వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

గుంటూరు జిల్లా, నంబూరులోని ఒక సాంకేతిక కళాశాల
(వి.వి.ఐ.టీ నుండి దారిమార్పు చెందింది)

ఇది గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కళాశాల. ఇది జేఎన్టీయూ కాకినాడకు అనుబంధ సంస్థ.

కళాశాల భవనము

గురించి

మార్చు

వీవీఐటి కాలేజీ 2007లో గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని నంబూరు గ్రామంలో స్థాపించబడింది

చేరుకొను మార్గాలు

మార్చు

వివిఐటి కళాశాలకు జాతీయ రహదారి-5 ద్వారా నంబూరు మీదుగా, తక్కెళ్ళపాడు, ఉప్పలపాడు ద్వారా చేరుకొనవచ్చును.

రవాణా సౌకర్యాలు

మార్చు

వివిఐటి కళాశాల గుంటూరులోని వివిధ ప్రాంతాలకు, విజయవాడ, తెనాలి, పొన్నూరు, చుట్టు పక్కల కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తుంది. ఆటో, సిటి బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి.

యాజమాన్యం

మార్చు

thumbnail[permanent dead link]

అధ్యక్షులు

మార్చు

వాసిరెడ్ది విద్యసాగర్ గారు

ప్రధాన ఉపాధ్యాయులు

మార్చు

వై.మళ్ళిఖార్జునరెడ్డి

కోర్సులు

మార్చు

వీవీఐటీలో స్నాతక స్థాయిలో బీటెక్, స్నాతకోత్తర స్థాయిలో ఎంటెక్, ఎంసీయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీటెక్ స్థాయిలో కంప్యూటర్ సైన్స్(CSE), ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్(ECE), ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్(EEE), ఐటీ(IT), మెకానికల్(MECH), సివిల్(CIVIL) విషయాలలో బోధననందిస్తున్నారు.

క్రీడల సౌకర్యాలు

మార్చు
 
బాస్కెట్ బాల్ కొర్ట్

వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆటలకు పెద్ద పీట వేస్తుంది.

చిత్రాలు

మార్చు
 
ఓపెన్ ఎర్ ఆడిటొరియమ్

బయటి లింకులు

మార్చు