వికీపీడియా:2013 కొలరావిపుప్ర/Bhaskaranaidu

పూర్తి చేసేటప్పుడు కలిగే సందేహాల నివృత్తి కొరకు పురస్కారం పేజీలోని నియమనిబంధనలు మరియు ప్రతిపాదనకు సూచనలు గమనించండి. ఇంకేదైనా సందేహముంటే సంబంధిత చర్చాపేజీలో వ్యాఖ్య రాసి {{సహాయంకావాలి}} మూస చేర్చటం ద్వారా సహాయం పొందవచ్చు.

2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార ప్రతిపాదన (2013 Kommaraju Lakshman Rao Wikimedia Award Nomination)

ప్రతిపాదన వివరాలు (Details of Nomination)

ప్రతిపాదిత వాడుకరి పేరు
వాడుకరి:Bhaskaranaidu
ప్రతిపాదన రకం= సహసభ్యునికై ప్రతిపాదన
ప్రతిపాదన సమర్పించిన వారు

Palagiri (చర్చ) 13:52, 2 డిసెంబర్ 2013 (UTC)

ప్రతిపాదన ను సమర్థించేవారు
  1. ----కె.వెంకటరమణ (చర్చ) 15:09, 2 డిసెంబర్ 2013 (UTC)
  2. --శ్రీరామమూర్తి (చర్చ) 02:24, 4 డిసెంబర్ 2013 (UTC)
  3. సమర్థిస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 05:15, 4 డిసెంబర్ 2013 (UTC)
  4. శశి (చర్చ) 11:01, 4 డిసెంబర్ 2013 (UTC)
  5. వీవెన్ (చర్చ) 16:09, 4 డిసెంబర్ 2013 (UTC)
  6. --Nrahamthulla (చర్చ) 06:59, 8 డిసెంబర్ 2013 (UTC)
  7. --రవిచంద్ర (చర్చ) 05:23, 16 డిసెంబర్ 2013 (UTC)

<పై వరుసలో #తరువాత వికీసంతకం చేయండి>


ప్రతిపాదిత సభ్యుని అంగీకారం

నేను ఈ వికీపురస్కార ప్రతిపాదనకి అంగీకారం తెలుపుచున్నాను. పురస్కార నియమనిబంధనలకు నేను కట్టుబడగలను. [[ వాడుకరి భాస్కరనాయుడు Bhaskaranaidu (చర్చ) 15:20, 2 డిసెంబర్ 2013 (UTC) ]]

వికీ కృషిని తెలిపే గణాంకాలు

(అన్నీ వికీ ప్రాజెక్టులలో సభ్యుని గణాంకాల ఉపకరణం చూసి నేటి తెలుగు ప్రాజెక్టులలో సభ్యుని గణాంకాల వరుసలు(teతో ప్రారంభమవుతాయి) నకలు చేసి ఇక్కడ అతికించండి.2013 Q3వరకు గల సభ్యుని కృషిలో ముఖ్యాంశాలను మాత్రమే తరువాతి విభాగాలలో వివరించండి.)

వికీ కృషి విభాగాలు (Wiki Contribution Sections)

(దయచేసి ప్రతి విభాగంలో ప్రతిపాదిత సభ్యుని ఆధారపూరిత కృషి(వికీలింకులద్వారా) వివరణలు ఇవ్వండి. వీలైనన్నీ విభాగాలు నింపండి. ప్రతివిభాగం తరువాత ఉపయోగమనుకున్న చోట్ల విషయసేకరణకు వికీపీడియాలో రచనలకులింకు ఇవ్వబడినది. వాడుకరి ప్రధాన వికీ వేరేదైతే ఆ వికీకెళ్లి వాడుకరి సభ్యపేజీద్వారా వాడుకరి రచనలు చూడవచ్చు, . మీ వివరణ ఆ తరువాతి వరుసలో ప్రారంభించండి)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసవిభాగంలో కృషి(ప్రధాన మరియు వర్గం పేరుబరి)

(ప్రధానపేరుబరిలో సభ్యుని రచనలు, వర్గం పేరుబరిలో సభ్యుని రచనలు)

1[1] 2[2] 3[3] 4.వికీపీడియాలో నా ప్రవేశం 28/4/2011 జరిగిం. ఈ రెండు సంవత్సరాలలో నేను సమర్పించిన అతి పెద్ద వ్యాసాలు 4. అందులో పైన కనబరసిన 3 వ్యాససలు అతి పెద్దవి. అవి మొత్తం వ్యాసాల జాబితాలో (అత్యంత పొడవైన వ్యాసాలు) జాబితాలో వరుసగా మొదటి స్థనం, 3వ స్థానం మరియు 36 స్థానంలో వున్నాయి. వాటి నుండి తెవికి లో చాలా వ్వాసాలు చేర్చాను. 5.అదేవిధంగా మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తిగారి గ్రంధం తెలుగు నాట జాన పద కళారీతుల వికీసోర్సు నుండి తెలుగీకరణ చేస్తూ కొన్ని వందల వ్యాసాలు తెవికి లో సమర్పించాను.

  1. .ఇవి గాక జిల్లాలలు సంబందించిన వ్యాసాలు, జిల్లాలో పర్యటక ప్రదేశాలు, దేవాయాల సంబందించిన అనేక వ్యాసాలు సమర్పించాను.
  2. .ఇతరమైన చిన్న వ్యాసాలు వందల సంఖ్యలో సమర్పించాను.
  3. .http://stats.wikimedia.org/EN/TablesWikipediaTE.htm

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -బొమ్మలు(ఫైళ్ల పేరుబరి)

  1. (బొమ్మల పేరుబరిలో రచనలు)

1[4] 2[5] 4[[6] 5[7]ఇవిగాక సామెతలు మరియు జాతీయములు మొదలగునవి కొన్ని వందలు సమర్పించాను. జాతీయములకు గాను ఒక తెలుగు పథకము కూడ పొందాను. 6[8]వికిసోర్సు చెందిన గ్రంధాలు 1. యోగాసనాలు, 2. అంటు వ్యాదులు, 3. తెలుగు నాట జాన పద కళారూపాలు మొదలగు గ్రంధాలను తెలుగీకరించాను. వాటి సంఖ్య (నావి) వికీసోర్సులో 8,000 దాటింది.

  1. .వికి బుక్స్ లో విజయనగర చరిత్ర అనే గ్రంధాన్ని (సుమారు 200) పుటలు చేర్చాను.
  2. 1[9]
  3. 2[10]

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -సహాయం (సహాయం పేరుబరి )

([11] సహాయం పేరుబరిలోరచనలు)

1[12] [[13] విక్షనరి విభాగములో నేను 30.9.2011 న చేరాను. ఈ కొద్ది సమయంలో నేను చేసిన మార్పులు 50,000 పైమాటే. నేను చేరినప్పుడు ఇంచుమించు 23,000 వున్న పుటలు ఈ నాటికి 70,000 పైగా నామోదైనాయి. [14] వికిసోర్సు చెందిన గ్రంధాలు 1. యోగాసనాలు, 2. అంటు వ్యాదులు, 3. తెలుగు నాట జాన పద కళారూపాలు మొదలగు గ్రంధాలను తెలుగీకరించాను. వాటి సంఖ్య (నావి) వికీసోర్సులో 8,000 దాటింది.

  1. .వికి బుక్స్ లో విజయనగర చరిత్ర అనే గ్రంధాన్ని(నాస్వంతం....సుమారు 200) పుటలు చేర్చాను.
  2. http://stats.wikimedia.org/wikisource/EN/TablesWikipediaTE.htm

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - మూసలు,సాంకేతికాలు (మూసలు, మీడియావికీ పేరుబరి మరియు బాట్ ఖాతాపని)

(ఉదాహరణగా మూస పేరుబరిలో రచనలు)

ఈ విభాగంలో నేను ఎటువంటి మార్పులు.(మూసలు, బాట్ ల పని సంబందించి)... చేర్పులు చేయలేదు..

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - వికీ ప్రాజెక్టులు(విధానాలు,వికీ అభివృద్ధి ప్రాజెక్టులు)

(వికీపీడియా పేరుబరిలో రచనలు)

సహసభ్యులకు ప్రోత్సాహం, సహకారం మరియు వికీనడవడి

[15]ఉదాహరణగా వ్యాస చర్చ పేరుబరిలో రచనలు.

[16]

ఆన్లైన్ ప్రచారంలో కృషి

ఈ విభాగములో నేను ఎటువంటి కృషి చేయ లేదు.

భౌతిక ప్రచారంలో కృషి

వికీ విధానాలపై అవగాహన

వికి విధానల పై నాకు పూర్తి పరిజ్ఞానమున్నది.

తెలుగేతర సోదర వికీప్రాజెక్టులలో కృషి(Contribution to Non Telugu Wikimedia Projects)

[17]

  1. తెలుగేతర సోదర వికి ప్రాజెక్టులలో .. వికిమీడియాలో వెయ్యి (1000)కి పైగా నా స్వంత బొమ్మలు చేర్చాను. వాటిని అనేక వ్యాసాలలో, విక్షనరి లో నేనే చేర్చాను. అంతే గాక అనేక భాషల వికీపీడియాలో ఆ బొమ్మలను ఇతరులు కూడ అనేక వ్యాసాలలో చేర్చారు.
  2. వికి మీడియా 2011 లో నిర్వహించిన వికి లవ్స్ మాన్యుమెంట్స్ wiki loves monuments పోటోల పోటీలొ పాల్గొని అనేక మాన్యుమెంట్స్ కట్టడాలకు చెందిన పోటోలను సమర్పించాను.
  3. వికి మీడియా వారు నిర్వహించిన Picture Of The Year (POTI) voting లో పాల్గొన్నాను.

[18]

  1. . ఆంగ్ల వికి పీడియాలో కూడ కొన్ని మార్పులు చేర్పులు చేశాను.
  2. https://commons.wikimedia.org/w/index.php?title=Special:ListFiles/Bhaskaranaidu&ilshowall=1

ఏవైనా అదనపు సమాచారం (Any additional information)

  • భాస్కర నాయుడు గారు తెలుగు వికీపీడియాలో అనేక విశేషమైన వ్యాసాలు వ్రాశారు. ఆయన అందించిన విశేషమైన వ్యాసాలలో "పల్లెవాసుల జీవన విధానం" ఒకటి.పల్లెలకు సంబంధించి ఎవరికీ తెలియని అనేక అంశాలను తన వ్యాసాల ద్వారా తెలియజేశారు. అటువంటి వ్యాసాలను అందించటమేకాక, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి వ్రాసిన తెలుగునాట జానపద కళారూపాలు వ్యాసాలను అనేకమైనవి అందించి తెలుగులో విశేషమైన వ్యాసాలను అందించారు. విక్షనరీ లో ఆయన చేసిన కృషి విశేషమైనది. నిరంతరం వికీప్రాజెక్టులలో విశేషమైన కృషి చేసిన ఆయన ఈ పురస్కారానికి అన్నివిధాల అర్హుడని భావిస్తాను.----కె.వెంకటరమణ (చర్చ) 15:40, 2 డిసెంబర్ 2013 (UTC)
(దయచేసి మీరు యుక్తమని భావించిన అదనపు సమాచారం వివరించండి)

మూలాలు