్లేట్
- విష్ణుకుండినుల శాసనాలు - అనువాదము పూర్తి అయినది, మూలాలు చేర్చవలెను
- తూర్పు చాళుక్యుల శాసనాలు - అనువాదము చేయవలెను
- రాష్ట్రకూటుల శాసనాలు - అనువాదము పూర్తి అయినది, మూలాలు చేర్చవలెను
- పండరంగని అద్దంకి శాసనము - అనువాదం కాదు, నేరుగా మూలాలతో రాసినది.
- కాకతీయుల శాసనాలు
- సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనం
- అరకట వేముల శాసనం
- వేల్పుచెర్ల శాసనం
సభ్యులు
మార్చుమీరు కూడా ఈ ప్రాజెక్టులో సభ్యులు కండి. {{సభ్యుడు|UserID|పేరు}} చేరిస్తే మీరు కూడా సభ్యులు అవ్వొచ్చు. అలా అని ఈ ప్రాజెక్టులోని వ్యాసాలకు మార్పులు చేయటానికి మీ పేరుని ఇక్కడ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు.