విజయా పిక్చర్స్
సినీనిర్మాణ సంస్థ
(విజయా ప్రొడక్షన్స్ నుండి దారిమార్పు చెందింది)
విజయా పిక్చర్స్ ఎన్నో చక్కటి సినిమాలను అందించిన సినీనిర్మాణ సంస్థ. నాగిరెడ్డి, చక్రపాణి ఈ సంస్థలో భాగస్వాములు.
తెలుగు సినిమాలు
మార్చు- శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976)
- గంగ మంగ (1973)
- సి.ఐ.డి. (1965)
- గుండమ్మ కథ (1962)
- జగదేకవీరుని కథ (1961)
- రేచుక్క పగటిచుక్క (1959)
- అప్పు చేసి పప్పు కూడు (1958)
- మాయా బజార్ (1957)
- మిస్సమ్మ (1955)
- చంద్రహారం (1954)
- పెళ్ళి చేసి చూడు (1952)
- పాతాళ భైరవి (1951)
- షావుకారు (1950)
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |