వినాయక నగర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.

వినాయక నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని నేరెడ్‌మెట్‌ సమీపంలోని ఒక ప్రాంతం, వార్డు.[1][2] ఇది మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన మల్కాజ్‌గిరి మండల పరిధిలోకి, హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని వార్డు నంబరు 137లో ఉంది.[3]

వినాయక నగర్
సమీపప్రాంతం
వినాయక నగర్ is located in Telangana
వినాయక నగర్
వినాయక నగర్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
వినాయక నగర్ is located in India
వినాయక నగర్
వినాయక నగర్
వినాయక నగర్ (India)
Coordinates: 17°26′54″N 78°31′45″E / 17.44833°N 78.52917°E / 17.44833; 78.52917
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చెల్-మల్కాజ్‌గిరి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500056
Vehicle registrationటిఎస్-08
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో గచ్చిబౌలి, కొండపూర్, నానక్‌రామ్‌గూడ, జూబ్లీ గార్డెన్స్, శ్రీలక్ష్మీ నగర్, వినయ్ నగర్ కాలనీ, పప్పలగూడ, సంతోష్ నగర్, జై హింద్ నగర్, ధోబిఘాట్ రోడ్, వినయ్‌నగర్, మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[4]

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మినాయక నగర్ మీదుగా సికింద్రాబాదు, విఎస్‌టి, గచ్చిబౌలి, విబిఐటి, రాంనగర్, అపురూపకాలనీ, మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[5] ఇక్కడికి సమీపంలో హైటెక్ సిటీ రైల్వే స్టేషను, హఫీజ్‌పేట్ రైల్వే స్టేషను ఉన్నాయి.

ప్రార్థనా స్థలాలు

మార్చు
  1. శ్రీ కనకదుర్గ దేవాలయం
  2. పోచమ్మ దేవాలయం
  3. షిర్డీ సాయిబాబా దేవాలయం
  4. మసీదు-ఎ-అమీనా కలీమి
  5. మసీదు ఇ హఫీజియా

విద్యాసంస్థలు

మార్చు
  1. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ
  2. ఆంధ్ర బ్యాంక్ స్టాఫ్ కాలేజీ
  3. యునైటెడ్ వరల్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్
  4. శివశివానీ పబ్లిక్ స్కూల్
  5. ఫిలిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్
  6. శ్రీవిద్యాకేతేన్ ఇంటర్నేషనల్ స్కూల్

మూలాలు

మార్చు
  1. AuthorTelanganaToday. "Neredmet youngsters organise distribution drives". Telangana Today. Retrieved 2021-01-30.
  2. "Vinayak Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-31.
  3. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-30.
  4. "Vinayak Nagar Colony Locality". www.onefivenine.com. Retrieved 2021-01-31.
  5. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-31.