వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/సెప్టెంబరు 20, 2015 సమావేశం

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

వివరాలు మార్చు

ఈనెల అతిథి మార్చు

చర్చించాల్సిన అంశాలు మార్చు

  • గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
  • ప్రస్తుతం జరుగుతున్న వికీ ప్రాజెక్ట్ పై సమీక్ష
  • వికీ శిక్షణా శిబిరాల నిర్వాహణ పై చర్చ
  • భవిష్యత్ ప్రణాళిక
  • తెలుగు వికీపీడియాకు కావలసిన వనరుల పై చర్చ
  • ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు

సమావేశం నిర్వాహకులు మార్చు

  1. పవన్ సంతోష్

సమావేశానికి ముందస్తు నమోదు మార్చు

  1. --Pranayraj1985 (చర్చ) 07:51, 14 సెప్టెంబర్ 2015 (UTC)
  2. --కశ్యప్ (చర్చ) 05:14, 20 సెప్టెంబర్ 2015 (UTC)
  3. --పవన్ సంతోష్ (చర్చ) 09:01, 20 సెప్టెంబర్ 2015 (UTC)

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


బహుశా పాల్గొనేవారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


పాల్గొనటానికి కుదరనివారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


స్పందనలు


  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక మార్చు

చర్చించిన అంశాలు మార్చు

  1. గత నెలలో జరిగిన అభివృద్ధి గురించిన చర్చ
  2. సినిమా వ్యాసాల అభివృద్ధిలో cis సహాయం గురించి చర్చ
  3. ABW ఉపయోగించి చేస్తున్న మార్పుల గురించి... అలా చేస్తున్నవారు బాట్ వాడడం మంచిదని.... ABW ఉపయోగించి చేస్తున్న మార్పుల గురించి ముందుగా రచ్చబండలో పెట్టి, సభ్యుల అనుమతి తీసుకోవాలని చర్చ
  4. అక్షర శిల్పులు పుస్తకంలో నోటబులిటీ గురించి చర్చ
  5. వికీ సోర్స్ లో ఉన్నా కాని తెవికీలో ఉండాలి అన్నదానిపై చర్చ
  6. మెలక వ్యాసాలు తొలగించడం గురించి చర్చ
  7. తెలుగు ట్యూటోరియల్ వీడియోల గురించి చర్చ
  8. తెలుగు OCR ద్వారా వికీ సోర్సులో పుస్తక పాఠ్యమును అక్షరాలను మార్చే ప్రక్రియను కశ్యప్ హాజరైన సభ్యులకు చూపించాడు
  9. వికీమీడియా ఇండియా ఛాప్టర్ కార్యకలాపాలను యోహన్ థామస్ వివరించాడు

ఫలితాలు మార్చు

పాల్గొన్నవారు మార్చు

ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
  1. రాజశేఖర్
  2. భాస్కరనాయుడు
  3. గుళ్లపల్లి నాగేశ్వరరావు
  4. కశ్యప్
  5. పవన్ సంతోష్
  6. ప్రణయ్‌రాజ్ వంగరి
  7. యోహన్ థామస్ (సభ్యులు, వికీమీడియా ఇండియా ఛాప్టర్)
  8. జీవన్ ఆదిత్య
Skype ద్వారా హాజరయినవారు

చిత్రమాలిక మార్చు