వికృతి
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1950-1951, 2010-2011లో వచ్చిన తెలుగు సంవత్సరానికి వికృతి అని పేరు.
సంఘటనలు
మార్చు- 1950 శ్రావణ మాసము :సుజాత సచిత్ర సారస్వత మాసపత్రిక గడియారం రామకృష్ణశర్మ సంపాదకత్వంలో పునఃప్రారంభం.
- 2010 చైత్ర శుక్ల అష్టమి: సుందర చైతన్యానంద స్వామి రచించిన చైతన్య భగవదీత గ్రంథ ఆవిష్కరణ.
జననాలు
మార్చు- 1950 భాద్రపద బహుళ షష్ఠి : నరేంద్ర మోదీ - భారతదేశపు ప్రధానమంత్రి[1].
- శ్రీకాంత కృష్ణమాచారి, తొలి తెలుగు వాగ్గేయకారుడు.
మరణాలు
మార్చు- 1890 పుష్య శుద్ధ పూర్ణిమ: త్రిపురాన తమ్మయదొర - తెలుగు రచయిత,కవి (జ.1849, సౌమ్య)
- 1950 చైత్ర బహుళ త్రయోదశి: రమణ మహర్షి - భారతీయ ఆధ్యాత్మిక గురువు (జ.1879)
- 1950 శ్రావణ బహుళ విదియ: వేటూరి ప్రభాకరశాస్త్రి తెలుగు రచయిత, పరిశోధకుడు. (జ.1888, సర్వజిత్తు)
- 1950 తిథి వివరాలు తెలియదు: పెయ్యేటి లక్ష్మీకాంతమ్మ - కవయిత్రి, అంతరార్థరామాయణం వ్రాసింది.
పండుగలు, జాతీయ దినాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ యం.ఎన్ చార్య. "జాతక రీత్య భారత ప్రధాన మంత్రి పదవి యోగం ఎవరిది...!". pslv tv news. Archived from the original on 30 ఏప్రిల్ 2020. Retrieved 30 April 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)