విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం

(విజయవాడ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. దీని పరిధితో ఎన్టీఆర్ జిల్లా 2022 లో ఏర్పాటైంది. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 15 సార్లు జరిగిన ఎన్నికల్లో 11 సార్లు కాంగ్రెస్ విజయభేరి మోగించింది.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు మార్చు

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
మొదటి 1952-57 హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ స్వతంత్ర అభ్యర్ధి
రెండవ 1957-62 డా. కొమర్రాజు అచ్చమాంబ భారత జాతీయ కాంగ్రెసు
మూడవ 1962-67 కె.ఎల్.రావు భారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ 1967-71 కె.ఎల్.రావు భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 కె.ఎల్.రావు భారత జాతీయ కాంగ్రెసు
ఆరవ 1977-80 గోడే మురహరి భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 చెన్నుపాటి విద్య భారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ 1984-89 వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 చెన్నుపాటి విద్య భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలుగుదేశం పార్టీ
పదకొండవ 1996-98 పర్వతనేని ఉపేంద్ర భారత జాతీయ కాంగ్రెసు
పన్నెండవ 1998-99 పర్వతనేని ఉపేంద్ర భారత జాతీయ కాంగ్రెసు
పదమూడవ 1999-04 గద్దె రామమోహన్ తెలుగుదేశం పార్టీ
పద్నాలుగవ 2004-09 లగడపాటి రాజగోపాల్ భారత జాతీయ కాంగ్రెసు
పదిహేనవ 2009-14 లగడపాటి రాజగోపాల్ భారత జాతీయ కాంగ్రెసు
పదహారవ 2014-2019 కేసినేని శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ
పదిహేడవ 2019-ప్రస్తుతం కేసినేని శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ

2004 ఎన్నికలు మార్చు

2004 ఎన్నికల ఫలితాలను తెలిపే చిత్రం

  చలసాని అశ్వనీదత్ (42.84%)
  ఇతరులు (2.2%)
భారత సాధారణ ఎన్నికలు,2004: విజయవాడ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
భారత జాతీయ కాంగ్రెస్ లగడపాటి రాజగోపాల్ 519,624 54.95 +12.36
తెలుగుదేశం పార్టీ చలసాని అశ్వనీదత్ 405,037 42.84 -9.12
బహుజన సమాజ్ పార్టీ నందేటి ప్రభాకర రావు 6,472 0.68
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా లోనేరు వరలక్ష్మి 5,105 0.54 +0.24
Independent మాదాల సోమేశ్వరరావు 3,039 0.32
Independent సయ్యద్ మోయినుద్దీన్ 1,443 0.15
తెలంగాణా రాష్ట్ర సమితి జె. రామచంద్రరావు 1,268 0.13
Independent దోమకొండ రవికుమార్ 1,005 0.11
Independent జక్క తారక మల్లిఖార్జునరావు 637 0.07
Independent దామలపాటి అప్పారావు 549 0.06
Independent గాట్ల వెంకట నారాయణ రెడ్డి 493 0.05
Independent దోనెపూడి శ్రీనివాస్ 482 0.05
Independent గొట్టుముక్కల శివ ప్రసాదరాజు 396 0.04
మెజారిటీ 114,487 12.11 +21.48
మొత్తం పోలైన ఓట్లు 945,550 64.59 -3.84
తె.దే.పా పై కాంగ్రెస్ విజయం సాధించింది ఓట్ల తేడా +12.36

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున లకా వెంగళరావు యాదవ్ పోటీచేస్తున్నాడు. [1] కాంగ్రెస్ పార్టీ తరఫున లగడపాటి రాజగోపాల్ పోటీలో ఉన్నాడు. [2] కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ సమీప ప్రత్యర్థి తెలుగు దేశం అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ పై విజయం సాధించాడు.

2004 ఎన్నికల గణాంకాలు
ఓట్లు
లగడపాటి రాజగోపాల్
  
39.47%
వల్లభనేని వంశీ మోహన్
  
38.30%
భారత సాధారణ ఎన్నికలు,2004: విజయవాడ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
భారత జాతీయ కాంగ్రెస్ లగడపాటి రాజగోపాల్ 429,394 39.47 -15.48
తెలుగుదేశం పార్టీ వల్లభనేని వంశీ మోహన్ 416,682 38.30 -4.54

2014 ఎన్నికలు మార్చు

సార్వత్రిక ఎన్నికలు, 2014
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
తెలుగుదేశం పార్టీ కేసినేని శ్రీనివాస్ 592,696 49.59 +11.30
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కోనేరు రాజేంద్ర ప్రసాద్ 517,834 43.72 +43.72
భారత జాతీయ కాంగ్రెస్ దేవినేని అవినాష్ 39,751 3.33 -36.13
AAP హర్ మొహిందెర్ సింగ్ సహానీ 3,088 0.26
NOTA None of the Above 5,290 0.44
మెజారిటీ 74,862 6.26
మొత్తం పోలైన ఓట్లు 1,195,075 76.39 -1.22
INC పై TDP విజయం సాధించింది ఓట్ల తేడా

మూలాలు మార్చు

  1. సూర్య దినపత్రిక, తేది 18-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009