వికీపీడియా చర్చ:వికీపీడియా మైలురాళ్ళు

తాజా వ్యాఖ్య: లక్షవ దిద్దుబాటు టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Mpradeep

వికీపీడియాలో తొట్టతొలి రచన మార్చు

వికీపీడియాలో మొదటి రచన ఇదే అనుకుంటా, దీనిని కూడా ఇక్కడ చేరుద్దామా? __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 19:39, 12 డిసెంబర్ 2006 (UTC)

తెలుగు వికీపీడీయా లొ మొదటి సభ్యుడూ ఎవడు/రు?--172.142.230.149 13:47, 19 మే 2007 (UTC)Reply

ఎవరో ఈ వికీని స్థాపించిన ప్రోగామర్లయి ఉంటారని నా అంచనా. నేను తెవికీలో 58వ వాణ్ణి. నేను చేరేసరికి నాగార్జున వెన్న, చావా కిరణ్ మరియు ప్రదీపు అప్పటికే సభ్యులుగా ఉన్నారు. తెవికీ వ్యాసాల సంఖ్య 110 --వైఙాసత్య 20:11, 19 మే 2007 (UTC)Reply

మాటలబాబు మార్చు

అరే నా పేరు మైలు రాళ్ళ పేజి లొ కి చేరు కొంది. భలే భలే.. బావుంది. నా కొ సందేహం చిందంబరం 50 వేలఒ పేజి ప్రదీప్ గారికి ఎలా తెలిసింది --మాటలబాబు 12:25, 3 జూలై 2007 (UTC)Reply

లక్షవ దిద్దుబాటు మార్చు

లక్షవ దిద్దుబాటు ముందుగా అనుకున్నట్టు ప్రదీపు బాటు కాకుండా వీవెన్ చేశాడనుకుంటా --వైజాసత్య 08:56, 17 జూలై 2007 (UTC)Reply

నేను ప్రస్తుతం చేస్తున్న ఈ దిద్దుబాటు సంఖ్య 161698, కానీ ఇక్కడ ఇంకా 158411 అనే చూపిస్తుంది. అంటే కొన్ని కొన్ని దిద్దుబాట్లను వికీపీడియా దిద్దుబాట్లుగా పరిగనించట్లేదు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 09:11, 17 జూలై 2007 (UTC)Reply
ఇంకొంత పరిశీలన జరిపితే తెలిసింది, మనం తొలగించిన వ్యాసాలపై చేసిన దిద్దుబాట్లను దిద్దిబాట్లుగా పరిగనించరు. ఉదా: ఈ దిద్దుబాటును సదాశివపేట్ (ఎం) అనే వ్యాసంపై చేసారు(అని అనుకోవచ్చు). దానిని నేను తొలగించటం వలన ఈ దిద్దుబాటును కూడా డేటాబేసు నుండి తీసేసారు. అంటే మొత్తం దిద్దుబాట్ల సంఖ్య వేరు, ఎన్నొవ దిద్దుబాటు అనేది వేరు, అని అర్ధమవుతుంది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 09:49, 17 జూలై 2007 (UTC)Reply
Return to the project page "వికీపీడియా మైలురాళ్ళు".