వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/మార్చి 15, 2015 సమావేశం
తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.
వివరాలు
మార్చు- ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్
- తేదీ : 15:03:2015; సమయం : 3 p.m. నుండి 6 p.m. వరకూ.
చర్చించాల్సిన అంశాలు
మార్చు- గత నెలలో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
- తెవికీ 11వ వార్షికోత్సవాల పై సమీక్ష
- ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు.
సమావేశం నిర్వాహకులు
మార్చు- రాజశేఖర్
- పైన మీ పేరు చేర్చండి
సమావేశానికి ముందస్తు నమోదు
మార్చు- --Pranayraj1985 (చర్చ) 11:03, 8 మార్చి 2015 (UTC)
- --రహ్మానుద్దీన్ (చర్చ) 11:12, 8 మార్చి 2015 (UTC)
- --స్వరలాసిక (చర్చ) 13:43, 8 మార్చి 2015 (UTC)
- ----గుళ్ళపల్లి 13:50, 8 మార్చి 2015 (UTC)
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- బహుశా పాల్గొనేవారు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- పాల్గొనటానికి కుదరనివారు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- స్పందనలు
- <పై వరసలో స్పందించండి>
నివేదిక
మార్చు- ముందుగా తెలుగు వికీపీడియా చరిత్ర గురించి రహ్మానుద్దీన్ వివరించారు.
- 2006-2007 మధ్యలో తెలుగు వికీపీడియా మొదటి సమావేశం జరిగింది.
- అపుడు తెవికీ భారతదేశంలోని ఇతర భాషలకంటే మొదటి స్థానంలో ఉండేది.
- 2011 లో కేంద్ర ప్రభుత్వ చొరవతో హిందీలో వ్యాసాలు రాయడం ప్రారంభమై, మొదటి స్థానంలోకి వచ్చింది.
- అటు తర్వాత తమిళనాడు ప్రభుత్వం కూడా వికీని అభివృద్ధి చేసింది.
- CIS యొక్క సంవత్సర ప్రణాళికను రహ్మానుద్దీన్ చెప్పారు.
- తెవికీ 11వ వార్షికోత్సవాల యొక్క తెవికీ భవిష్యత్ ప్రణాళిక సమావేశంలో చర్చించుకున్న విధంగా వికీ ప్రాజెక్టులు ప్రారంభించాలని రాజశేఖర్ సూచించారు.
- తిరుపతి పరిసర ప్రాంతాల్లో వికీ శిక్షణా శిబిరాలు మరియు వికీ ఉత్సవం కూడా నిర్వహిస్తే బాగుంటుందని చర్చించడం జరిగింది.
- మరో రెండు నెలల్లో తెలుగు వికీ శిక్షణకి సంబంధించిన వీడియోలు తయారుకావచ్చని రహ్మానుద్దీన్ తెలిపారు.
- యూజర్ గ్రూప్ గురించిన చర్చ జరిగింది. అందరికి అవగాహన వచ్చిన తర్వాతనే మరియు అందరి సభ్యుల అమోదం పొందిన తర్వాతనే అది ప్రారంభమైతుందని రహ్మానుద్దీన్ చెప్పారు.
- ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
చిత్రమాలిక
మార్చు-
AWB ద్వారా వికీలో రాస్తున్న ఎల్లంకి భాస్కరనాయుడు గారు.
-
CIS వారి work plans వివరిస్తున్న రహ్మానుద్దీన్.
-
తెలుగు వికీ గేమ్ గురించి చెప్తున్న రహ్మానుద్దీన్.
-
తెలుగు వికీలో రాస్తున్న ప్రవీణ్ కుమార్ గోలివాడ