వికీపీడియా:తరచూ అడిగే ప్రశ్నలు
(వికీపీడియా:FAQ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసము తరచూ అడిగే ప్రశ్నలు యొక్క భాగము |
ప్రశ్నల పేజీలు... |
చూడండి... |
ఈ వికీపీడియా (పేరుబరి) వ్యాసం గత కాలపు ఆంగ్ల వికీపీడియాలో గల వ్యాసానికి అసమగ్ర అనువాదం. కావున కొన్ని చోట్ల ఎర్రలింకులు కనబడతాయి. ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి |
సందేహాలా? — అయితే మీరు సరైన పేజీకే వచ్చారు. మీ ప్రశ్నల సమాధానాల కొరకు ఈ పేజీ నుండి మీకు లింకులు ఉంటాయి. సాధారణంగా కొత్తవారికి వచ్చే అన్ని సందేహాలకు సమాధానాలు ఈ పేజీలలో లభిస్తాయి. ఒకవేళ, మీ ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ దొరక్కపోతే, ఇంగ్లీషు వికీపీడియా ను సంప్రదించండి.
- తెలుగులో రచనలు చెయ్యడం ఎలా?
- మీరు వికీపీడియాకు కొత్త అయితే మీరు స్వాగతం మరియు సహాయం పేజీలు చూడవచ్చు. ఈ పేజీల్లో కొత్త వారికి అవసరమైన సమాచారం వుంటుంది.
- ఇంకా మీకు సమాధానం దొరక్కపోతే సహాయ కేంద్రంకు వెళ్ళి, అక్కడ మీ ప్రశ్న అడగవచ్చు; ఇతర వికీపీడియన్లు మీకు జవాబిస్తారు.
- లేదంటే, మీరే ప్రయోగాలు చెయ్యవచ్చు. తప్పుల్ని సరిదిద్దటానికి వందల మంది వున్నారు, కాబట్టి ధైర్యే సాహసే....!. రండి, పాల్గొనండి. ఈ ఎడమ పక్కన వున్న "అన్వేషణ" పెట్టెలో మీకు కావాల్సిన దాన్ని రాసి, "వెళ్ళు" నొక్కండి. ఉదయం 10 గంటలకు వైజాగ్ బయలుదేరిన ట్రైన్ సాయంత్రం ఏడు గంటలకు ఎక్కడ ఉంటది
సాధారణ, ప్రత్యేక ప్రశ్నలు
మార్చు- స్థూలదృష్టి ప్రశ్నలు—ప్రాజెక్టు గురించిన సాధారణ ప్రశ్నలు.
- పాఠకుల ప్రశ్నలు—వికీపీడియాలోని సమాచారాన్ని వెదకడం, చదవడం, ఉపయోగించుకోవడం.
- విద్యాలయాలు, ఉపాధ్యాయుల ప్రశ్నలు—తరగతి గదిలో వికీపీడియాను వాడుకోవడం.
- సమర్పణలకు సంబంధించిన ప్రశ్నలు—మీరు ఎందుకు సమర్పించాలి, ఎలా సమర్పించాలి.
- మార్పు చేర్పుల ప్రశ్నలు—వికీపీడియాలో పేజీలు తయారు చేయడం, సరిదిద్దడానికి సంబంధించిన ప్రశ్నలు.
- నిర్వహణ ప్రశ్నలు—నిర్వాహకుడు ఎవరు, అతని స్థాయి ఏమిటి, సర్వర్‌ను ఎలా నిర్వహించాలి.
- సాంకేతిక ప్రశ్నలు—వికీపీడియా సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఇతర పరిమితుల గురించిన ప్రశ్నలు.
- వాడేసుకోవడం గురించిన ప్రశ్నలు—వికీపీడియా విషయాలను, సాఫ్ట్వేరును ఎలా డౌన్లోడు చేసుకోవాలి, వికీపీడియా నుపయోగించి వారసత్వ ఉత్పత్తులను తయారుచేసుకోవడం.
- కాపీ హక్కుల ప్రశ్నలు—కాపీ హక్కులకు సంబంధించిన ప్రశ్నలు.
- ఇబ్బందుల ప్రశ్నలు—ప్రస్తుతమున్న, గతంలో వున్న ఇబ్బందులు, విమర్శలకు సంబంధించిన ప్రశ్నలు.
- ఇతర ప్రశ్నలు—మిగతావీ, ఇతరమైనవీ...
మరింత లోతుగా..
మార్చు- పదకోశం—వికీపీడియా పదాలను నేర్చుకోండి.
- వర్గీకరణ ప్రశ్నలు—జూన్ 2004లో ప్రవేశపెట్టిన వర్గం గురించి.
ఇంకా చూడండి
మార్చు- సహాయ పేజీలు—వ్యాసాల దిద్దుబాటు, కొత్త వ్యాసాలు రాయటం, ఇంకా ఎన్నో విషయాలు.
- సమస్యాపరిష్కారం—వికీపీడియా పేజీలను చూడటంలో గానీ, దిద్దటంలో గాని ఎదురైన సాంకేతిక సమస్యల పరిష్కారం.
- సాధారణ అభ్యంతరాలకు సమాధానాలు—వికీపీడియాపై వచ్చిన సాధారణ విమర్శలకు సమాధానాలు.
- మొదటి పేజీ దిద్దటం—మొదటి పేజీని దిద్దటానికి సహాయం.
- వికీపీడియా స్టైల్గైడ్ మొదటి పేజీ—వికీపీడియా స్టైలుకు సంబంధించి, దాని కూర్పును, ఏర్పాటును, పధ్దతిని నిలిపివుంచటానికి సహాయం.