వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020/జూన్ నెల ప్రాజెక్టు నివేదిక
జూన్ 1 నుండి ఆగస్టు 31 వరకూ మూణ్ణెల్ల కాలానికి తలపెట్టిన ఈ ప్రాజెక్టు పురోగతికి సంబంధించిన కాలానుగుణ నివేదికలు ఇక్కడ ఉంటాయి. జూన్ 1 నుండి మొదలైందని రాసుకున్నప్పటికీ.., నిజానికి మొదలైంది దానికి మూడు రోజుల తరువాతే. ఇది కాలానుగుణ నివేదిక అని చెప్పినా, అసలు ఈ పేజీని మొదలెట్టిందే ప్రాజెక్టు మొదలై 30 రోజులు గడిచాక! పేరులో ఉన్న ఋతువు మహిమ అయి ఉంటుంది -శీతోష్ణస్థితి మార్పు వలన గానీ, ప్రపంచవ్యాప్త శీతోష్ణస్థితి ఘటనల వల్ల గానీ ఋతువుల వేళలు కూడా అటూ ఇటూ కావడం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాడుకరులకు మనవి.
పట్టించుకోకపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది -ఎప్పుడు మొదలెట్టామన్నది కాదు, ఎంత పనైందన్నది ముఖ్యం. ఈ ప్రాజెక్టుకు వాడుకరులు బాగా స్పందించారు. బరిలోకి దూకే అటగాళ్ళ లాగా దూకారు. అదేపనిగా, తదేకదీక్షతో విస్తరణలు చేసారు. 718 వ్యాసాలను విస్తరించారు, సగటున రోజుకు సుమారు 24 మొలకల చొప్పున! వీటిలో ఒక పది దాకా విలీనాలు కూడా చేరి ఉన్నాయి. 100 కు పైగా వ్యాసాలను తొలగించారు. తొలగింపులు ఈ లెక్క లోకి రాలేదు.
జూలై 1 ఉదయం 6:00 గంటల సమయానికి ఉన్న పరిస్థితిని కింది పట్టికల్లో ఇచ్చాం. ఇవి జూన్ నెలలో వర్గాల వారీగా, వాడుకరుల వారీగా జరిగిన పనిని చూపిస్తాయి.
వర్గాల వారీగా స్థూల గణాంకాలు
మార్చుక్ర.సం | మొలక వర్గం | తొలి సంఖ్య | జూలై 1 నాటి సంఖ్య | జూన్ నెలలో చేసిన విస్తరణలు | మొత్తం విస్తరణల్లో వాటా |
---|---|---|---|---|---|
1 | వర్గం:ఆధ్యాత్మిక మొలక వ్యాసాలు | 82 | 77 | 5 | 0.70% |
2 | వర్గం:పుణ్యక్షేత్రాల మొలక వ్యాసాలు | 35 | 19 | 16 | 2.24% |
3 | వర్గం:పౌరాణిక వ్యక్తుల మొలక వ్యాసాలు | 95 | 81 | 14 | 1.96% |
4 | వర్గం:వ్యక్తుల మొలక వ్యాసాలు | 430 | 229 | 201 | 28.15% |
5 | వర్గం:చరిత్ర మొలక వ్యాసాలు | 31 | 20 | 11 | 1.54% |
6 | వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు | 153 | 153 | 0 | 0.00% |
7 | వర్గం:జంతుశాస్త్రం మొలక వ్యాసాలు | 90 | 90 | 0 | 0.00% |
8 | వర్గం:మానవ శరీర మొలక వ్యాసాలు | 62 | 61 | 1 | 0.14% |
9 | వర్గం:భౌగోళిక మొలక వ్యాసాలు | 114 | 17 | 97 | 13.59% |
10 | వర్గం:శాస్త్ర సాంకేతిక మొలక వ్యాసాలు | 142 | 140 | 2 | 0.28% |
11 | వర్గం:సంస్థల మొలక వ్యాసాలు | 69 | 66 | 3 | 0.42% |
12 | వర్గం:తెలుగు సినిమా మొలక వ్యాసాలు | 2609 | 2563 | 46 | 6.44% |
13 | వర్గం:గ్రామాల మొలక వ్యాసాలు | 652[గమనికలు 1] | 317 | 243 | 33.89% |
14 | వర్గం:పుస్తకాల మొలక వ్యాసాలు | 129 | 121 | 8 | 1.12% |
15 | వర్గం:మీడియా మొలక వ్యాసాలు | 66 | 64 | 2 | 0.28% |
16 | వర్గం:మౌలిక సదుపాయాల మొలక వ్యాసాలు | 35 | 34 | 1 | 0.14% |
17 | వర్గం:రాజకీయాల మొలక వ్యాసాలు | 39 | 10 | 29 | 4.06% |
18 | వర్గం:ఆహార మొలక వ్యాసాలు | 41 | 41 | 0 | 0.00% |
19 | వర్గం:ఆరోగ్య మొలక వ్యాసాలు | 48 | 47 | 1 | 0.14% |
20 | వర్గం:కంప్యూటరు మొలక వ్యాసాలు | 77 | 75 | 2 | 0.14% |
21 | వర్గం:సంగీత మొలక వ్యాసాలు | 72 | 72 | 0 | 0.00% |
22 | వర్గం:హిందూ పంచాంగ మొలక వ్యాసాలు | 394 | 394 | 0 | 0.00% |
23 | వర్గం:సంఖ్యా మొలక వ్యాసాలు | 97 | 93 | 4 | 0.56% |
24 | వర్గం:పేర్ల మొలక వ్యాసాలు | 62 | 62 | 0 | 0.00% |
25 | వర్గం:ఘటన మొలక వ్యాసాలు | 26 | 16 | 10 | 1.40% |
26 | వర్గం:విద్యాలయాల మొలక వ్యాసాలు | 26 | 22 | 4 | 0.56% |
27 | వర్గం:వ్యవసాయ మొలక వ్యాసాలు | 24 | 23 | 1 | 0.14% |
28 | వర్గం:తేదీ మొలక వ్యాసాలు | 209 | 199 | 10 | 1.40% |
29 | వర్గం:పరికరాల మొలక వ్యాసాలు | 35 | 33 | 2 | 0.00% |
30 | వర్గం:కళల మొలక వ్యాసాలు | 29 | 27 | 2 | 0.28% |
31 | వర్గం:సాహిత్యం మొలక వ్యాసాలు | 112 | 112 | 0 | 0.00% |
32 | వర్గం:ఆటల మొలక వ్యాసాలు | 16 | 16 | 0 | 0.00% |
33 | వర్గం:గృహ వస్తువుల మొలక వ్యాసాలు | 48 | 48 | 0 | 0.00% |
34 | వర్గం:సాంప్రదాయిక విజ్ఞాన మొలక వ్యాసాలు | 17 | 17 | 0 | 0.00% |
35 | వర్గం:జీవన విధాన మొలక వ్యాసాలు | 80 | 80 | 0 | 0.00% |
36 | వర్గం:అక్షరాల మొలక వ్యాసాలు | 62 | 61 | 1 | 0.14% |
37 | వర్గం:ఆర్థిక మొలక వ్యాసాలు | 15 | 14 | 1 | 0.14% |
38 | వర్గం:సామాజిక మొలక వ్యాసాలు | 89 | 89 | 0 | 0.00% |
39 | వర్గం:కాలం మొలక వ్యాసాలు | 14 | 14 | 0 | 0.00% |
40 | వర్గం:ఇంకా వర్గీకరించని మొలక వ్యాసాలు | 116 | 115 | 1 | 0.14% |
మొత్తం | 6542 | 5732 | 718 | 100.00% |
వాడుకరులు - విస్తరించిన వ్యాసాల సంఖ్య
మార్చువివిధ వాడుకరులు వివిధ వర్గాల్లో విస్తరించిన మొలకల సంఖ్యలు ఈ పట్టికలో ఉంటాయి
క్ర.సం | వర్గం | వర్గంలో వాస్తవంగా జరిగిన మొత్తం విస్తరణలు | ఇక్కడి వాడుకరుల విస్తరణల మొత్తం | వెంకటరమణ | స్వరలాసిక | రవిచంద్ర | పవన్ సంతోష్ | కశ్యప్ | ప్రణయ్‌రాజ్ | యర్రా రామారావు | చదువరి | ప్రభాకర్ గౌడ్ నోముల | రాము ఉమ్మడిశెట్టి |
1 | వర్గం:ఆధ్యాత్మిక మొలక వ్యాసాలు | 5 | 5 | 3 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 1 | 0 |
2 | వర్గం:పుణ్యక్షేత్రాల మొలక వ్యాసాలు | 16 | 12 | 11 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 1 | 0 |
3 | వర్గం:పౌరాణిక వ్యక్తుల మొలక వ్యాసాలు | 14 | 9 | 0 | 0 | 2 | 0 | 0 | 6 | 0 | 0 | 1 | 0 |
4 | వర్గం:వ్యక్తుల మొలక వ్యాసాలు | 201 | 192 | 117 | 16 | 1 | 4 | 0 | 3 | 1 | 50 | 0 | 0 |
5 | వర్గం:చరిత్ర మొలక వ్యాసాలు | 11 | 11 | 0 | 0 | 2 | 1 | 0 | 0 | 0 | 8 | 0 | 0 |
6 | వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
7 | వర్గం:జంతుశాస్త్రం మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
8 | వర్గం:మానవ శరీర మొలక వ్యాసాలు | 1 | 1 | 0 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
9 | వర్గం:భౌగోళిక మొలక వ్యాసాలు | 97 | 94 | 0 | 0 | 0 | 0 | 0 | 4 | 0 | 90 | 0 | 0 |
10 | వర్గం:శాస్త్ర సాంకేతిక మొలక వ్యాసాలు | 2 | 3 | 0 | 0 | 2 | 0 | 0 | 0 | 0 | 0 | 1 | 0 |
11 | వర్గం:సంస్థల మొలక వ్యాసాలు | 3 | 3 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 3 | 0 | 0 |
12 | వర్గం:తెలుగు సినిమా మొలక వ్యాసాలు | 46 | 51 | 0 | 9 | 33 | 0 | 0 | 9 | 0 | 0 | 0 | 0 |
13 | వర్గం:గ్రామాల మొలక వ్యాసాలు | 243 | 243 | 0 | 0 | 0 | 0 | 0 | 1 | 242 | 0 | 0 | 0 |
14 | వర్గం:పుస్తకాల మొలక వ్యాసాలు | 8 | 5 | 0 | 2 | 3 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
15 | వర్గం:మీడియా మొలక వ్యాసాలు | 2 | 2 | 1 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
16 | వర్గం:మౌలిక సదుపాయాల మొలక వ్యాసాలు | 1 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 1 | 0 | 0 | 0 |
17 | వర్గం:రాజకీయాల మొలక వ్యాసాలు | 29 | 27 | 27 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
18 | వర్గం:ఆహార మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
19 | వర్గం:ఆరోగ్య మొలక వ్యాసాలు | 1 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 1 | 0 | 0 |
20 | వర్గం:కంప్యూటరు మొలక వ్యాసాలు | 1 | 1 | 0 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 1 |
21 | వర్గం:సంగీత మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
22 | వర్గం:హిందూ పంచాంగ మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
23 | వర్గం:సంఖ్యా మొలక వ్యాసాలు | 4 | 4 | 4 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
24 | వర్గం:పేర్ల మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
25 | వర్గం:ఘటన మొలక వ్యాసాలు | 10 | 7 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 6 | 0 | 0 |
26 | వర్గం:విద్యాలయాల మొలక వ్యాసాలు | 4 | 4 | 0 | 2 | 0 | 0 | 0 | 1 | 1 | 0 | 0 | 0 |
27 | వర్గం:వ్యవసాయ మొలక వ్యాసాలు | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
28 | వర్గం:తేదీ మొలక వ్యాసాలు | 10 | 10 | 0 | 8 | 0 | 0 | 0 | 0 | 0 | 2 | 0 | 0 |
29 | వర్గం:పరికరాల మొలక వ్యాసాలు | 2 | 2 | 0 | 0 | 0 | 0 | 2 | 0 | 0 | 0 | 0 | 0 |
30 | వర్గం:కళల మొలక వ్యాసాలు | 2 | 2 | 0 | 2 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
31 | వర్గం:సాహిత్యం మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
32 | వర్గం:ఆటల మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
33 | వర్గం:గృహ వస్తువుల మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
34 | వర్గం:సాంప్రదాయిక విజ్ఞాన మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
35 | వర్గం:జీవన విధాన మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
36 | వర్గం:అక్షరాల మొలక వ్యాసాలు | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
37 | వర్గం:ఆర్థిక మొలక వ్యాసాలు | 1 | 1 | 0 | 0 | 0 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 0 |
38 | వర్గం:సామాజిక మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
39 | వర్గం:కాలం మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
40 | వర్గం:ఇంకా వర్గీకరించని మొలక వ్యాసాలు | 1 | 1 | 0 | 0 | 0 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 0 |
మొత్తం | 718 | 692[గమనికలు 2] | 163 | 41 | 46 | 5 | 4 | 24 | 245 | 160 | 4 | 1 |
వాడుకరులు-బైట్లు
మార్చువివిధ వాడుకరులు చేర్చిన మొత్తం బైట్ల సారాంశం ఇది. ప్రాజెక్టులో ఈ నెలలో మొత్తం 48,93,910 బైట్లు చేర్చాం. అయితే ఇందులో కొందరు వాడుకరులు తమ గణాంకాలను (సుమారుగా పాతిక పేజీలు) ఇంకా చేర్చలేదని గమనించాలి. అలాగే రవిచంద్ర గణాంకాలు చేర్చారు గానీ, దాదాపు 30 వ్యాసాలకు, చేర్చిన బైట్ల సంఖ్య రాయలేదు. అవన్నీ కలుపుకుంటే, చేర్చిన బైట్ల సంఖ్య తేలిగ్గా 50 లక్షల బైట్లు దాటిపోతుంది. అందుబాటులో ఉన్న వాడుకరుల గణాంకాల సారాంశం కింది పట్టికలో ఇచ్చాం.
వాడుకరి | మొత్తం
విస్తరణల సంఖ్య |
చేర్చిన బైట్లు | సగటున ఒక్కో పేజీలో
చేర్చిన బైట్లు |
యర్రా రామారావు | 245 | 21,56,671 | 8,803 |
ప్రభాకర్ గౌడ్ నోముల | 4 | 87,697 | 21,924 |
వెంకటరమణ | 163 | 9,15,894 | 5,619 |
స్వరలాసిక | 41 | 2,51,769 | 6,141 |
చదువరి | 160 | 10,77,846 | 6,737 |
రవిచంద్ర | 46 | 55,511 | 1,207 |
ప్రణయ్‌రాజ్ | 24 | 2,13,514 | 8,896 |
పవన్ సంతోష్ | 5 | 94,993 | 18,999 |
కశ్యప్ | 4 | 29,402 | 7,351 |
రాము ఉమ్మడిశెట్టి | 1 | 10,613 | 10,613 |
మొత్తం | 693 | 48,93,910 | 7.062 |
వర్గాలు-వాడుకరులు-బైట్లు
మార్చుఏయే వాడుకరి ఏయే వర్గంలో ఎన్నేసి బైట్లు చేర్చారన్నది ఈ పట్టికలో చూడవచ్చు.
మొత్తం | యర్రా రామారావు | వెంకటరమణ | స్వరలాసిక | రవిచంద్ర | చదువరి | ప్రణయ్‌రాజ్ | పవన్ సంతోష్ | కశ్యప్ | ప్రభాకర్ గౌడ్ నోముల | రాము ఉమ్మడిశెట్టి | |
వర్గం:ఆధ్యాత్మిక మొలక వ్యాసాలు | 21,894 | - | 13,153 | - | 2,622 | - | - | - | - | 6,119 | - |
వర్గం:పుణ్యక్షేత్రాల మొలక వ్యాసాలు | 56,063 | - | 32,831 | - | - | - | - | - | - | 23,232 | - |
వర్గం:పౌరాణిక వ్యక్తుల మొలక వ్యాసాలు | 58,298 | - | - | - | 8,233 | - | 46,060 | - | - | 4,005 | - |
వర్గం:వ్యక్తుల మొలక వ్యాసాలు | 13,88,112 | 3,727 | 7,64,880 | 1,01,880 | 3,148 | 4,43,662 | 19,498 | 51,317 | - | - | - |
వర్గం:చరిత్ర మొలక వ్యాసాలు | 75,986 | - | - | - | - | 62,477 | - | 13,509 | - | - | - |
వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - |
వర్గం:జంతుశాస్త్రం మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - |
వర్గం:మానవ శరీర మొలక వ్యాసాలు | 1,287 | - | - | - | 1,287 | - | - | - | - | - | - |
వర్గం:భౌగోళిక మొలక వ్యాసాలు | 5,08,056 | - | - | - | - | 4,82,506 | 25,550 | - | - | - | - |
వర్గం:శాస్త్ర సాంకేతిక మొలక వ్యాసాలు | 54,341 | - | - | - | - | - | - | - | - | 54,341 | - |
వర్గం:సంస్థల మొలక వ్యాసాలు | 49,559 | - | - | - | - | 49,559 | - | - | - | - | - |
వర్గం:తెలుగు సినిమా మొలక వ్యాసాలు | 1,99,683 | - | - | 64,671 | 29,140 | - | 1,05,872 | - | - | - | - |
వర్గం:గ్రామాల మొలక వ్యాసాలు | 21,57,168 | 21,45,912 | - | - | - | - | 11,256 | - | - | - | - |
వర్గం:పుస్తకాల మొలక వ్యాసాలు | 21,596 | - | - | 14,926 | 6,670 | - | - | - | - | - | - |
వర్గం:మీడియా మొలక వ్యాసాలు | 9,343 | - | 4,183 | 5,160 | - | - | - | - | - | - | - |
వర్గం:మౌలిక సదుపాయాల మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - |
వర్గం:రాజకీయాల మొలక వ్యాసాలు | 90,506 | - | 90,506 | - | - | - | - | - | - | - | - |
వర్గం:ఆహార మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - |
వర్గం:ఆరోగ్య మొలక వ్యాసాలు | 3,673 | - | - | - | - | 3,673 | - | - | - | - | - |
వర్గం:కంప్యూటరు మొలక వ్యాసాలు | 15,024 | - | - | - | 4,411 | - | - | - | - | - | 10,613 |
వర్గం:సంగీత మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - |
వర్గం:హిందూ పంచాంగ మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - |
వర్గం:సంఖ్యా మొలక వ్యాసాలు | 10,341 | - | 10,341 | - | - | - | - | - | - | - | - |
వర్గం:పేర్ల మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - |
వర్గం:ఘటన మొలక వ్యాసాలు | 37,884 | - | - | 7,449 | - | 30,435 | - | - | - | - | - |
వర్గం:విద్యాలయాల మొలక వ్యాసాలు | 27,083 | 7,032 | - | 14,773 | - | - | 5,278 | - | - | - | - |
వర్గం:వ్యవసాయ మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - |
వర్గం:తేదీ మొలక వ్యాసాలు | 42,306 | - | - | 36,772 | - | 5,534 | - | - | - | - | - |
వర్గం:పరికరాల మొలక వ్యాసాలు | 14,251 | - | - | - | - | - | - | - | 14,251 | - | - |
వర్గం:కళల మొలక వ్యాసాలు | 6,138 | - | - | 6,138 | - | - | - | - | - | - | - |
వర్గం:సాహిత్యం మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - |
వర్గం:ఆటల మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - |
వర్గం:గృహ వస్తువుల మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - |
వర్గం:సాంప్రదాయిక విజ్ఞాన మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - |
వర్గం:జీవన విధాన మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - |
వర్గం:అక్షరాల మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - |
వర్గం:ఆర్థిక మొలక వ్యాసాలు | 8,181 | - | - | - | - | - | - | - | 8,181 | - | - |
వర్గం:సామాజిక మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - |
వర్గం:కాలం మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - |
వర్గం:ఇంకా వర్గీకరించని మొలక వ్యాసాలు | 6,970 | - | - | - | - | - | - | - | 6,970 | - | - |
మొత్తం | 48,63,743 | 21,56,671 | 9,15,894 | 2,51,769 | 55,511 | 10,77,846 | 2,13,514 | 64,826 | 29,402 |
87,697 |
10,613 |
రాబోయే కాలానికి ముందాలోచన
మార్చురాబోయే రెండు నెలల కాలంలో పరిస్థితి ఎలా ఉండబోతోందో అంచనా వేసే ప్రయత్నం ఇది. జూన్ నెలలో జరిగిన పని చాలా వేగంగా జరిగిందని చెప్పవచ్చు. దానికి దోహదపడిన కారణాలివి:
- గ్రామాల వ్యాసాల్లో విస్తరించేందుకు సమాచారం సిద్ధంగా ఉండడం. 243 గ్రామాలు మండలాల పేజీలను విస్తరించాం. వీటిలో మండలాల పేజీలకు సమాచారాన్ని సేకరించాల్సి వచ్చింది గానీ, కొన్ని గ్రామాల పేజీలకు అవసరమైన సమాచారం టెక్స్టు ఫైళ్ళలో సిద్ధంగా ఉంది. దాన్ని వాడుకున్నాం.
- భౌగోళిక, వ్యక్తుల పేజీల్లో చాలావాటికి ఇంగ్లీషు వికీలో పేజీలున్నాయి. మరికొన్ని వర్గాల్లోని పేజీలకు అవసరమైన సమాచారం జాలంలో వివిధ స్థలాల్లో సిద్ధంగా లభిస్తోంది. ఇందువలన సమాచారాన్ని వెతుక్కోవాల్సిన అవసరం పెద్దగా లేకుండా పోయింది.
ఈ కారణాల వల్ల సమయం కలసివచ్చి పని వేగంగా జరిగింది.
పై సౌకర్యాలు ఇక ముందూ ఉంటాయి గానీ, బాగా తగ్గిపోతాయి. సమాచార సేకరణ కోసం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అందువలన పని వేగం తగ్గవచ్చు. పని వేగాన్ని తగ్గకుండా చూసేందుకు ఏం చెయ్యాలో ఆలోచించుకోవాలి. ఆ విషయాన్ని ప్రాజెక్టు చర్చా పేజీలో చర్చించండి.
గమనికలు
మార్చు- ↑ 85 గ్రామ వ్యాసాల పేజీలను డూప్లికేట్లు, నిర్జన గ్రామాలు వంటి వివిధ కారణాల వలన తొలగించడం జరిగింది. ఆ సంఖ్యను ఈ తొలి జాబితా లోంచి తీసెయ్యలేదు. మిగతా వర్గాల్లో తొలగించిన పేజీల సంఖ్యలను తొలి జాబితా లోంచి తీసెయ్యడం జరిగింది. ఈ వర్గనికి మాత్రమే ఇంకా అలా చెయ్యలేదు. తరువాత చేస్తాం.
- ↑ వాస్తవంగా విస్తరించబడిన వ్యాసాల సంక్య 718 కు, ఈ సంఖ్యకూ తేడా ఎందుకు వచ్చిందంటే, ఇంకా కొందరు వాడుకరులు తాము చేసిన పనిని క్రోడీకరించలేదు. అలా మిగిలిపోయిన వ్యాసాలు మిగతావి.