వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/విద్య, ఉపాధి
పోటీ వివరాలు
వ్యాస రచన పోటీ సందేహాలు
మార్చువ్యాస రచన పోటీ విజయవంతంకావాలంటే నా దృష్టిలో ముఖ్యమైనవి.
- సంస్థల భాగస్వామ్యం: తమిళ వికీవాళ్లు జరిపిన పోటీలో విద్యాశాఖ భాగస్వామ్యంతో నిర్వహించారు. మన ప్రయత్నంలో దీని వివరాలు తెలపండి?
- విద్యార్థులకు అవగాహన సదస్సులు: ప్రణాళిక?
- ప్రోత్సాహక అత్యవసరం. బహుమతులు:వివరాలు?
- నిర్వహణ బాధ్యత: వివరాలు?
--అర్జున (చర్చ) 10:01, 15 జూన్ 2013 (UTC)
- ప్రభుత్వాన్ని సంప్రదించదలచుకోలేదు. సదస్సులు అవసరం లేదు. దీనిని మల్లాది, నేను, శ్రీనివాస శర్మ గార్లు నిర్వహిస్తున్నాము. పోత్సాహకాలు నిర్ణయించబడ్డాయి. ప్రస్తుతం దీని ప్రకటన సైట్ నోటీసులో పెట్టాలి. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామానిక అనుసంధానం ద్వారా యువతకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాలి.Rajasekhar1961 (చర్చ) 11:52, 29 జూన్ 2013 (UTC)
- ధన్యవాదాలు. ఇంకొన్ని సూచనలు సలహాలు. విద్యార్థులు వ్యాసాలు వారి సభ్యపేజీయొక్క ఉపపేజీలో రాస్తే మంచిది. విద్యార్థులు అంటే అన్ని విద్యాస్థాయి, వయస్సులవారు వుంటారు కదా. బహుమతులు విద్యాస్థాయి ఆధారంగా వర్గీకరిస్తేమంచిది. ఆలాగే న్యాయ నిర్ణేతల కొలమానం వివరించండి. వ్యాసం పరిమాణం, వ్యాస వనరులు, వ్యాసంలో కల బొమ్మలు లాంటివి. ప్రక్రియలో స్పష్టత తగ్గితే కార్యక్రమం విజయవంతం కావడం కష్టం. ప్రకటన నమూనా క్రింద ఇస్తున్నాను. దానిని మెరుగుపరచి Mediawiki:Sitenotice లో ఒక వారం పాటు ప్రదర్శించండి.
- పాల్గొనే వారు విద్యార్ధులు అనే ఆధారాలు సమర్పించాలనే కండిషన్ ఉందా?, ఏ విద్యార్దులైనా పాల్గొనవచ్చా ?, అర్జున గారు చెప్పినట్టుగా వర్గీకరిస్తే బావుంటుందేమో. ఉన్నదాంట్లో రెండు వర్గాలుగా ( డిగ్రీ వరకూ, ఆపైన )విడగొడితే బావుంటుందని నా సూచన..విశ్వనాధ్ (చర్చ) 05:50, 5 జూలై 2013 (UTC)
- సైట్ నోటీసును మార్చడం వలన పోటీలో పాల్గొనడానికి వచ్చేవారికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. గమనించండి. మీరు తయారుచేసిన ప్రకటనను ప్రాజెక్టు ప్రారంభంలో చేర్చాను. ముందుగానే మీరు చెప్పిన విషయాలు అంత వివరంగా చర్చించాల్సిన అవసరం లేదు. అసలు ఒకరు రానివ్వండి. వారికి మనం సహాయం చేద్దాము. కొత్తవారిని భయపెట్టడం అంత మంచిది కాదేమో. ఆలోచించండి.Rajasekhar1961 (చర్చ) 06:35, 5 జూలై 2013 (UTC)
- బొమ్మ పై నొక్కితే సంబంధించిన పేజీ కనబడ్తుంది. అందుకని ప్రత్యేక పాఠ్య వరుస అవసరంలేదు. మీరు వుంటేనే బాగుంటుందనుకుంటే ఇబ్బందిలేదు. ఇక పోటీవివరాలులో స్పష్టతలేకపోతే పోటీ విజయవంతంకావడం కష్టం. ఒకరే వచ్చారనుకోండి మొదటిబహమతి ఇచ్చేస్తారా? ప్రకటన మాత్రమే కాకుండా రాబోయే నెలవారీసమావేశంలో దీనిపై చర్చచేయవచ్చు. కనీసం కొన్ని కళాశాలలోనైనా దీనిగురించి చిన్న సమావేశాలు ఏర్పాటుచేయవచ్చు. ఏ కార్యక్రమం చేపట్టినా దానిని విజయవంతం చేయటానికి కావలసిన సాధ్యమైనన్ని పనులు చేయాలి. లేకపోతే కార్యక్రమం సరిగా నిర్వహించలేదన్న చెడ్డపేరు రావచ్చు. --అర్జున (చర్చ) 06:51, 5 జూలై 2013 (UTC)
- కళాశాలలకు వెళ్ళి కార్యక్రమాలు ఎవరు నిర్వహిస్తారు. అంత సమయం ఎవరివద్దైనా ఉంటే వారు అలాంటివి నిర్వహించడానికి ముందుకురావచ్చు. ఈ విషయం గురించి క్రిందటి నెలవారీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఎలా జరుగుతుందో చూద్దాం.Rajasekhar1961 (చర్చ) 07:07, 5 జూలై 2013 (UTC)
- అర్ధమైంది. బహుశా ఈ అనుభవం కొన్ని పాఠాలు నేర్పితే ముందటి కార్యక్రమాలకు వుపయోగంగా వుంటుంది.--అర్జున (చర్చ) 08:03, 5 జూలై 2013 (UTC)
- అదే జరగవచ్చు బహుశా, ఎందుకంటే నేను పేస్బుక్ లాంటి వాటిలో ప్రకటన పెడితే మన సభ్యులే దానిని కనీసం షేర్ చేయడం కూడా చేయలేకపోయారు.. ఇక బయటవాళ్ళ స్పందన గురించి ఏం మాట్లాడుతాం :)...విశ్వనాధ్ (చర్చ) 14:14, 5 జూలై 2013 (UTC)
- నేనుఫేస్బుక్ అంతగా వాడను. ఇప్పుడే మీ ప్రకటనను పంచాను. ప్రాజెక్టు లాగా నిర్వహించటానికి తగినంత వనరులు అందుబాటులో వుంటేనే చేయటం మంచిది. కార్యక్రమంలో స్పష్టతలేకపోతే పాల్గొనే వారిలోకూడా అంత ఆసక్తి వుండకపోవచ్చు.--అర్జున (చర్చ) 03:54, 6 జూలై 2013 (UTC)
పోటీకి మరింత సమయం పెంచితే బావుంటుందని నా అభిప్రాయం. చాలామందికి ఎలా రాయాలో తెలియక సరిగా రాయడం లేదు, మళ్ళీ మళ్ళీ తొలగించి రాస్తున్నారు. కనుక మరికొంత సమయం ముందుకు జరిపితే మరింత మంది రాయగలరని అనుకుంటున్నాను...విశ్వనాధ్ (చర్చ) 06:34, 10 ఆగష్టు 2013 (UTC)
- పోటీకి సమయం పెంచితే బాగుంటుంది. చేరిన సభ్యులలో రిజిష్టర్ అయిన సభ్యులు కొందమందే ఉన్నారనిపిస్తుంది. తెవికీ సభ్యుల జాబితాలో కొన్ని పేర్లు లేవు. కొంత సమయం పెంచితే మరికొంతమంది చేరే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం.-- -- కె.వెంకటరమణ చర్చ 09:18, 11 ఆగష్టు 2013 (UTC)
నమస్కారం, వ్యాసరచన పోటీ విజేతలను త్వరగా ప్రకటిస్తే బాగుంటుంది. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా బస్సులు తిరగట్లేదు. రవాణా విషయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈరోజే ప్రకటిస్తే కనీసం రైలు రిజర్వేషన్ కోసం ఐనా ప్రయత్నించవచ్చు.Svpnikhil (చర్చ) 08:19, 23 ఆగష్టు 2013 (UTC)
అభివందనలు
మార్చుపోటీని దిగ్విజయంగా నిర్వహించటంలో పాలు పంచుకొన్న అందరికి అభివాదాలు. విజేతలకు అభివందనలు. ఈ కార్యక్రమము మరికొన్ని కార్యక్రమాలకు స్ఫూర్తినివ్వాలని కోరుతున్నాను --అర్జున (చర్చ) 06:20, 28 ఆగష్టు 2013 (UTC)
వ్యాసరచనపోటీ లో గెలుపొందిన విజయప్రకాష్ కొండేటి, బండి మోజేష్ , భరద్వాజిత్ , ఎస్.వి.పి. నిఖిల్ , చెన్నమణికంఠేశ్వర , శివున్నాయుడు , పి.వి.వి. సత్యనారాయణ , సన్మిత్ర వారికి అభినందనలు..విశ్వనాధ్ (చర్చ) 07:19, 28 ఆగష్టు 2013 (UTC)
నమస్కారం! వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమంలో ముందుగా తెలియజేసినట్లు నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్ కూడా బహుకరించబడుతుందని ఆశిస్తున్నాము. విజయప్రకాష్ కొండేటి,చర్చ
- తప్పకుండా సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. మీరు సమావేశానికి హాజరు అవుతున్నదీ లేనిదీ తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 03:21, 6 సెప్టెంబర్ 2013 (UTC)
బహుమతి ప్రదానం
మార్చుSir, this is mojesh (second prize winner of the wikipedia essay writing compitition on vidhya ,upaadhi).....we ( VIJAY PRAKASH KONDETI, BANDI MOJESH, Bharadwajiiit) can't able to come to Hyderabad because of the transportation.......If you don't mind it is better to send the money to our bank accounts......and send the certificate to our respective address.
MY ADDRESS :
NAME : BANDI .MOJESH, CLASS: B.Tech 1 st year, ID NO: N110043 CLASS ROOM: CG-01,
AP IIIT,NUZVID, KRISHNA (DIST)
.............and my account number is 62206909839.
I am Vijay Prakash.
My Postal Address:
- Name:Kondeti Vijay Prakash
- University ID.No.:N100141
- Class:B.Tech 2nd year
- Class Room: TS-06,CIVIL Engineering Dept.
- AP IIIT,NUZVID,
- KRISHNA Dist.
- AP IIIT,NUZVID,
- PIN code:521 202
- Name:Kondeti Vijay Prakash
I am Sivunnaidu.
My Postal Address:
- Name:Yegireddi Sivunnaidu
- University ID.No.:N100138
- Class:B.Tech 2nd year
- Class Room: TS-07,CIVIL Engineering Dept.
- AP IIIT,NUZVID,
- KRISHNA Dist.
- AP IIIT,NUZVID,
- PIN code:521 202
- Name:Yegireddi Sivunnaidu
************ HAPPY VINAYAKA CHAVITI****************
- మీ ముగ్గురి బహుమతుల్ని, ధనాన్ని మీ అకౌంటు కు పంపిస్తాము.Rajasekhar1961 (చర్చ) 04:21, 10 సెప్టెంబర్ 2013 (UTC)
బహుమతి ప్రదానం
మార్చునేను పోటీలో నాలుగవ బహుమతి గెల్చుకున్నాను. రేపు బహుమతి ప్రదానానికి హాజరు అవుతున్నాను. మొదటి ముగ్గురు రావట్లేదని మీరు విరమించుకుంటారేమో నని తెలియజేస్తున్నాను.Svpnikhil (చర్చ) 07:49, 11 సెప్టెంబర్ 2013 (UTC)
Sir,till now we didn't get any kind of response from you (about Prizes Distribution)
మనీ ఆర్డర్ ద్వారా పారితోషకం పంపివేత
మార్చు24.09.2013 నాడు విజయప్రకాష్ కొండేటి (1116/-), భరద్వాజిత్ (516/-) లకు, 25.09.2013 నాడు బండి మోజేష్ (816/-)కు మనీ ఆర్డర్ ద్వారా పారితోషకం పంపడమైనది. అందినవెంటనే మాకు తెలియజేయగలరు.Pranayraj1985 (చర్చ) 13:02, 25 సెప్టెంబర్ 2013 (UTC)
- ప్రోత్సాహక బహుమతి గెలుచుకున్న ఐదుగురు వికీపీడియా టీషర్టు ను ప్రణయ్ రాజ్, థియేటర్ ఔట్రీచ్ యూనిట్, అబిడ్స్ నుండి తీసుకోగలరు.Rajasekhar1961 (చర్చ) 13:37, 25 సెప్టెంబర్ 2013 (UTC)
REQUEST
మార్చునేను కె.విజయ్ ప్రకాశ్.మీరు పంపించిన పారితోషకం అందింది.కాని సర్టిఫికెట్ అందలేదు.మీరు సర్టిఫికెట్ నాకు చేరునట్లు చేయగలరని కోరుతున్నాను.