వికీపీడియా:వికీప్రాజెక్టు/మాయాబజార్‌కు ప్రేమతో తెవికీ

విజయా వారి మాయాబజార్ సినిమాకు 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలుగు వారి జనజీవితంలోనూ, సంస్కృతిలోనూ భాగమైపోయిన ఈ సినిమాకు అక్షర నివాళిగా తెవికీలో వ్యాసాలను సృష్టించడం, విస్తరించడం, నాణ్యత అభివృద్ధి చేయడం అన్న లక్ష్యాలతో ఈ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. కథ, కథనం, నటన, విజువల్ ఎఫెక్ట్స్, కెమెరా, మాటలు, దర్శకత్వం మొదలుగా అన్ని రంగాల్లోనూ అత్యున్నత నాణ్యతతో, తెలుగు వారి జనజీవితాన్ని అద్దం పట్టే కథతో సినిమా క్లాసిక్ గా జన హృదయాల్లో నిలిచిపోయింది.

లక్ష్యాలు మార్చు

సృష్టించదగ్గ/విస్తరించదగ్గ వ్యాసాలు మార్చు

సృష్టించదగ్గవి
  1. ప్రాచుర్య సంస్కృతిలో మాయాబజార్
  2. మాయాబజార్ నిర్మాణం
  3. మాయాబజార్ సినిమా పాత్రల జాబితా - ఈ పాత్రలు, పాత్రధారులు, వివరణ అన్న జాబితా మాయాబజార్ సినిమా వ్యాసంలో ఉంది. వ్యాసం సమతౌల్యత చెడగొడుతోంది కానీ చక్కని సమాచారం. కాబట్టి విడదీసి ఈ వ్యాసంగా చేసి, అక్కడ నుంచి లంకె ఇవ్వొచ్చు
  4. ఘటోత్కచుడు (మాయాబజార్ పాత్ర)
  5. శశిరేఖ (మాయాబజార్ పాత్ర)
  6. మాయాబజార్ (వెండితెర నవల)
  7. నీవేనా నను తలచినది (పాట)
  8. చూపులు కలసిన శుభవేళ (పాట)
  9. వివాహ భోజనంబు వింతైన వంటకంబు (పాట)
  10. అహ నా పెళ్ళి అంట (పాట)
  11. మాయాబజార్ (సంగీతం)
  12. అదే మన తక్షణ కర్తవ్యం - ఇలా డైలాగులు, కొటేషన్లు ఇంగ్లీష్ వికీపీడియాలో ఇక్కడ కనిపిస్తాయి. శీర్షికలు నిర్ణయించుకోవడానికి వాటి మోడల్ ఉపకరిస్తుంది.
వికీకరించాల్సిన వ్యాసాలు
  1. మాయాబజార్
అభివృద్ధి చేయాల్సినవి
  1. మాయాబజార్ (1995 సినిమా)
  2. మాయాబజార్ (1936 సినిమా)

సమన్వయం మార్చు

సహకారం మార్చు

పాల్గొనే సభ్యులు మార్చు

  1. నేను వికీడాటాలో మాయాబజార్ సినిమా పేజీకి సంబంధించిన లింకులు చేర్చుతాను. పాత్రలు-పాత్రధారులు-వివరాలు పేజీని వేరు వ్యాసంగా అభివృద్ధి చేస్తాను.--Rajasekhar1961 (చర్చ) 06:54, 2 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలు మార్చు