వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/జనవరి 24, 2016 సమావేశం

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

వివరాలు

మార్చు

ఈనెల అతిథి

మార్చు

చర్చించాల్సిన అంశాలు

మార్చు
  • గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
  • తెలుగు వికీపీడియన్ల అవసరాలపై చర్చ, తెవికీ అభివృద్ధికి సూచనలు
  • ప్రస్తుతం జరుగుతున్న వికీ ప్రాజెక్ట్ పై సమీక్ష
  • వికీ శిక్షణా శిబిరాల నిర్వాహణ పై చర్చ
  • భవిష్యత్ ప్రణాళిక
  • ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు

సమావేశం నిర్వాహకులు

మార్చు
  1. రాజశేఖర్

నిర్వహణ సహకారం

మార్చు
  1. పవన్ సంతోష్

సమావేశానికి ముందస్తు నమోదు

మార్చు
  1. ----Nrgullapalli (చర్చ) 00:59, 21 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --Rajasekhar1961 (చర్చ) 05:04, 21 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --Pranayraj1985 (చర్చ) 07:17, 21 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


బహుశా పాల్గొనేవారు

--కశ్యప్ (చర్చ) 02:32, 21 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


పాల్గొనటానికి కుదరనివారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


స్పందనలు


  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక

మార్చు
  1. వికీమీడియా ఫౌండేషన్ వారు ఇస్తున్న వివిధ రకాల స్వాగ్స్ గురించి గుళ్లపల్లి నాగేశ్వరరావు గారు అడిగిన ప్రశ్నలకు యోహన్ థామస్ గారు తగిన వివరాలు అందించారు. వికీమీడియా ఫౌండేషన్ వారి వెబ్సైట్ లోని వివిధ రకాల స్వాగ్స్ ను చూపించారు.
  2. విజయవాడలో మొదటిసారిగా జరుగుతున్న తెవికీ నెలవారి సమావేశానికి అనుసంధానించి అక్కడి వికీపీడియన్లతో సంభాషించి, అభినందనలు తెలియజేయడంతోపాటు... విజయవాడలో ప్రతి నెల నెలవారి సమావేశాలు జరపుకోవాలని కోరడం జరిగింది.
  3. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టులలో భాగంగా ఈ నెల 25 నుండి 31 వరకు జరుగబోతున్న వికీపీడియా:వికీప్రాజెక్టు/జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఇన్ ఇండియా ఎడిట్-అ-థాన్ గురించి చర్చించడం జరిగింది.
  4. కొన్ని నెలలలో భారతదేశంలో జరుగబోయే వికీ కాన్ఫిరెన్స్ ఇండియా 2016 గురించి యోహన్ థామస్ వివరించారు. ఈ కాన్ఫిరెన్స్ కు హాజరయ్యేవారిని ఏ పద్ధతిలో ఎంపిక చేస్తారని గుళ్లపల్లి నాగేశ్వరరావు గారు అడిగిన ప్రశ్నకు... ఎంపికలు లాంటివి లేవనీ, వికీపీడియన్లు ఎవరైన ఇందులో పాల్గొన వచ్చని యోహన్ థామస్ తెలిపారు.

చర్చించిన అంశాలు

మార్చు

ఫలితాలు

మార్చు

పాల్గొన్నవారు

మార్చు
ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
  1. గుళ్లపల్లి నాగేశ్వరరావు
  2. కృపాల్ కశ్యప్
  3. యోహన్ థామస్
  4. ప్రణయ్‌రాజ్ వంగరి
Skype ద్వారా హాజరయినవారు

చిత్రమాలిక

మార్చు