విద్యార్థి (2004 సినిమా)

విద్యార్థి సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్. బి. చౌదరి నిర్మించిన తెలుగు సినిమా. శంకర్, భాగ్యరాజ్‌ల వద్ద సహాయకుడిగా పనిచేసిన బాలాచారి ఈ చిత్రానికి దర్శకత్వం చేపట్టాడు. నిర్మాత ఆర్.బి.చౌదరి తన కుమారుడు రమేష్ చౌదరిని ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశాడు. ఈ సినిమా 2004, డిసెంబర్ 9వ తేదీన విడుదలయ్యింది.[1]

విద్యార్థి
దర్శకత్వంబాలాచారి
నిర్మాతఆర్. బి. చౌదరి
తారాగణంరమేష్
అదితి అగర్వాల్
జ్వాలా కోటి
బ్రహ్మానందం
అభినయ కృష్ణ
ఛాయాగ్రహణంశ్రీనివాస్ దేవాంశం
సంగీతంమణి శర్మ
నిర్మాణ
సంస్థ
సూపర్ గుడ్ ఫిలింస్
విడుదల తేదీ
9 డిసెంబరు 2004 (2004-12-09)
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • కథ, స్క్రీన్ ప్లే,దర్శకత్వం: బాలాచారి
  • సంభాషణలు: బాలాచారి, రవి
  • సంగీతం: మణిశర్మ
  • ఛాయాగ్రహణం: శ్రీనివాస్ దేవాంశం
  • కూర్పు: నందమూరి హరి
  • నిర్మాత: ఆర్.బి.చౌదరి

పాటలు

మార్చు
పాటల వివరాలు
క్ర.సం. పాట పాడినవారు సాహిత్యం
1 సై సై సైతేరేద్దామా వెయ్ వెయ్ వాస్కోడిగామా గణపతి
2 హైదరబాదు హాయ్ రబ్బరోయ్ పరిగెడుతోంది సికిందరబాదు శాండిల్ సబ్బురోయ్ రాసుకుపోండి కృష్ణరాజ్ బృందం
3 ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా ఎస్. పి. చరణ్ ఎల్.నవీన్
4 ఏం పిల్ల మాట్లాడవు బొంబాయి పిల్ల ఏం పిల్ల మాట్లాడవు మల్లికార్జున్ బృందం
5 విరిసే ప్రతి పువ్వు చూసి నీ నవ్వే అనుకున్నా హరిహరన్
6 ఆంధ్రా కిలాడి విద్యార్థి టిప్పు, మహాలక్ష్మి, ప్రేమ్‌జీ

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Vidyardhi (Balachari) 2004". indiancine.ma. Retrieved 27 January 2024.

బయటి లింకులు

మార్చు