విద్యా ఉన్ని
విద్యా ఉన్ని (జననం 1990) ఒక భారతీయ నటి, టెలివిజన్ ప్రెజెంటర్, నర్తకి కూడా. ఆమె మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖంగా పనిచేస్తుంది. ఆమె మలయాళంలో డాక్టర్ లవ్ (2011) చిత్రంతో నటనా రంగ ప్రవేశం చేసింది.
విద్యా ఉన్ని | |
---|---|
జననం | 1990 |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2011–2013 |
జీవిత భాగస్వామి | సంజయ్ వెంకటేశ్వరన్ (m. 2019) |
తల్లిదండ్రులు |
|
బంధువులు |
కెరీర్
మార్చుమలయాళ చిత్రం డాక్టర్ లవ్ తో ఆమె అరంగేట్రం చేసింది. ఇందులో నటించాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు విద్యా ఇంకా చదువుతోంది. ఆమె రెండవ చిత్రం 3జి థర్డ్ జనరేషన్.[2] ఆమె అనేక నృత్య కార్యక్రమాలలో పాల్గొంది, టెలివిజన్లో అనేక అవార్డు కార్యక్రమాలకు సహ-హోస్ట్ గా చేసింది. ఆమె ఏషియానెట్ ప్లస్ లో వంటల ఆధారిత కార్యక్రమం సూపర్ చెఫ్ ను నిర్వహించింది.[3]
వ్యక్తిగత జీవితం
మార్చువిద్యా ఉన్ని నటి దివ్యా ఉన్ని చెల్లెలు.[4] అమృతపురిలోని అమృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆమె కొచ్చిలోని అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఆమె తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో భాగంగా హాంకాంగ్ వెళ్లింది. నటనను మిస్ అయితే, మంచి పాత్రలు లభిస్తే ఖచ్చితంగా నటనను కొనసాగిస్తానని ఆమె పేర్కొంది.[5][6]
2019 జనవరిలో చెన్నైకి చెందిన సంజయ్ వెంకటేశ్వరన్ ను వివాహం చేసుకున్న విద్యా ప్రస్తుతం సింగపూర్ లో నివసిస్తోంది.[7]
ఫిల్మోగ్రఫీ
మార్చుసినిమా
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనిక |
---|---|---|---|---|
2011 | డాక్టర్ లవ్ | మంజు | మలయాళం | తొలి సినిమా |
నిజాలే | కథానాయిక | సంగీత ఆల్బమ్ | ||
2013 | 3జి థర్డ్ జనరేషన్ | దేవికా | మహిళా నాయకురాలు | |
2015 | సెలబ్రేట్ హ్యప్పీనెస్ | వీడియో పాట | ||
టీబీఏ | పో210 |
టెలివిజన్
మార్చుషో | పాత్ర | ఛానల్ | గమనిక |
---|---|---|---|
14వ ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ | హోస్ట్ | ఏషియానెట్ | |
సూపర్ చెఫ్ | |||
శాంతవానైన్ పొన్నానం | |||
స్టార్ జామ్ | అతిథి | కప్పా టీవీ | |
ఐ పర్సనల్లీ | |||
కథా ఇథువరే | మజావిల్ మనోరమ | ||
ఒన్నమ్ ఒన్నమ్ మూను | మజావిల్ మనోరమ | ||
సింధూరం | సూర్య టీవీ | ||
ఎస్ ఐ యామ్ | వన్ టీవీ |
ప్రకటనలు
మార్చు- ఫ్యాషన్ జోన్ మ్యాగజైన్
- వనితా పత్రిక
- కర్షాకశ్రీ పత్రిక
- రాష్ట్రదీపిక సినిమా పత్రిక
- గృహలక్ష్మి పత్రిక
- నానా సినిమా పత్రిక
- మహీలారత్నం
- మంగళం
మూలాలు
మార్చు- ↑ "നടി വിദ്യ ഉണ്ണി വിവാഹിതയായി; ചിത്രങ്ങള്". mathrubhumi (in malayalam). Retrieved 27 January 2019.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)[permanent dead link] - ↑ "Vidya Unni to play lead in 3G". timesofindia. 10 January 2017.
- ↑ "Staying optimistic". thehindu. 13 February 2014.
- ↑ "നാടൻ സുന്ദരികളായി ദിവ്യാ ഉണ്ണിയും അനുജത്തിയും; വിഡിയോ". manoramaonline.
- ↑ "'Dr Love' is a good break for me: Vidhya Unni". The Times of India. 2011-09-12. Archived from the original on 2013-06-29.
- ↑ "Vidya Unni is too busy with her IT job to act". timesofindia. 3 March 2015.
- ↑ "Vidhya Unni ties the knot, see pics". OnManorama. 2019-01-28.