విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 1953 అక్టోబరు 1 వరకు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉంది. అప్పటి నుండి 1956 నవంబరు 1 వరకు ఇది ఆంధ్ర రాష్ట్రంలో భాగంగా ఉంది. 1956 నవంబరు 1 నుండి రద్దు అయ్యే వరకు ఇది ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉంది.[1]
1962 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : విశాఖపట్నం
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
ఐఎన్‌సీ
|
అంకితం వెంకట భానోజీ రావు
|
21,221
|
48.10
|
|
స్వతంత్ర
|
తెన్నేటి విశ్వనాథం
|
17,394
|
39.42
|
|
ABJS
|
కెఎస్ అప్పల నరసింహరాజు
|
3,391
|
7.69
|
|
స్వతంత్ర
|
నక్కన అప్పారావు
|
2,114
|
4.79
|
|
మెజారిటీ
|
3,827
|
8.67
|
|
మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లు
|
44,120
|
|
|
తిరస్కరణకు గురైన ఓట్లు
|
1,670
|
3.65
|
|
పోలింగ్ శాతం
|
45,790
|
63.78
|
|
నమోదైన ఓటర్లు
|
71,794
|
|
|
1955 ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికలు : విశాఖపట్నం
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
ఐఎన్‌సీ
|
అంకితం వెంకట భానోజీ రావు
|
15,457
|
58.52
|
|
|
స్వతంత్ర
|
మద్ది పట్టాభిరామరెడ్డి
|
6,955
|
26.33
|
|
|
సిపిఐ
|
ఎల్లమంచిలి విజయకుమార్
|
3,250
|
12.31
|
|
|
స్వతంత్ర
|
సింగవరపు సూర్యారావు
|
749
|
2.84
|
|
మెజారిటీ
|
8,502
|
32.19
|
|
మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లు
|
26,411
|
|
|
తిరస్కరణకు గురైన ఓట్లు
|
0
|
|
|
పోలింగ్ శాతం
|
26,411
|
45.43
|
|
నమోదైన ఓటర్లు
|
58,132
|
|
|
1952 మద్రాసు శాసనసభ ఎన్నికలు : విశాఖపట్నం
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
KMPP
|
తెన్నేటి విశ్వనాధం
|
11,290
|
38.06
|
|
|
స్వతంత్ర
|
ఎస్ అప్పల నాయుడు
|
5,988
|
20.19
|
|
|
స్వతంత్ర
|
సి. మోసెస్
|
4,249
|
14.33
|
|
|
సోషలిస్టు
|
బి. ముల్లికార్జునరావు
|
4,208
|
14.19
|
|
|
ఐఎన్‌సీ
|
కెకె సర్వేశ్వరశాస్త్రి
|
3,926
|
13.24
|
|
మెజారిటీ
|
5,302
|
17.88
|
|
మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లు
|
29,661
|
|
|
తిరస్కరణకు గురైన ఓట్లు
|
0
|
|
|
పోలింగ్ శాతం
|
29,661
|
43.44
|
|
నమోదైన ఓటర్లు
|
68,284
|